ఏమి బహుమతి ఇస్తారు? 2 112

యాజమాన్యం వారు ఆ తయారయిన వస్తువులను బయట మార్కెట్ లో అమ్మడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే డిమాండ్ కంటే ఎక్కువ ఉత్పత్తి ఉంటె అమ్మడం కష్టం అవుతుంది. అతిగా పనిచేసినందుకు కార్మికులను ఏమీ చెయ్యలేరు.
హేమ ఇప్పుడు అదే సూత్రాన్ని రాజ్ మీద ప్రయోగించబోతోంది. అతని సామర్ధ్యం తనకు పూర్తిగా తెలుసు. రోజు కనీసం 7 సార్లైనా చెయ్యగలడు. అంటే తను అతనిని కనీసం 7 సార్లు రెచ్చగొట్టాలి. స్త్రీకి ఉన్న శక్తి ఆమె ఎన్ని సార్లైనా సెక్స్ చెయ్యగలదు. పురుషుడికి వీర్యం నష్టం అవుతుంది. ప్రతీసారికీ మధ్య కొంత సమయం కావాలి. కానీ స్త్రీకి అటువంటి లిమిట్స్ ఏమీ లేవు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న స్త్రీ కావాలంటే రోజంతా శృంగారం చెయ్యగలదు. శృంగారం విషయంలో స్త్రీని పురుషుడు ఎప్పటికి గెలవలేడు.
శృంగార సామ్రాజ్యం అని రాజ్ అన్నవెంటనే, “అవును, నాకు కూడా కావాలి. ఈ నెలరోజులు మనం ఇక్కడ మధుర స్మృతులను గుర్తుపెట్టుకొనేలా గడుపుదాము” అతని వంక కాంక్షతో చూస్తూ అన్నది హేమ.
రాజ్ ఆమె అలా చూసేసరికి తనకి బంపర్ ఆఫర్ దొరికింది అనుకున్నాడు. సాధారణంగా ఆమె రోజుకి రెండు లేదా మూడు సార్లు మాత్రం పూర్తిగా సహకరిస్తుంది. నైట్ టైం రెండు సార్లు, ఉదయం ఒకసారి. చాలా రేర్ గా తాము ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు శృంగారం చేసుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు మాత్రం ఒక్కసారి మాత్రమె చేయ్యగాలిగాడు. తర్వాతి రోజు నుండి వరసగా ఏడు రోజులు ప్రతీ రోజు కనీసం ఐదు సార్లు చేసుకున్నారు. ఒక్క సారి మాత్రం ఎనిమిది సార్లు చేసుకున్నట్లు తనకి గుర్తు. అన్ని రోజులు హోటల్ గది నుండి బయటకి రాలేదు. సెవెన్ స్టార్ హోటల్ కావడంతో వాళ్ళకు ముందుగానే హనీమూన్ జంట అని చెప్పడం వల్ల వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాజ్ కి ఫస్ట్ నైట్ రోజులు గుర్తుకి వచ్చాయి. హనీమూన్ ఉన్నన్ని రోజులు హేమ ఒక్క రోజు కూడా డ్రెస్ వేసుకోలేదు. పూర్తి నగ్నంగానే ఉన్నది. రూమ్ సర్వీస్ వచ్చినప్పుడు మాత్రం బెడ్ మీద పడుకొని బ్లాంకెట్ కప్పుకోనేది. రూమ్ సర్వీస్ కి అందర్నీ ఆడవాళ్ళనే పంపారు హోటల్ వాళ్ళు.
రాజ్ కి తమ హనీమూన్ లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చి మనసులో చాలా నవ్వుకున్నాడు.
అది సూట్ రూమ్. హాల్ ప్లస్ రూమ్ విత్ బాల్కనీ. టాప్ ఫ్లోర్. బాల్కనీ లో నిల్చుంటే ఎదురుగా ఏమీ కనబడవు. ఒక సూట్ రూమ్ కి ఇంకో సూట్ రూమ్ కి కనబడకుండా మధ్యలో అడ్డు ఉంటుంది. బాల్కనీ హాఫ్ గ్రిల్ల్ద్ ఇంకా మిగిలిన హాఫ్ గ్లాస్డ్.
హేమని ఒక రోజు రాత్రి అంతా నిద్రపోనివ్వలేదు. ఆ నైట్ అంతా మూడు సార్లు సెక్స్ చేసుకొని మాట్లాడుతూ టైం గడిపారు. దానితో హేమకి ఉదయం చాలా నిద్ర వచ్చి నిద్రపోయింది. అయితే ఆమె బ్లాంకెట్ కప్పుకోలేదు. ఉదయం సాధారణంగా వచ్చే రూమ్ సర్వీస్ గర్ల్ వచ్చి బెల్ రింగ్ చెయ్యగానే రాజ్ ఒక టవల్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసాడు.
ఎదురుగా ఉన్న అమ్మాయిని విష్ చేసి లోపాలకి రావడానికి వీలుగా పక్కకి తొలిగాడు. ఆమె సర్వీస్ కార్ట్ ని లోపాలకి తోస్తూ వచ్చింది. ఆ రావడంలో హుక్ కి రాజ్ టవల్ తగులుకోవడం, అది లూజ్ గా కట్టుకొవడంతో వెంటనే ఊడిపోయి కిందపడిపోవడం , అతని సిక్స్ ప్యాక్ బాడీ పూర్తీ నగ్నంగా ఆమెకి కనబడడం జరిగిపోయాయి.
ఆమెకి వెంటనే నవ్వు వచ్చింది కానీ బలవంతంగా ఆపుకుంటూ “సారీ సర్, రియల్లీ సారీ” అంటూ కింద పడిన ఆ టవల్ ముందుకు వంగి అందుకుని అతనికి ఇవ్వడానికి తల మీదకు ఎత్తింది. ఆ ఒక్క క్షణం లో రాజ్ కి ఇన్ స్టంట్ ఎరక్షన్ కలిగింది. బలమైన యవ్వన ఆయుధం ఆమె కళ్ళకి ఎదురుగా కనబడింది. ఒక్కసారిగా ఆమెకి సిగ్గు వచ్చింది. కంగారుగా రాజ్ ఆ టవల్ అందుకొని తన ఆయుధాన్ని కప్పుకున్నాడు.

1 Comment

  1. Story super plz continue

Comments are closed.