ఏంటయ్యా సుందరం ఎలా ఉంది నీ కొత్త గది 1 521

ఆమె పడుకుని ఉంది
హరనాధ రావు మంచం పక్కగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు
“మంచి నమ్మకమైన పనిమనిషిని చూడమని చెపుతూండేవాడు యాదవ్ – ఇంత మంచి పనిమనిషిని ఏర్పాటు చేసినందుకు నువ్వు నన్ను మెచ్చుకోవాలి ” ఆమె ఛాతీ మీద చేయి వేసి తడుముతూ హుషారుగా చూసాడతను
తల తెగనరికినట్లనిపించింది సుందరానికి
“తప్పు సుందరాన్ని నువ్వు పనిమనిషితో పోల్చడం బాగోలేదు చాలా సంస్కారమున్న కుర్రవాడు – మాతో బాగా కలిసిపోయాడు – ఐ లైక్ హిమ్ వెరీ మచ్ “అంది సునీత చేతిమీద తన చేయి వేసి నిమురుతూ
“యాదవ్ కూడా అదే మాట చెప్పాడు – అతని దగ్గర ఆ మూడొందలు కూడా తీసుకోవద్దని చెప్పాడట కదా ”
“కానీ అలా ఏం బాగుంటుంది పైగా అతడికి అభిమానం కూడా ఎక్కువ. డబ్బు ఇవ్వొద్దంటే వెళ్లి పోయినా వెళ్ళిపోవచ్చు అందుకే మనసులో ఇష్టం లేకపోయినా అతను మూడొందలు చేతిలో పెట్టినప్పుడు మాట్లాడకుండా తీసుకుంటున్నాను ”
“నీకంత ఎక్కువైతే ఆ మూడొన్దలూ నెలనెలా నాకు పారెయ్యి ”
” ఏడిశావ్ లే – నీ కక్కుర్తి పోదు – పోయినసారి నువ్వు తీసుకెళ్ళిన రెండొందలూ అతను ఇచ్చిన దాన్ట్లోంచే ఇచ్చాను నువ్వు బయల్దేరటం మంచిది. అతనికి అనుమానమొస్తే బాగుండదు ” అతని చెయ్యి తోసివేస్తూ అంది సునీత
“వాడికి అనుమానమొస్తే ఎంత – రాక పొతే యెంత? నేనంటే హడలి చస్తాడు “హేళనగా నవ్వుతూ లేచాడు హరనాధ రావు
సుందరం మెల్లిగా ఆ గుమ్మం దగ్గరనుండి తప్పుకున్నాడు
ఆ రాత్రి అతడికసలు నిద్ర పట్టనే లేదు

స్వంత వైద్యం బాగానే పనిచేయటంతో మర్నాడు ఉదయం కులాసాగానే లేచింది సునీత
మనసు మనసు లో లేకపోయినా ఫైకి మాత్రం నవ్వుతూనే కనిపించాడు సుందరం
ఆ పూటకూడా ఆమెను పూర్తిగా రెస్ట్ తీసుకోమని వంటంతా తనే చూసుకున్నాడు సుందరం
ఆ తర్వాత సునీత విడిచిన నైటీ తో పాటు పిల్లల బట్టలూ తన బట్టలూ ఉతికి ఆరేసాడు
సాయం చెయ్యడానికి ఆమెను దగ్గరకు రానివ్వలేదు
” ఏ జన్మ లోనో రుణపడి ఉంటావు నాకు – అది తీర్చుకోవడానికి నువ్విప్పుడిలా మా ఇంటికి వచ్చివుంటావు” అని వెటకారం గా నవ్విన్దామె
ఆ రాత్రి ఎనిమిదిన్నరకు మళ్ళీ వచ్చాడు హరనాధ రావు
సునీత లేచి వెళ్లి తలుపు తీసింది
ఇద్దరూ నవ్వుకుంటూ ఆమె బెడ్రూము లోకి వెళ్ళిపోయారు
అది చూసిన సుందరం మనసు బాధతో మూలిగింది
పిల్లల్ని పడుకోమని పక్క వేసాడు సుందరం
టి.వి. ఆన్ చేసి సాలోచనగా సోఫా చైర్ లో కూర్చున్నాడు
ఓ ఐదు నిమిషాల తరువాత మెల్లగా లేచాడు..

అప్రయత్నం గా అతడి కాళ్ళు బెడ్ రూం దగ్గరకు తీసుకుపోయాయి
నిన్నటి లాగే ఓరగా వేసిఉంది తలుపు
హరనాధ రావు ఆమె పక్కలో కూర్చున్నాడు
తలగడ మీద మోచేయి ఆనించి ఓరగా పడుకున్న సునీత నైటీ లోకి పోనిచ్చి తొడలు నిమురుతున్నాడతను
” ఇంకా కొంచెం నీరసం గా వుంది – వేదేక్కించకు ” గోముగా అందామె
“వారం దాటిపోయింది మనం చేసుకుని ” అన్నాడతను
“సుందరం మెలకువగా వున్నాడు మరి ”
” వుంటే మాత్రం ఇటొచ్చి చూస్తాడా ఏమిటి ? ”
” అయినా మన జాగ్రత్తలో మనం వుండాలి – రేపు రాత్రి తలుపు తీసి ఉంచుతాను. మామూలుగా పది గంటలకు వచ్చెయ్యి ”
” రేపటి సంగతి రేపు చూద్దాం “

5 Comments

  1. గుడ్డు

    చాలా రంజుగా ఉంది. ఇంతకన్నా లబ్జుగా ఉండేట్లు ఇంకా మజాగా ఉండేట్లు కొనసాగించాలండోయ్…thanks

  2. బాగుంది ఇంకా వ్రాయండి

  3. బాగుంది ఇంకా వ్రాయండి Nice story continued

  4. Chala bagundi

  5. Chala bagundi. Superb

Comments are closed.