ఏమి బహుమతి ఇస్తారు? 1 183

“రా హేమా, ఈ రోజు నేను బ్యాంకు మేనేజర్ ని కలిసి లోన్ గురించి అడిగాను, తను హెల్ప్ చేస్తా అని అన్నది.”
“వావ్, అయితే మనం కొత్త ఇల్లు కొనుక్కోబోతున్నామన్నమాట” కాఫీ అందిస్తూ రిప్లై ఇచ్చింది.
“అవును, మనం ఇప్పుడు మంచి ఇంటికోసం వెతకాలి ఇంకా”
“కొంచెం గార్డెన్ ఉండాలి” మొక్కల మీద తన ప్రేమని ఈ రకంగా తీర్చుకోవాలని అనుకున్నది హేమ.
“హహహ, సరే, కొంచెం అవుట్ స్కర్ట్స్ లో అయితే కాస్ట్ తక్కువలో, ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు దొరక వచ్చు” అన్నాడు రాజ్.

ఆ అపార్ట్ మెంట్ కి ఎదురుగా వేరే అపార్ట్ మెంట్ లేదు. హాల్ ముందు కొంచెం ప్లేస్ వదిలి బయట గేటు సైడ్ న ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ హాల్ డోర్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంచుతారు. బాల్కనీ కూడా డోర్ ఓపెన్ లోనే ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల వెంటిలేషన్ బాగుంది, గాలి చాలా బాగా వీస్తుంది.
ఇద్దరు ఒకే కాఫీ తాగుతారు.
అతని పక్కన హేమ కూర్చుంది. అలా కూర్చుంటూ ఎదురుగా ఉంటా టీపాయ్ మీద ఒక కాలు పెట్టింది. అలా కాలు పెట్టడంతో గాలికి ఆమె స్కర్ట్ కొంచెం పైకి ఎగిరి పడుతోంది. ఆమె బంగారు వర్ణానికి ఆమె తొడలు ఇంకా బ్రైట్ గా ఉంటాయి.
రాజ్ కి ఇంక చూపు తప్పించుకోలేకపోయాడు. కాఫీ తాగుతూ ఆమె తొడమీద చెయ్యి వేసాడు. హాల్ డోర్స్ ఓపెన్ లో వాళ్ళు చాలా సార్లు ప్రణయ సామ్రాజ్యాన్ని చవిచూశారు. హేమ కి కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. రాజ్ చెయ్యి నెమ్మదిగా ఆమె స్కర్ట్ ని పైకి జరిపింది. అతడిని హేమ ఎప్పుడు ఆపలేదు. అతనికి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తను అతని కోరిక తీర్చింది. మగవాడికి మంచి వంట చేసి, కోరికలని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీర్చే భార్యని ఎప్పటికి ప్రేమిస్తాడు, వదులుకోలేడు. చాలా మంది స్త్రీలు ఈ విషయాన్ని లైట్ గా తీసుకొని జీవితాన్ని కోల్పోతుంటారు. భార్యా భర్తల మధ్య చాల గొడవలకు ఈ రెండు మూల కారణాలవుతాయి. గొడవలు మాత్రం వేరే విషయంలో మొదలయ్యి భర్తల అసంతృప్తి జంటలు విడిపోవడానికి కారణం అవుతుంటాయి. హేమ సెక్స్ లో కాని వంటలో కానీ తన భర్త టేస్ట్ కి మించి చేస్తుంది. రాజ్ కి ఆమె అంటే అమిత ప్రేమకి అదే కారణం.

1 Comment

  1. Most of the Stories are left incompleted. We are eagerly waiting for the continuation but another new story is posting and left the earlier story. Admin can advise them complete the full sex story.

Comments are closed.