ఏంటయ్యా సుందరం ఎలా ఉంది నీ కొత్త గది 1 521

ఇద్దరి దగ్గరా మూడు సంచుల లగేజీ ఉండటంతో అటు వెళుతున్న ఆటో ని పిలిచిన్దామె
ఆదివారం రాత్రి కర్నాటక ఏరియా టూర్ కి బయల్దేరాడు యాదవ్
సోమవారం సుందరం దగ్గరకు వచ్చాడు హరనాధ రావు
ఇంటికి వద్దామని నిన్నా మొన్నా ట్రై చేసాను మా ఇంటికి గెస్టు రావడం వల్ల కుదరలేదు అన్నాడతను
“దానిదేమున్దండీ .. ఇవ్వాళ రండి “అన్నాడు సుందరం
ఐదారు నిముషాలు ఆవిషయం ఈవిషయం మాట్లాడి వెళ్ళిపోయాడు హరనాధ రావు
“ఇతను అస్తమానూ నీ దగ్గరకు వస్తున్నాడు దేనికీ ?” కుతూహలం గా అడిగాడు సుందరం పక్క సీట్లో కూర్చునే నాయర్
అతను తనకు చేసిన సహాయం గురించి చెప్పాడు తను
“నువ్వేమీ అనుకోనంటే నీకో సంగతి చెప్తాను “అన్నాడు నాయర్ సందేహంగా చూస్తూ
ఏమిటన్నట్లు కుతూహలం గా చూసాడు తను
“అతను మీ వూరి వాడు ఐతే అయివుండవచ్చు కానీ నేను ఇదేళ్ళనుంచీ ఎరుగుదును అతను పైకి కనిపించేంత మంచివాడు కాదు స్వంత లాభం లేకుండా ఇంత పని కూడా చెయ్యడు నీకీ సాయం చెయ్యటంలో ఏదో మతలబు వుంటుంది. కొంచెం ఎలర్ట్ గా ఉండు” అని నవ్వాడు నాయర్
అలాగే అన్నట్టు బుర్రూపేడు సుందరం..

తను గమనించినంతలో స్టాఫ్ ఎవరికీ అతనంటే సదభిప్రాయం లేదు
హరనాధ రావు ఎటువంటివాడయినా తన విషయంలో ఆటను చేసిన మోసం ఏమీ లేదు – అదే సుందరం తృప్తి
ఒక మాసం గడచిపోయింది
యాదవ్ ఇంటిలో స్వంత మనిషిలా కలిసిపోయాడు సుందరం
ఆ రోజు శుక్రవారం – యాదవ్ టూర్ వెళ్ళాడు
సునీతకు వంట్లో బావుండలేదు
ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పి సుందరమే పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపి ఆమె చెప్పినా వినకుండా ఆమె దగ్గరే కూర్చున్నాడు సుందరం
రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు హరనాధ రావు సుందరం ఆఫీసు కు ఎందుకు రాలేదో కనుక్కోవడానికి
కారణం తెలుసుకుని సునీత ను పలకరించడానికి ఆమె గదిలోకి వెళ్ళాడు హరనాధ రావు
పిల్లలకు పాఠాలు చెపుతూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు సుందరం
సడెన్ గా అతడి బుర్రలో ఒక సందేహం మెదిలింది – హరనాధ రావు తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడా లేక ఇంకా గదిలోనే వున్నాడా అని
మెల్లగా ఇవతలికి వచ్చాడు. బెడ్ రూమ్ లోనుండి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి.
కుతూహలం తో కొద్దిగా కర్టెన్ తప్పించి చూసేసరికి ఓరగా వేసి ఉన్న తలుపుసందు లోనుండి ఇద్దరూ కనిపించారు.

5 Comments

  1. గుడ్డు

    చాలా రంజుగా ఉంది. ఇంతకన్నా లబ్జుగా ఉండేట్లు ఇంకా మజాగా ఉండేట్లు కొనసాగించాలండోయ్…thanks

  2. బాగుంది ఇంకా వ్రాయండి

  3. బాగుంది ఇంకా వ్రాయండి Nice story continued

  4. Chala bagundi

  5. Chala bagundi. Superb

Comments are closed.