ఏమి బహుమతి ఇస్తారు? 1 183

సుధీష్ చాలా ఆక్టివ్ గా ఉంటాడు. మార్కెటింగ్ మేనేజర్ కాబట్టి ఎప్పుడు నీట్ గా డ్రెస్ చేసుకోవాలి. హెయిర్ గ్రూమింగ్ తప్పనిసరి. తరచుగా సలూన్ కి వెళ్లి చాలా స్కిన్ కేర్ తీసుకుంటాడు. మాటలు నేర్చుకోవాలి. సుధీష్ ఈ విషయంలో మాటల మాంత్రికుడు. ఫార్మా కంపెనీ లో తరచుగా టాప్ డాక్టర్స్ ని కలవాల్సి వస్తుంది. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్ లో ఉండే మేనేజింగ్ డైరెక్టర్స్ ని కలవాల్సి ఉంటుంది. తమ కంపెనీ కొత్తగా ఫిమేల్ కండోమ్స్ తయారు చేసింది. వాటితో జెనిటల్ వ్యాధులను చాలా వరకు తగ్గించవచ్చు. వీటి ప్రచారానికి గైనకాలజిస్ట్ లను కలవాలి. డాక్టర్ నళిని సిటీ లో చాలా ఫేమస్. ఆమెని సిటీ లో ఉన్న చాలా మంది ఇతర గైనకాలజిస్ట్ లు ఫాలో అవుతుంటారు. ప్రతీ రోజు కనీసం 30 మంది ఫిమేల్ పేషెంట్ లు వస్తుంటారు. ముందుగా ఆమె దగ్గరకు వెళ్లి కొత్త ప్రోడక్ట్ గురించి వివరించాలని అనుకున్నాడు. ముందుగా అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ రోజు ఉదయం 12 గంటలకు అప్పాయింట్మెంట్ దొరికింది. అందువల్ల మళ్ళీ ఒక్క సారి ప్రోడక్ట్ డీటెయిల్స్ చదువుకున్నాడు. ఫార్మా కంపనీ లకి డాక్టర్సే కస్టమర్స్. వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా సందర్భాలలో వాళ్ళు అడిగిన గిఫ్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఫారిన్ ట్రిప్స్ కూడా ఆఫర్ చేస్తారు. డాక్టర్ నళినికి 40 ఏళ్ళుంటాయి. డాక్టర్స్ కి ఉండే హుందాతనం ఆమెలో కొట్టొచ్చినట్లు ఉంటుంది. అయితే డాక్టర్స్ కి పర్సనల్ లైఫ్ అనేది ఏమాత్రం ఉండదు. లైఫ్ చాలా మెకానికల్. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి నిద్రపోయేవరకు పేషెంట్ ల గురించి ఆలోచించేసరికి జీవితం తెలియకుండానే అయిపోతుంది. 11 అవ్వగానే బయలుదేరి ఆమె హాస్పిటల్ కి వెళ్ళాడు. రిసెప్షన్ లో తన విజిటింగ్ కార్డు ఇచ్చి కూర్చున్నాడు. డాక్టర్ నళిని ని చూడడం ఇదే ఫస్ట్ టైం. రెండవ సారి నుండి జూనియర్స్ వెళ్తారు. కొత్త ప్రోడక్ట్ మొదలుపెట్టినప్పుడు మాత్రం తనే వెళ్ళాలి. కాల్ రాగానే డోర్ ఓపెన్ చేసి “మే ఐ కం ఇన్ డాక్టర్?” అని పర్మిషన్ అడుగుతూ లోపలకి వెళ్ళాడు. నళిని తన చైర్ లో కూర్చుని ఉంది.
“ప్లీజ్” అని “చెప్పండి, ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు?” అని అన్నది.
“మేము కొత్తగా ఫిమేల్ కండోమ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మేడం” అంటూ తన క్యారీ బాగ్ నుండి ఒక పేకెట్ బయటకు తీసాడు. “మేల్ కండోమ్స్ కంటే ఇవి బెటర్ ఇన్ బర్త్ కంట్రోల్ మేడం. ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. అదీ కాకుండా డిసీస్ కంట్రోల్ కూడా బెటర్ గా చేస్తుంది.” అన్నాడు.
“నిజమే, కానీ ఇండియా లో ఆడవాళ్ళు వీటిని ఉపయోగించడం కష్టం. చాలా మంది మగవాళ్ళకి కూడా కండోమ్ ఎలా వాడాలో తెలియదు. అలాంటిది ఫిమేల్ కండోమ్స్ అంటే ఇంకా కష్టం”
“మేల్ కండోమ్స్ వల్ల మగవాడికి స్పర్శ చాలా తక్కువ ఫీల్ అవుతాడు మేడం, అందువల్లే అటు ఆడవాల్లుకానీ ఇటు మగవాళ్ళు కానీ వాటిని వాడడానికి ఇష్టపడరు. మా న్యూ ప్రోడక్ట్ లో కండోమ్ బయట చాలా చిన్న బొడిపలు ఉంటాయి. దానివల్ల స్త్రీకి చాలా సుఖం అనిపిస్తుంది. ఆమెకి భావప్రాప్తి తొందరగా కలగడమే కాకుండా చాలా సేపు ఆ భావప్రాప్తి ఉంటుంది. అంతేకాక మగవాడికి కూడా అసలు తన పార్టనర్ ఈ కండోమ్ వాడుతున్నట్లే తెలియదు. మీరు మీ పేషంట్ లకి ఒక్కసారి సజెస్ట్ చేస్తే చాలు. ఇది వితిన్ నో టైం ఇది చాలా పాపులర్ అవుతుంది” ఎక్స్ప్లెయిన్ చేసాడు సుధీష్.
నళిని ఆ పేకెట్ ని తీసుకొని చూసింది.

1 Comment

  1. Most of the Stories are left incompleted. We are eagerly waiting for the continuation but another new story is posting and left the earlier story. Admin can advise them complete the full sex story.

Comments are closed.