సేల్స్ స్టార్ 3 77

ఫోన్ మోగటం తో నా ఆలోచనలకి అడ్డుకట్ట పడింది. బాస్ ఫోన్. గుడ్ న్యూస్ చెప్పాడు. సేన్ గారు, నా గురించి, నా పని తీరు గురించి డీటైల్ గా రిపోర్టు పంపించమని అడిగారుట. సాయంత్రం ఆయన మనిషి వచ్చి తీసుకెళ్ళిన రిపోర్ట్ నాదే! నా వాళ్ళ ఏదో పొరపాటు జరిగి వుండచ్చు, ఎవరినా కంప్లైంట్ చేసారేమో అని మా బాస్ అనుకున్నాడు ట. “కంగారు పడకు. భయ పడాల్సిందేమీ లేదు. నీ గురించి అంతా మంచిగానే రాసా లే” అని భరోసా ఇచ్చాడు. నేను థాంక్స్ చెప్పాను.

నా కడుపు లో మళ్ళీ గుడగుడ మొదలైంది. జరుగుతోంది చూస్తుంటే, సేన్ గారి నించీ ఇవ్వాలే ఫోన్ రావచ్చు. రెడ్డి గారి తో కూడా కలవాలేమో. టీ తాగితే నరాలు కొంచెం శాంతిస్తాయి అని కాంటీన్ వైపు అడుగులేసాను.

కాంటీన్ లో ఒక మూల కూర్చుని టీ తాగుతూ నా ఆలోచనలని బేరీజు వేసుకున్నాను. “దేవుడు నాకు మంచే చేసాడు. వాళ్లకి డబ్బు, హోదా ఉండి ఉండచ్చు గాక. నాకు పక్కలో అందమైన భార్య ని ఇచ్చాడు. నేను ఇప్పడు తెలివి తక్కువ గా ప్రవర్తిస్తే, వాళ్ళు ఏదో ఒక విధం గా తనని వశపరుచుకోవ టానికి ప్రయత్ర్నిస్తారు. డింకీ లా వున్న నా కాబిన్ ఎక్కడ? నిన్న చూసిన ఎక్స్పోర్ట్ మేనేజర్ ఆఫీసు ఎక్కడ ? అసలు పోలికే లేదు. పొద్దున్న ఫ్యాక్టరీ లోకి పరుగెడుతున్న జనాల మంద కళ్ళ ముందు మెదిలారు. అవకాశం ఎల్లప్పుడూ తలుపు తట్టదు. వొచ్చినప్పుడే, ఉపయోగించుకోవాలి.”

“వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడాలి. వాళ్ళ మనోగతం ఏమిటో తెలుసుకోవాలి. ఎవరికీ తెలుసు ? ఇదంతా చాల ఫన్ గా గూడా వుండచ్చు. రచన నా మాట ఒప్పుకుంటుంది అనుకునే వాళ్ళ తో మాట్లాడాలి. నా కోసం, మా కుటుంబం కోసం. ఇంత చేస్తున్నారు అంటే, అది ఒక రోజు తొ ముగిసి పోయే విషయం కాక పోవచ్చు. వేరే అనుకొని సంఘటనలూ, కష్టాలు ఎదురు కావచ్చు. అలాంటి పరిస్థితి లో నాకు కూడా కొన్ని మార్గాలు ఉండక పోవు. నాకు ఎప్పుడైనా ఇదంతా నచ్చక పోతే, తనకి ఇష్టం లేదు అని చెప్పి అప్పుడే మానేయ్యచ్చు.”

అవసరం ఐతే, సేన్ గారిని కూడా సంతృప్తి పరచాలని నా మనసు లో ఒక నిర్ణయానికి వచ్చా.

నా మనసు లో ఒక ప్లాన్ రూపు దిద్దుకుంది. టీ తాగేసి, కాబిన్ వైపు నడిచాను.

నేను కాబిన్ కి వచ్చే సరికి, సేన్ గారి ప్యూన్ బయట నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడిని చూస్తే నాకు ఇప్పుడు ఏం ఆశ్చర్యం కలగలేదు. సేన్ గారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వచ్చి తనని కలవమన్నారు అని చెప్పాడు.