ఏమి బహుమతి ఇస్తారు? 1 183

‘నౌ ఐ యాం ష్యూర్ ఐ లవ్ హర్, సూన్ ఐ విల్ ప్రొపొజ్ హర్, నా జీవితం ఆమెతో సంపూర్ణం అవుతుంది’ రిప్లై ఇచ్చాడు.
‘గుడ్ క్యారీ ఆన్, కావాలంటే ఒక గంట ముందుగా మీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నా’
ఈవెనింగ్ 5 అవ్వగానే కుమార్ కి చాలా ఆనందంగా ఉంది. మనసుకి నచ్చిన చిన్నది సరసకు వస్తున్నది.
‘ఇట్స్ టైం’ అని వైశాలి కి మెసేజ్ పెట్టాడు.
‘నేను బయటకి వస్తున్నా, నువ్వు కూడా వెంటనే వచ్చేయి. వెయిట్ చెయ్యనివ్వద్దు’ సమాధానం వచ్చింది.
ఈ ఆడవాళ్ళంతా ఇంతే. తన మీద అతనికి ఉన్న ఇంట్రెస్ట్ గమనించి ఆమె ఇంక అతడికి ఆర్డర్స్ మాత్రమె ఇస్తుంది. తమ గురించి మగవాళ్ళు ఎదురు చూడాలి, కానీ తాము మాత్రం ఎప్పుడు వెయిట్ చెయ్యడానికి ఇష్టపడరు. అలా జరిగితే మాత్రం మగవాళ్ళు తమని ఇగ్నోర్ చేస్తున్నట్లు ఫీల్ అవుతారు.
కుమార్ అప్పటికే తన టేబుల్ అంతా సర్దేసుకొని రెడీ గా ఉన్నాడు. వెంటనే బయటకి వెళ్లి నిలబడ్డాడు. ఫైవ్ మినిట్స్ తర్వాత వైశాలి యువరాణిలా ఫీల్ అవుతూ బయటకు వచ్చింది.
“నాకు బైక్ ఉంది” ఆశగా అన్నాడు.
“సరే పద, నాకు లేదు కదా”
అతను బైక్ స్టార్ట్ చెయ్యగానే ఆమె కొంచెం గ్యాప్ ఇచ్చి వెనక కూర్చుంది. బైక్ బయలుదేరింది. ఆటోమేటిక్ గా వైశాలి కొంచెం దగ్గరకి జరగక తప్పలేదు. అయితే తనకి సపోర్ట్ లేకపోవడం తో కుమార్ వెనుక చెయ్యి వేసింది. కుమార్ కి ఇంకా ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉంది. నెమ్మదిగా వైశాలి అతనికి దగ్గరగా జరిగింది. ఇప్పుడు ఆమె రైట్ సైడ్ తోడ అతనికి పూర్తిగా తగులుతోంది. కొంచెం దూరం వెళ్ళాక సడన్ గా ఒక బైక్ క్రాస్ అవ్వడం తో కుమార్ బ్రేక్ వేసాడు. వైశాలి కుడి వక్షం అతనికి హత్తుకుంది. ఇద్దరికీ కరెంటు షాక్ తగిలినట్లు అయ్యింది. పక్కగా ఒక కుర్రాడు ఓవర్ టేక్ చేస్తూ వైశాలిని చూడసాగాడు. కుమార్ కి కోపం గర్వం రెండూ వచ్చాయి. కొంచెం దూరం వెళ్ళాక ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
ఆఫీస్ కి పక్కనే బస్కిన్ అండ్ రాబిన్స్ ఉన్నా రెండు కిలో మీటర్ల దూరంలోని ఈ ఐస్ సెం పార్లర్ కి రమ్మన్నది ఎందుకో ఈ రైడ్ లో అతనికి తెలిసింది. గర్ల్ ఫ్రెండ్ తో బైక్ మీద జూమ్ అంటూ వెళ్లడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదేమో.

1 Comment

  1. Most of the Stories are left incompleted. We are eagerly waiting for the continuation but another new story is posting and left the earlier story. Admin can advise them complete the full sex story.

Comments are closed.