సేల్స్ స్టార్ 1 288

ఇంట్లో పరిస్థితి మరీ అధ్వాన్నం గా తయారైంది. శరత్ మొహం లో నవ్వు చాలా తగ్గి పోయింది. రోజూ గుళ్ళు, గోపురాలు, బాబాలు అంటూ తిరగటం, భజనలు చెయ్యటం ఎక్కువైంది. అన్ని రకాల తీర్థాలు, ప్రసాదాలు, తీసుకుంటూనే వున్నాం, సెక్స్ లైఫ్ మాత్రం చాల రొటీన్ గా, ఏదో పని చేస్తున్నట్టు తయారైంది. నాకు భావ ప్రాప్తి ఎప్పుడైందో నాకే గుర్తు లేదు, కానీ క్రమం తప్పకుండా చేస్తూనే వున్నాం.

అవ్వాళ కొంచం మూడ్ లో లేను. ఆఫీసు లో కూడా పని లో చికాకులు. తిక్క లేచినట్టైంది. శరత్ టెస్ట్ చేయించుకోవాల్సిందే అని పట్టుపట్టాను. నా టెస్ట్ రిసల్ట్ చెబుదామని నోటి దాకా వచ్చింది. మూడు రూజుల పాటు ఒకరికి ఒకరు మొహం చాటేసి తిరిగాం. చివరికి శరత్ దిగి వచ్చి, సారీ చెప్పాడు. కానీ టెస్ట్ కి మాత్రం ఒప్పుకోలేదు.

నీలూ నాతో ఈ విషయం గురించి మాట్లాడి రెండు నెలలు అయింది. ఈ రెండు నెలల్లో, నా ఆలోచన లో కూడా మార్పు వచ్చింది. ఇంతకు ముందు లా సిల్లి ఐడియా అని కొట్టి పారేయ్యకుండా, కొంచం సీరియస్ గా ఆలోచిస్తున్నాను. దాని ప్రభావం ఉదయ్ తో నేను మాట్లాడే తీరు మీద తప్పని సరి గా వుండివుంటుంది. ఇంతకు ముందు కంటే తన దగ్గర సామీప్యం ఆహ్లాదం గా అనిపిస్తోంది. తన మాటలు మంత్రం లాగ అనిపిస్తున్నాయి. తనేప్పుడైనా పొగిడితే, సిగ్గు అక్కువైనట్టు, బుగ్గలు ఎరుపెక్కినట్టు అనిపించేది. ఉదయ్ మాట్లాడుతుంటే, మాటల్లో తత్తర బాటు ఎక్కువై, కొంచం సెల్ఫ్ కొన్షేస్ గా అనిపించేది. ఈ మధ్య ఉదయ్ నా ఫాంటసీ లలో ఎక్కువ కనిపిస్తున్నాడు. కానీ, ఉదయ్ తో పడుకోటానికి నా మనసు ఇంకా ఒప్పుకోవటం లేదు.

తర్వాత కొన్ని రోజులకి, ఒక రాత్రి మా ఆఫీసు టీం పార్టీ ఆరెంజ్ చేసింది. ఆ తర్వాత పరిణామాలు నేను ఊహించని మార్పులకి దోవ తీసాయి.

ప్రతి సంవత్సరం లాగానే, మా ఆఫీసు మేనేజ్ మెంట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఆరెంజ్ చేసింది. స్విమ్మింగ్ పూల్, దాని పక్కనే బార్. అబ్బాయిలు, అమ్మాయిలూ, కొన్ని కుర్ర జంటలు స్విం సూట్స్ లో పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే, నేను పూల్ లో దిగలేదు. బ్లూ జీన్స్, సింపుల్ కాజుఅల్ బ్లౌస్. లౌంజ్ చైర్ లో కూర్చుని మార్గారిటా సిప్ చేస్తున్నాను. డ్రింక్స్, ఆపిటైజర్ ల రౌండ్స్ మధ్యలో సంభాషణలు, చుట్టూ పార్టీ వాతావరణం. మేనేజ్ మెంట్ లో కొంత మంది ఎప్పటి లాగా వాళ్ళ ధోరణి లో ఈ సంవత్సరం చాలా బాగా ఫలితాలు సాధించామని, వొచ్చే సంవత్సరం ఇంకా చాలా సాధించాల్సింది వుంది అంటూ స్పీచ్ లు ఇచ్చారు. శరత్ నా పక్కనే వున్నాడు, నా కొలీగ్స్ తో మాట్లాడుతూ. వాళ్ళందరూ శరత్ కి చాలా సంవత్సరాలు గా తెలుసు.

నా కళ్ళు ఉదయ్ కోసం వెతియాయి. మోకాళ్ళ వరకు వచ్చే స్విం ట్రంక్ వేసుకుని వున్నాడు. పూల్ లో దిగి లాప్స్ కొడుతున్నాడు. పైన ఏమి వేసుకోలేదు. బైటకి వచ్చినప్పుడల్లా నీటి బిందువులతో చాతీ మెరుస్తోంది. సిక్స్ పాక్ బాడీ, బలమైన దండలు, ఎక్సర్ సైజు చేసే శరీరం అని తెలుస్తూనే వుంది. కేటలాగ్ మోడల్ లాగా వున్నాడు. చాల మంది అమ్మాయిల కళ్ళు ఉదయ్ మీదే ఉన్నాయి. కొంత మంది మొగవాళ్ళు కూడా. ఉదయ్ తన ఇమేజ్ ప్రభావం పక్కవాళ్ళ మీద ఎలా వుంటుందో బాగా తెలుసు. మామూలు గా కంటే కూడా ఎక్కువ గా అమ్మాయిల తో ఫ్లర్ట్ చేస్తున్నాడు ఇవ్వాళ.

2 Comments

  1. very good

Comments are closed.