ఏంటయ్యా సుందరం ఎలా ఉంది నీ కొత్త గది 1 521

“రాత్రిళ్ళూ షికార్లు చేసి రాకూడదు. రోజూ సాయంత్రం 7 గంటలకల్లా ఇంటి దగ్గరుండాలి. స్నెహితుల్ని, గెస్ట్ల్ని తీసుకురాకూడదు. మధ్యాహ్నం రైస్ రాత్రుళ్ళు చపాతి పరోటా రెగులర్ గా ఉంటాయి . అదీ విషయం” సుందరానికి చెప్పింది సునీత
కండిషన్లు అన్నీ ముందుగా ఊహించినవే కావడంతో “మీ పద్దతులన్నిటికీ లోబడే నడుచుకుంటాను.. నా ప్రవర్తనలో మీకు ఎలాంటి లోపం కంపించినా మీరు నిర్మొహమాటంగా చెప్పండి. బయటకి వెళ్ళి పొమ్మని ఆదేశించ వచ్చు” అన్నాడు చిన్నగా నవ్వుతూ.

అతని మాటలకి చాలా ముచ్చట పడిపొయింది సునీత . “మరి ఇవ్వాళే వచ్చేస్తావా నవ్వుతూ సాదరంగా అడిగింది. ఉన్న కొద్ది లగేజీ తెచ్చేసుకున్నా అండీ, మరయితే ఎంత ఇవ్వమంటారు అడిగాడు మొహమాటాంగా”. హరనాధ రావు తక్కువ చెప్పాడేమొ అని అలోచిస్తూ. “మాకు డబ్బు ముఖ్యం కాదు.. ఓ మూడొందలివ్వు చాలు” అంది. తన చెవుల్ని తనే నమ్మ లేక పోయాడు సుందరం. “ఏమిటి నేనేమైన ఎక్కువ చెప్పానా” నవ్వుతూ అడిగింది సునీత . గుండ్రటి మొఖం నవ్వుతున్నప్పుడు బుగ్గలు సొట్టలు పడ్డం తో మరీ అందంగా కనిపించింది.
“లేదండీ , సాయంత్రం మకాం మార్చేస్తాను” అన్నాడు. ఆలస్యం చేస్తే తను మనసు మార్చుకుంటుందెమొ అని. ఆమె వెంటనే “ఓకే” అనేసింది. “కొంచం తొందరగా వొచ్చేయ్యి సాయంత్రం టివీ లో మంచి పిక్చర్ ఉంది” అన్నాడు యాదవ్.
“అలాగే” అని వళ్ళ దగ్గర సెలవు తీసుకుని లేచాడు సుందరం. “మీరు చేసిన సాయానికి ఎలా క్రుతగ్నత చెప్పాలో తెలియడం లేదండీ చాలా తాంక్స్” మెట్లు దిగుతున్నప్పుడు హరనాధ రావు తో అన్నాడు.
“దానికేముందయ్య ఒకే జిల్లా వళ్ళం ఆ మాత్రం సాయం చేసుకోక పోతే ఎలా, అయినా వళ్ళూ అన్నారని మరీ 300 ఇవ్వకు 500 ఇచ్చేయ్యి” అన్నాదు తన మార్జిన్ ఎక్కడా పోతుందో అని. “అలాగే అండీ ప్రతీ నెలా మీకే ఇస్తాను” ఒప్పెసుకున్నాడు సుందరం.

