ఏమి బహుమతి ఇస్తారు? 1 183

“వైశాలి” బయటకు చెప్పాడు కుమార్.
వైశాలి కూడా తన ఆఫీస్ లోనే అసిస్టెంట్ మేనేజర్. కుమార్ తో పాటు జాయిన్ అయ్యింది. వయసుతో వచ్చిన అందం తో చలాకీ తనం తో తోడైతే ఆమె వైశాలి అవుతుంది. ఏమైనా వెంటనే ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది.
వైశాలి అనడంతో హేమ చిరు నవ్వు నవ్వింది. గురుడు ప్రేమలో ఉన్నాడన్నమాట. అయితే ఇద్దరు తన కింద పనిచేసే వాళ్ళే కావడం తో కుమార్ సమస్య తీర్చడం పెద్ద పని కాదు అనుకుంది.
“ఇన్ లవ్ విత్ హర్?” అడిగింది హేమ.
“డాన్’ట్ నో మేమ్, కానీ ఆమె మాట్లాడుతూ ఉంటె నాకు చాలా హ్యాపీ గా ఉంది.”
యవ్వనం లో ఉన్నప్పుడు కలిగే క్రియే ఇది. నచ్చిన చిన్నది నవ్వినా ఆనందమే, ఆమె చూపు తనపై పడినా ఆనందమే.
“అలా అంటే ఎలా తెలుస్తుంది. యు హావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ష్యూర్. నేను నీకు హెల్ప్ చెయ్యగలను అనుకుంటా” చెప్పింది హేమ.
కుమార్ కళ్ళలో ఒక్కసారిగా ఆనందం.
“ఇప్పుడు నాకు ఏమి చెయ్యాలో నాకు తెలుసు” అని అసిస్టెంట్ ని పిలిచి “వైశాలిని పిలుస్తున్నా అని చెప్పి తీసుకురా” అన్నది హేమ.
వైశాలి రాగానే ఒక్క సారి ఆమెని చూసింది హేమ.
చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువ రంగు. మరీ తెలుపు కాదు. సన్నంగా ఉన్నా పై ఎత్తులు ఆమెకి చాలా బిగుతుగా ఉండి అందంగా ఉన్నాయి. టైట్ చుడి వేసుకుంది. పిరుదుల దగ్గర టైట్ గా ఉండడం తో ఆమె పెంటీ లైనర్ లీలగా కనబడుతుంది. ‘ఇలా ఉంటె ఈ గురుడు ఆమె వలలో పడిపోకుండా ఎందుకుంటాడు’ అనుకుంది హేమ. కుమార్ వైశాలి ఇద్దరిది ఒకటే మేని ఛాయ. ‘వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అవుతారు అనుకుంది.
“వైశాలి, నువ్వు కుమార్ ఇద్దరు కలిసి నెక్స్ట్ వీక్ జరగబోయే సి ఈ ఓ మీటింగ్ కి షెడ్యూల్ ఇంకా ఎజెండా తయారుచెయ్యండి. ఎప్పటికి చెయ్యగలుగుతారు?” ఇద్దరికీ కలిపి ఒకటే వర్క్ ఇవ్వడం తో కుమార్ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. అతనికి ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది.
“నేను ఆ పని ఆల్రెడీ చేసేసాను మేమ్” ఊహించని సమాధానం ఇచ్చింది వైశాలి.
ఇప్పుడేమి చెయ్యాలి అని ఒక్క క్షణం ఆలోచించింది హేమ.
“వెరీ గుడ్, కుమార్ తో కలిసి ఒక్కసారి రివ్యూ చేసి నా దగ్గరకు తీసుకు రండి” చెప్పి హేమ వెళ్ళిపోయింది.
వైశాలి కి ఇంక ఏమి చెప్పాలో తెలియలేదు. కుమార్ వైపు చూసింది.

1 Comment

  1. Most of the Stories are left incompleted. We are eagerly waiting for the continuation but another new story is posting and left the earlier story. Admin can advise them complete the full sex story.

Comments are closed.