సేల్స్ స్టార్ 1 297

“తనేం చదూకోని వాడు కాదు కదా, అర్తిఫిషియల్ ఇన్సేమినేషన్, స్పెర్మ్ బ్యాంక్, ఇంకా ఎమీ కుదరక పోతే, ఎదాప్షన్… ”

“అవన్నీ సరే, తెలియకేం కాదు. నా ఆశ్చర్యం అల్లా తను ఇంత మూర్ఖం గా ఎలా ఉండగలడు, అని. ఇంకొన్ని రోజుల్లో, నాకు 32 నిండుతున్నాయి తెలుసా? శరత్ కి 35. టైం తరుముతోందా అనిపిస్తోంది. తను మాత్రం ముంచుకుపోయింది ఏమీ లేదన్నట్టు ఉంటాడు… ఏంచెయ్యాలో..”

నీలూ తలూపింది. ఇద్దరం లంచ్ చేసే పని లో పడ్డాం. నేనేదో అనే లోపల బ్రేక్ రూం తలుపు తెరుచుకింది

“గుడ్ ఆఫ్టర్ నూన్, లవ్లీ లేడీస్” అంటూ లోపలికొచ్చాడు ఉదయ్. ఆర్నెల్ల క్రితం జాయిన్ అయ్యాడు. మా సేల్స్ టీం లో సూపర్ స్టార్ లాగా వెలుగుతున్నాడు. ఇరవై ఆరేళ్ళు ఉంటాయేమో, చురుగ్గా వుంటాడు, మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు. జాయిన్ అయినప్పటినించీ ప్రతి నెలా తన కోటా మించి సేల్స్ పూర్తి చేస్తున్నాడు. మేము ఇప్పడి దాకా కాలు కూడా మోపలేని ఒక డజను ఎకౌంటులైనా కొత్తవి తెచ్చి పెట్టి వుంటాడు.

“హాయ్ ఉదయ్!” అన్నాం మేమిద్దరం ఒకేసారి. తను నడుచుకుంటూ వెండింగ్ మెషిన్ లోంచి ఒక డయట్ కొక్ తీసుకుని మా టేబుల్ దగ్గరికొచ్చాడు. “మ్.. యమ్మీ..” అన్నాడు నా లంచ్ బాక్స్ లో వంకాయ కూర వైపు చూస్తూ. “ఇవ్వాళ శరత్ వంట. తన రెసిపీ.. స్పెయిసీ ఎగ్ ప్లాంట్ ఫ్రిట్టర్స్” అన్నాన్నేను బాక్స్ తన ముందు కు జరుపుతూ, ట్రై చేస్తావా అన్నట్టు చూస్తూ.. “లవ్ ఎగ్ ప్లాంట్…, ప్రియా, ఏమీ అనుకోక పోతే, కొంచెం నా నోట్లో పెడతారా? కొంచం అర్జెంటు గా ఫాక్స్లులు పంపించాలి, చేతులు మెస్సీ అయితే కష్టం.” అన్నాడు. అంటూ ఫోర్క్ తో కొంచెం కూర తీసి నోట్లో పెట్టాను సుతారం గా. తను కళ్ళు మూసుకుంటూ ఆస్వాదించాడు. “వావ్.. అమేజింగ్.. ” అంటూ మెచ్చుకోలుగా, పెదాలు తడుపుకుంటూ చిన్న శబ్దాలు చేసాడు, బెడ్ రూం లో వినిపించే ముద్దుల చప్పుడ లా అనిపించింది. “థాంక్ యు ప్రియా! గాట్టా రన్” అంటూ మామయయ్యాడు.

“పాపం నీ మీద మోజు పడుతున్నాదల్లే వుంది”. అంది నీలు, పళ్ళ బిగివున నవ్వు ఆపుకుంటూ. “ఛీ పోవే, ఉదయ్ కి తెలుసు నాకు పెళ్లి ఐందని” అన్నా. “చాల్లే, అదేదో నిజం గా వాడికి ఎప్పుడైనా ప్రాబ్లం అయినట్టు..” అంటూ ఎకసెక్కాలాడింది.

2 Comments

  1. very good

Comments are closed.