సాయంత్రం అయిదింటికల్లా యాదవ్ ఇంట్లో ప్రవేసించాడు సుందరం. యాదవ్ కి అది ఆఫీస్ వాల్లు ఇచ్చిన పెద్ద క్వర్టెర్స్ . డూప్లెక్స్ టైపు ఫ్లాట్ అది.
ఎంట్రన్స్ లోనే కుడివేపు బాత్రూం అట్టాచ్డ్ టాయిలెట్ , హాలు, కం డైనింగ్ అటు వేపుగా కిచన్ దాఇకావల గెస్ట్ రూం . నడవకి ఎడమవెపు వరసగ ఒక పెద్ద బెడ్ రూం, స్టోర్ రూం, మేడ పైన రెండు గదుల్లో ఒకటి పిల్లలకి, రెండోది యాదవ్ ఆఫీస్ రూం . తన రూం లో సింగల్ కాట్ బెడ్. చైర్. టేబిల్. ఉండడంతో అనంద పడిపోయాడు సుందరం.
ఉదయం 7.30 కల్ల పిల్లలిద్దర్ని తయారు చేసి టిఫిన్ బాక్స్ ఇచ్చి వాళ్ళను స్కూల్ పంపి, ఆ తర్వత 9.00 గంటలకు యాదవ్ ను ఆఫీస్ కు సాగనంపుతుంది సునీత. సుందరం 9.30 కు బయల్దేరుతాడు ఆఫిస్ దగ్గరే కాబట్టి. సుందరానికి కూడా బాక్స్ ఇచ్చే యెర్పాటు చేసింది.
అందరు వెళ్ళే వరకు క్షణం తీరిక ఉండదు సునీతకు. వాళ్ళు బయటకి వెళ్ళాక ఇల్లు శుబ్రం చేసుకోడం, ఆమె స్నానం చెయ్యడం అంతా 9.30 దాటాకే.
పని మనిషి లేకున్నా అంత పనీ ఒక్కతే టైం ప్రకారం చక చక చేసుకు పోతుంది. పిల్ల మీద గాని, మొగుడి మీద గాని విసుక్కొడం కసురుకొడం ఉండదు. అంత పనిలోను ఆమె ముఖం లో చిరునవ్వు చెరగదు. అలసట అనే మాట కనిపించదు.
ఆ వాతావరణాన్ని వరసగ నాలుగు రోజులు సాంతం గమనించాడు సుందరం. అప్పటికి తనకి కొత్త ఫీల్ అవడం కూడ తగ్గింది. సునీతని “ఆంటీ” అని యాదవ్ ని “అంకుల్” అనీ పిలవడం అలవాటు చేసుకున్నాడు. పిల్లలు అతన్ని “అంకుల్” అని పిలుస్తు బాగ చేరువయ్యారు.
అసలు సిసలైన గెస్ట్ లాగా కాలు మీద కాలేసుకుని కూర్చుని టైం ప్రకారం టంచనుగా డైనింగ్ టేబిల్ దగ్గరకి హాజరు అయిపొవడం తనకే భావ్యమనిపించలేదు. వంట విషయం తనకి కొత్త కాదు. అంతో, ఇంతో అనుభవం కూడా ఉంది. అవకాశమున్నంతవరకు సునీతకు సాయపడుతు ఆ ఇంటి సభ్యుల్లొ ఒకడిగ కలిసి పోవలని తీర్మానించుకున్నాడు సుందరం.
ప్రతీ రోజూ తెల్లారి 5.00 గంటలకు లేస్తుంది సునీత . శుక్ర వారం ఆమె లేచిన చప్పుడు విని చివ్వున లేచి కుచ్చున్నాడు సుందరం. మంచం దిగి లుంగీ సవరించి కట్టుకుని టవల్ భుజం మీద వేసుకుని మొహం కడుక్కొడానికి బాత్రూం వెళుతూ .. “గుడ్మానింగ్ ఆంటీ” అన్నాడు.
కిచెన్ లో పాల పాకెట్ కట్ చేస్తున్న సునిత అతని వంక ఆశ్చర్యం గా చూస్తూ “ఏమిటి సంగతి ఇవ్వాళ పెందలాడే వెళ్ళాలా” అని అడిగింది.

5 Comments

  1. గుడ్డు

    చాలా రంజుగా ఉంది. ఇంతకన్నా లబ్జుగా ఉండేట్లు ఇంకా మజాగా ఉండేట్లు కొనసాగించాలండోయ్…thanks

  2. బాగుంది ఇంకా వ్రాయండి

  3. బాగుంది ఇంకా వ్రాయండి Nice story continued

  4. Chala bagundi

  5. Chala bagundi. Superb

Comments are closed.