ఏమి బహుమతి ఇస్తారు? 2 112

“రొటీన్ వర్క్ అండి, కొంచెం లేట్ అయ్యింది అంతే, సుధీష్ వచ్చేసారా?” తెలియనట్లు అడిగాడు.
“ఆయన అప్పుడే రారులెండి. ఆయనకీ ఆఫీస్ అంటేనే అసలు ఇల్లు” నవ్వుతూ అన్నది.
ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు నైటీ కుడి వైపు పూర్తిగా తప్పిపోయింది. దానితో ఆమె స్తనం పూర్తిగా బయటకు వచ్చేసింది. అయితే అది ఆమె గమనించలేదు. నార్మల్ గా మాట్లాడుతోంది. రాజ్ కి మళ్ళీ తన పేంట్ లో కలకలం మొదలయ్యింది.
రాజ్ కూడా నవ్వి, “ఉద్యోగం చేసేవాళ్లకి ఎవరికైనా అంతే కదా. లేదంటే ఉద్యోగాలు ఊదుతాయి. తప్పదు మరి” సమాధానం ఇచ్చాడు.
“మీరైనా తొందరగా వచ్చి హేమ కోరికలన్నీ తీర్చండి” నవ్వుతూ అన్నది.
“హహహ, ఏమి కోరికలండీ” నవ్వుతూ అన్నాడు.
తను అన్న మాటలోని వేరే అర్ధం గమనించి సుమిత్ర సిగ్గుపడింది.
“మీరు మరీను, కోరికలంటే ఇంకా అవేనా? మీ మగవాళ్ళకి ఇంకేమీ ఆలోచన ఉండదా?” చిరు కోపం నటిస్తూ అన్నది.
“కోరికలు ఆడవాళ్ళకి మాత్రం ఉండవా?” రాజ్ రెట్టించి అడిగాడు.
“అంటే నగలు, చీరలు, డ్రెస్సెస్, ఇలా అన్నమాట” వెంటనే కవర్ చేస్తూ నవ్వాడు.
“హహహ, అలానా! అయితే నేను హేమకి చెప్తాలెండి, ఆమెకి ఆకోరికలన్నీ మీతో తీర్చుకోమని” ఆమెకి నవ్వు ఆగడం లేదు. అలా నవ్వడంతో ఆమె చనులు అలలా ఊగాయి. అయితే అప్పుడు మళ్ళీ కుడివైపు నైటీ నార్మల్ కి వచ్చేసింది. దానితో ఆమె చన్ను మళ్ళీ చాలా వరకు మూసుకుపోయింది. రాజ్ కి మళ్ళీ నిరాశగా అనిపించింది. కొద్దిసేపట్లో తను తన అప్సరస లాంటి భార్యని అనుభవించబోతున్నాడు. అది తనకి తెలుసు. అయినా మగబుద్ది అంటే అంతేనేమో. ఆడవాళ్ళు కూడా చాలా సార్లు తమని తాము గమనించుకోరు. దానితో మగవాళ్ళు పండగ చేసుకుంటారు.
“సరే సరే, మీ ఆవిడ మీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్ళండి మరి” అన్నది సుమిత్ర.
నవ్వుతూ లోపలకి వెళ్ళాడు రాజ్.

1 Comment

  1. Story super plz continue

Comments are closed.