ఏంటయ్యా సుందరం ఎలా ఉంది నీ కొత్త గది 1 521

“ఏంటయ్యా సుందరం ఎలా ఉంది నీ కొత్త గది”, సీటు పక్కకొచ్చి సిగిరెట్ పీలుస్తూ అడిగాడు ఆ ఆఫీస్ లోని సీనియర్ క్లర్క్ హరనాధ రావు. “బాగానే ఉందండి. కాని భోజరానికి హోటల్ మాత్రం దూరమై పోయింది అండీ. సాయంత్రం రూంకెళ్ళాక మళ్ళీ రాత్రి భొజనానికి వెళ్ళి రావడం కొంచం కష్టం గా ఉంది” అన్నాడు సుందరం వినయంగా.
వైజాగ్ లో గవర్నమెంట్ ఉద్యోగం లో కొత్తగా చేరాడు సుందరం. అరవైకి పైగా ఉన్న స్టాఫ్ లో హరనాధ రావు అతని దగ్గరకొచ్చి యోగ క్షెమాలు తెలుసుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళే. రక రక మైన ఫోజులు కొడుతుంటారు సుపీరియార్టీ ఫీలవుతూ .
ఎప్పుడూ స్వగ్రామం వదిలి బయటకి రాని సుందరానికి వాళ్ళ ప్రవర్తన వింత కలిగించింది. ఊళ్ళో అడుగుపెట్టడంతో ఒక లాడ్జి లో గది తీసుకుని ఆ గది ఖర్చులు తన వల్ల కాదనుకుంటున్నప్పుడు, హరనాధ రావు “నీకో మంచి వసతి చూశానయా” అనడంతో ప్రాణం లేచి వచ్చింది సుందరానికి
“మన ఆఫీస్కి దగ్గర కూడా నేను ఉంటున్న ఫ్లాట్ కి దగ్గర్లోనే . ఉండడానికి వసతి, భోజనం రెండింటికీ ఇబ్బంది ఉండదు నీకు, నాకు తెలిసిన వాళ్ళే లే ఈ మధ్య నీ విషయం చెబితే నిన్ను పేయింగ్ గెస్ట్ గా తీసుకోడానికి ఒప్పుకున్నారు , మన తెలుగు వాళ్ళే, నువ్వు అడ్జస్ట్ అయిపోగలవు” అన్నాడు.
ఆ మాటతో ఇక రెండో ఆలోచన లేకుండా “సరే” అనేసాడు సుందరం.
సుందరానికి 22 ఏళ్ళు మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చాడు. తెల్లగా నాజూకు గా ఉంటాడు. కోల మొహం ఉంగరాల జుట్టు. ఆ ముఖం లో అమాయకత్వం, వినయం ఉట్టిపడుతుంది.
ఆ మరుసటి ఆదివారం సుందరం తన మకాం మార్చడానికి తన లగేజీ తో హరనాధ రావు ఫ్లాట్ కి వెళ్ళాడు.
హరనాధ రావు ఫ్లాట్ కి రెండు ఫ్లాట్స్ అవతల ఉన్న ఫ్లాట్ లో మొదటి అంతస్తులో ఉంటున్న బి బ్లాక్ కి తీసుకెళ్ళాడు సుందరాన్ని. ఆ ఫ్లాట్ యాదవ్ అనే ప్రైవట్ కంపనీ లో పని చేస్తున్న మార్కెట్టింగ్ మేనేజర్ ది. యాదవ్ బీహారీ అతని భార్య సునీత తెలుగమ్మయె . ఆ ఫ్లాట్స్ లో బయట యే రకమైన జనసంచారం కనిపించదు. యాదవ్ కు నెలలో 3 వారాల పాటు టూర్లే. ఆ త్రీ బెడ్ రూం అపార్త్మెంట్ లో సునీత తన పెద్ద అమ్మాయి ఎనిమిదేళ్ళ స్మిత తోను, తరవాతి వాడైన ఆరేళ్ళ సుధీర్ తోను బిక్కు బిక్కు మంటూ ఉంటుంది. పిల్లలు స్కూల్ కి వెళ్ళాక మరీ ఒంటరి గా ఫీల్ అవుతుంది. సునీత కి ముప్పై రెండేళ్ళు పసిది చాయతో మిస మిస లాడి పోతుంది. హరనాధ రావు , సుందరం వెళ్ళే సరికిసునీత లేత పచ్చ రంగు నైటీ వెసుకుంది. ఆ నైటీలో ఆమె ముందులు చాలా ప్రవకేటివ్ గా ముందుకు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. గుండ్రటి మొహం బాబ్డ్ హేర్ తో మొగుడి మీద చాలా జబర్దస్తీ గా కనిపిస్తోంది మనిషి

అక్కడికి వెళ్ళే ముందే హరనాధ రావు సుందరానికి అన్ని విషయాలు చెప్పాడు. “ఇంటి అద్దె భొజనానికి అన్నీ కలిపి 500 ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నిన్ను పేయింగ్ గెస్ట్ గా తీసుకుంటున్నది డబ్బు కోసం కాదు. యాదవ్ గారు తరచు దేశం అంతా తిరుగుతుంటారు. ఇంటి దగ్గర అతని భార్యకి పిల్లలకి ఓ మగ దిక్కు ఉండడం అవసరమని నచ్చ చెప్పి నువ్వుండే ఏర్పాటు చేసాను. బుద్దిగా ఉండు” అని దారిలో ఒక లెక్చర్ ఇచ్చాడు. నిజానికి హరనాధ రావు యాదవ్ తో 300 కు మట్లాది సుందరానికి 500 చెప్పి అదీ తన చేతికే ఇచ్చే లా ఒప్పందం చేసుకున్నాడు.

వీళ్ళు వెళ్ళే టైం కి యాదవ్ ఇంట్లోనే ఉన్నాడు. అతనికి 36 ఏళ్ళు ఉంటాఇ. తెల్లగా ఉన్నాడు. కొంచం బాల్డ్ హెడ్ . చాలా సింపల్ గా కనిపించాడు.
యధావిధి పరిచయాలు అయ్యాక హరనాధ రావు దారిలో చెప్పిన విషయాలే యాదవ్ రిపీట్ చేసాడు. దానికి సుందరం తరపున హరనాధ రావు పూర్తి హామీ ఇచ్చాడు. అంతలో అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది సునీత
“నీ అభిప్రాయమేమిటో నిష్కర్షగా చెప్పు తర్వాత మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టొద్దు” భార్య తో హిందీ లో చెప్పాడు యాదవ్.

5 Comments

  1. గుడ్డు

    చాలా రంజుగా ఉంది. ఇంతకన్నా లబ్జుగా ఉండేట్లు ఇంకా మజాగా ఉండేట్లు కొనసాగించాలండోయ్…thanks

  2. బాగుంది ఇంకా వ్రాయండి

  3. బాగుంది ఇంకా వ్రాయండి Nice story continued

  4. Chala bagundi

  5. Chala bagundi. Superb

Comments are closed.