ఏంటయ్యా సుందరం ఎలా ఉంది నీ కొత్త గది 1 521

” నాతో తిరుగుతున్నందుకు అతని మీద నీకు కోపమొచ్చినప్పుడు అతడితో తిరుగుతున్నందుకు నామీద కూడా కోపమొచ్చివుండాలి కదా ?” కుతూహలంగా చూసింది
” లేదు ఆంటీ – గాడ్ ప్రామిస్! మీ మీద నాకేం కోపం లేదు – ఐ లైక్ యు వెరీమచ్ ”

లేదు ఆంటీ — గాడ్ ప్రామిస్స్ , మీ మీద కోపం లేదు. ఐ లైక్ యు వెరి మచ్ ”
“ఓహో! నా మీద లైకింగ్ ఎక్కువైపోయినంత మూలాన నే ఉదయం నుంచీ మూతి ముడుచుకు కూచున్నావన్నమాట. లైకింగ్ అంటే అర్ధం – ఇష్టమైన వాళ్ళని ఏడిపించడమన్న మాట” ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
విస్మయంతో కొయ్యబారిపోయాడు సుందరం.
“ఏడిపించడం నీకే కాదు – నాకూ వచ్చు! అందుకే నిన్నా మొన్నా హరనాధరావును కళ్ళెదుటే నా గదిలో అంత సేపు ఉంచుకున్నాను. మా ఇద్దరికీ ఏడెనిమిది మాసాల నుంచి సంబంధముంది. అయితే నువ్వొచ్చిన దగ్గరనుంచి వాడిని ఎలాగైన వదిలించుకోవాలన్న ఆలోచనతో ఉన్నాను.
నీలో సరయిన రెస్పాన్స్ కనిపించక వాడితో అఘోరించవలసి వచ్చింది. నువ్వు నిద్ర పోయాక ఎన్నోసార్లు వచ్చాడు వాడు. నీలో ఏమాత్రమైన చలనమొస్తుందేమోనని నిన్న రాత్రి వాడిని కావాలనే ఆ టైముకి రమ్మన్నాను” అంది ఆమె ఆవేశంగా. ఆమె గొంతు బాగ బొంగురు పోయింది. కళ్ళలో నిండిన నీళ్ళు చెక్కిళ్ళమీదుగా ఆమె ఎదమీదకి జాలువారాయి.
“అయ్యాం సారీ ఆంటీ” బేలగా చూశాడు సుందరం.
“ఇదిగో – అదే! నీకు చేతనైందల్లా అదొక్కటే” రోషంగ చూస్తూ అందామె.
“ఇప్పుడు సారీ చెప్పాల్సింది నువ్వు కాదు – నీమీద మనసు పెట్టుకున్నందుకు నేను చెప్పాలి” అని విసురుగా మంచం దిగిపోయింది.
అక్కడ నుంచి ఆమె అడుగు తీసి అడుగు వేసే లోగా చటుక్కున చేయి అందిపుచ్చుకుని గమ్మున మంచం దిగాడతను.
ఆమె విస్మయంగా చూసింది అతడి ముఖంలోకి.
పౌరషంగా చూస్తున్నాయి అతడి కళ్ళు.
అది అతడిలో కలిగించాలన్న ఆమె ప్రయత్నం చివరికి ఫలించడంతో ఆమె అధరాలు విలాసంగా చిరుహాసం చేసాయి.
ఆ మరు క్షణం అతడి చేతులామె నడుము చుట్టూ బలంగా బిగుసుకున్నాయి. అతడి పెదాలు ఆమె అధరాలను నవ్వకుండా సీలు వేసినట్టు పట్టేశాయి.
ఆనందంతో తీయగా మూలుగుతూ అతడిని లతలా పెనవేసుకు పోయింది సునీత. ఆ పీల్పుడు ముద్దు కొద్ది క్షణాల పాటు ఆమెకు ఊపిరి సలపనివ్వలేదు.
మెల్లగా తన కౌగిలి సడలించాడు సుందరం. ఆమె ముఖాన్ని ముద్దులతో తడిపేస్తూ ఎడమ చేతిని మెల్లగా వీపు మీద నుంచి పైకి పాకించాడు. బిడియంగా నవ్వింది ఆమె. నైటీ జిప్ ను జాగ్రత్తగా క్రిందకు లాగాడు.
“తీసెయ్య్” చెవిదగ్గర నోరు పెట్టి చిన్నగా అన్నాడు.
“ఊహు – నువ్వే తీసుకో” మొండిగా గొణిగింది ఆమె.

5 Comments

  1. గుడ్డు

    చాలా రంజుగా ఉంది. ఇంతకన్నా లబ్జుగా ఉండేట్లు ఇంకా మజాగా ఉండేట్లు కొనసాగించాలండోయ్…thanks

  2. బాగుంది ఇంకా వ్రాయండి

  3. బాగుంది ఇంకా వ్రాయండి Nice story continued

  4. Chala bagundi

  5. Chala bagundi. Superb

Comments are closed.