సేల్స్ స్టార్ 3 77

ఆయనే మాట్లాడాడు. “సూటి గా చెబుతాను. రెడ్డి గారు మీ ఫామిలీ, ముఖ్యం గా మీ ఆవిడ ని చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యారు. ఆయన దృష్టి లో మీ ఆవిడ అంత అందమైన లేడీ ని ఎక్కడా చూడలేదు. ఐతే, జరిగిన దానికి పూర్తి గా ఆయన్నే తప్పు పట్టదానికి లేదు. నిజం చెప్పాలంటే, ఆయన అలా తప్పుగా ఆలోచించ టానికి ఓ కారణం వుంది. ఎవరో ఆయన కి మీ ఆవిడ గురించి కొన్ని తప్పుడు మాటలు చెప్పారు.”

“రెడ్డి గారూ, నేను కాలేజీ రోజుల నించీ ఫ్రెండ్స్. నాకు ఆయన పాతికేళ్ళు గా తెలుసు. చిన్నప్పటి నించీ, ఆయనకి ఎనర్జీ చాలా ఎక్కువ. అన్ని విషయాల్లోనూ” అన్నాడు, ఆ చివరి ముక్కని నొక్కి పలుకుతూ. “మిల్ ఎలా కుంటు పడిందో నీకూ తెలుసు. ఆయన్ని గుజరాత్ నించీ ఇక్కడికి తెప్పించమని బోర్డు కి చెప్పింది నేనే. ఇప్పుడు చూడు, మనం మళ్ళీ ఎలా పెరుగుతున్నమో..”

రెడ్డి గారి ఎనర్జీ గురించి మాట్లాడుతుంటే, ఆయన ఇంక ఏదో విషయం గురించి గూడార్థంగా చెబుతున్నాడని అనిపించింది.

కార్పెట్ మీద కాలు రాస్తూ అన్నాను. “అవన్నీ నిజమే అనుకోండి, నా భార్య గురించి తప్పుడు మాటలు చెప్పి ఆయన్ని రెచ్చగోట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది చెప్పండి?”

నా లెవెల్ కి నేను బానే అడుగుతున్నాను అనుకుంటా. ఆయన నా వైపు చూడకుండా మాట్లాడాడు. “అడిగావు కాబట్టి చెబుతున్నా. ఆయన పర్సనల్ స్టొరీ. ఆయన నీలాగా ఫామిలీ, సంసారం విషయం కొచ్చేసరికి అంత అదృష్ట వంతుడు కాదు. కట్టుకున్న భార్య వొదిలేసి కూతురి తో సహా, బొంబాయి వెళ్లి పోయింది. ఆయన పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.”

“ఔను సర్, తలుచుకుంటే, పాపం అనిపిస్తోంది! ” జాలి చూపించాను.

“నీకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే చెప్పు, ఇంకా చెబుతాను.”

“పర్లేదు చెప్పండి సర్, ఆయన్ని అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తా”

“పెళ్లి కాక ముందు నించీ కూడా, రెడ్డి గారు ఎప్పడూ కసరత్తు చేసి, మంచి బలం గా వుండే వారు. ఆయనకీ సెక్స్ యావ ఎప్పడూ ఎక్కువ గా వుండేది. భార్య దూరం ఐనప్పటి నించీ, ఆయన ఎక్కడ తప్పు చేస్తానో, అని ఆడ వాళ్ళకి దూరం గా నిగ్రహం గా వుంటూ వచ్చాడు. అవ్వాళ పెళ్లి లో మీ ఆవిడ ని కలిసెంత వరకూ, పరాయి ఆడ వాళ్ళ తో మాట్లాడటం కానే, కనీసం కన్నెత్తి చూడటం గానీ చేసే వాడు కాదు. క్లోజ్ ఫ్రెండ్ ని అవటం వాళ్ళ నాకు ఆయన పడే అవస్థ ఏమిటో తెలుసు. అందం గా వుండే ఆడ వాళ్ళని ఆయన సెక్షన్ లోకి కూడా నేనే మార్పించాను. ఆయన నిగ్రహించుకుంటూ వచ్చాడు.”