ఏమి బహుమతి ఇస్తారు? 1 183

రాజ్ మళ్ళీ తత్తర పడ్డాడు. ఆఫీస్ లో అతనెప్పుడు ఇలా చెయ్యలేదు. ఒక్కసారిగా ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ప్రియాంక వెంటనే డోర్ నాబ్ దగ్గర అన్ లాక్ చెయ్యడానికి ప్రయత్నించింది. ఆమెకి చాలా గర్వంగా ఉంది. ఎవ్వరికి లొంగని రాజ్ ఈ రోజు తన కారణంగా ఏ అవస్థ పడుతున్నాడో తనకి అర్ధం అయ్యి ఆమెకి నవ్వు ఆగడం లేదు. ఆమె అలా డోర్ నాబ్ కదల్చడం తో రాజ్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఆ తొందరలో మూవ్ అవ్వడం తో జారి పడ్డాడు. కారణం ఏమిటంటే అతను లోపల లాక్ చేసుకోలేదు! పక్కనున్న్న బకెట్ విసురుగా పడింది. అయితే లోపల లాక్ చేసుకోలేదన్న విషయం తెలియని ప్రియాంక ఈ సంఘటనతో ఒక్కసారిగా అనుకోకుండా డోర్ ఓపెన్ చేసేసింది. ఎదురుగా నగ్నంగా రాజ్ కింద పడి ఉన్నాడు!! ఆమెకి ఒక మగవాడి నగ్న స్వరూపం నిజంగా చూడడం ఇదే మొదటిసారి. నెట్ లో వీడియో లలో చాలా సార్లు చూసినా ఇలా నిజంగా చూడడం ఇదే మొదటి సారి. ఆమె అలా తనని చూడడం తో రాజ్ కి ఒక్కసారిగా ఫీలింగ్స్ వచ్చేశాయి. తన అంగం గట్టిగా అయిపోయి నిలబడుతూ కనబడింది. ప్రియాంక ఒక్కసారి “అయ్యో! సారీ సర్, రియల్లీ సారీ” అని వెంటనే పక్కున నవ్వేసింది. “సర్, ఆర్ యు ఓకే?” అని పక్కకి తిరిగి అడిగింది. రాజ్ కి తన పొజిషన్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది. “ఊప్స్! వాట్ యు డిడ్ నౌ!” అంటూ తన చేత్తో తన అంగాన్ని మూసుకుంటూ ఒక్కసారిగా లేవబోయాడు. ఆ తొందరలో మళ్ళీ జారిపోయి కింద పడ్డాడు. ఆ పాడడం తో తన తలకి గోడ గుద్దుకున్నది. అమ్మా అని అన్నాడు వెంటనే. ప్రియాంక ఏమి జరిగిందో అని చూస్తె రాజ్ మళ్ళీ పడిపోవడం గమనించింది. ఒక్క ఉదుటున లోపాలకి వెళ్లి అతనికి సహాయం చెయ్యడానికి చెయ్యి అందించింది.

రాజ్ కి తలకి కొంచెం గట్టిగానే తగిలింది. ఆ తగలడంతో తన అంగానికి అచ్చాదనగా ఉంచుకున్న చేతిని తీసేసి తలకి దెబ్బ తగిలిన దగ్గర చేతితో పట్టుకున్నాడు. ప్రియాంక చేతిని అందించడంతో అప్రయత్నంగా తన రెండవ చేతిని కూడా ఆమెకి అందించాడు. ప్రియాంక కళ్ళలో అతని మగతనం పడింది. అయితే దెబ్బ తగలడంతో రాజ్ అంగం చిన్నదిగా అయిపొయింది. ఆమె చూపు ఎప్పుడైతే అక్కడ పడిందో రాజ్ వెంటనే “ఓహ్ నో! డెం ఇట్! హౌ కుడ్ యు కం ఇన్సైడ్ వితౌట్ మై పర్మిషన్!” తను బాస్ అని మరిచిపోకుండా అన్నాడు. ప్రియాంక పక్కున నవ్వి, ” సర్, మీరు బాస్, సరే కానీ ఇప్పుడు మీరు పడిపోయారు, మీ పరిస్థితి ఏమిటో మీకు అర్ధం అవుతోందా?” అని కొంటెగా అడిగింది. ఆమె అన్న మాట తీరు గమనించి మళ్ళీ తన పరిస్థితి తనకి అర్ధం అయ్యేసరికి రాజ్ మళ్ళీ చేతితో తన అంగాన్ని కంగారుగా కవర్ చేసుకోబోయాడు. “నేను మొత్తం చూసేసాగా! ఇంకా మీరు దాచుకోనేది ఏముంది సర్? పర్లేదు లెండి, నాకు చెయ్యి అందించి మీరు ముందు లేవండి.” అంటూ కన్ను గీతి అతనికి మళ్ళీ చెయ్యి అందించింది. రాజ్ ఇంకా తప్పక ఆమెకి చెయ్యి అందించి కింద నుండి లేచాడు. ఆ లేవడంతో పట్టు కోసం ఆమెని గట్టిగా పట్టుకొని మీదకు లేచాడు. ఆ లేవడంతో ఈ సారి ప్రియాంక అతని మీద వాలిపోయింది. రాజ్ ఇంకా ఆ అవకాశాన్ని వదులుకోలేదు.

1 Comment

  1. Most of the Stories are left incompleted. We are eagerly waiting for the continuation but another new story is posting and left the earlier story. Admin can advise them complete the full sex story.

Comments are closed.