ఏమి బహుమతి ఇస్తారు? 2 112

అతను వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర కూడా లోపలకి వెళ్లి ముఖం కడుగుకోనేదానికి సింక్ దగ్గరకి వెళ్లి ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసుకొని ఒక్కసారిగా కంగు తిన్నది. అప్పుడు గమనించింది తన నైటీ పై బటన్స్ పెట్టుకోలేదని, తన రెండు చనులు బయటకి కనబడుతూ ఉన్నాయని.
చాలా సిగ్గు వేసింది తనకి. అయితే ఒక్కసారి వెనక్కి చూసి చూస్తే ఆమెకి ఒక విషయం అర్ధం అయ్యింది. రాజ్ తనతో మాట్లాడుతున్నప్పుడు అతని పేంట్ లో కలిగిన చిన్న మార్పు. ఆమెకి అది చిలిపిగా అనిపించింది. రాజ్ అప్పుడు పడిన ఇబ్బందిని తలచుకొని ఆమె నవ్వు వచ్చింది. రాజ్ ని ఇంకా ప్రతీ రోజు ఏడిపించాలని అనుకున్నది. సరదాగా మొదలయ్యి ఇటువంటి పనులు ఎక్కడికి దారితీస్తాయో ఎవ్వరు చెప్పలేరు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మరి.

రాజ్ కనబడగానే హేమ నవ్వుతూ రిసీవ్ చేసుకున్నది.
“బయట ఏదో మాట్లాడుతున్నట్లున్నావు” ఆరా తీస్తున్నట్లు టీజింగ్ గా అడిగింది.
“ఏమీ లేదు, సుమిత్ర కనబడితే పలకరించా” వివరణ ఇచ్చాడు.
“ఈ మధ్య తమరికి ఎదురింటి మీద గాలి మల్లుతున్నట్లుంది”
“ఏ గాలి?”
“ఇంకేముంది? ఎదురింటి ఆడగాలి. నేను చూస్తూనే ఉన్నా. తన నైటీ మరీ ఎక్కువ చూపిస్తోంది కదా”
“దానికి నన్నేం చెయ్యమంటావు? వెళ్లి ఆమెకి చీర కట్టి రానా?”
“అవకాశం ఇస్తే తమరు చీర విప్పుతారు కానీ ఎక్కడ కట్టుకోనిస్తారు?”
“అయినా నీకు చీరకి ఎక్కడ కుదురుతుంది చెప్పు?” ఆమె దగ్గరకి వెళ్లి గట్టిగా హత్తుకుంటూ అడిగాడు.
అతని గట్టితనం ఆమెకి తెలుస్తోంది.
“చాలా గట్టిగా ఉన్నావు, అంటే లోపలకి రాకముందే ఆమె దర్శనం అయ్యిందన్నమాట”
రాజ్ నవ్వి, “నువ్వు అప్సరసవి, ఎవ్వరు ఏమి చూపించినా నిన్నే కదా నేను ప్రేమించాల్సింది”
“వేరే ఎవరినైనా ప్రేమిస్తే నిన్ను చంపేస్తా”
“నీ అందం నన్ను ప్రతీ రోజు చంపేస్తుంది కదా” ఆమె టాప్ లోపల అతని చేతులు నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి.
అతని చేతులు తన వీపు మీద నాట్యం చేస్తుంటే ఆమె వివశురాలౌతోంది.
“ముందు వెళ్లి స్నానం చేసిరా, మంచి కాఫీ ఇస్తా” దూరం జరుగుతూ అంది.
బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు రాజ్. అతనినే ఫాలో అయ్యింది హేమ.
బెడ్ రూమ్ లో రాజ్ డ్రెస్ విప్పడం మొదలుపెట్టాడు.
డ్రెస్ విప్పి పూర్తీ నగ్నంగా తయారయ్యాడు. ఈ లోగా హేమ టవల్ తెచ్చి ఇచ్చింది.
దానిని అందుకొని బాత్ రూమ్ వెళ్లి షవర్ ఓపెన్ చేసి స్నానం చెయ్యడం మొదలుపెట్టాడు.
అతను విడచిన బట్టలు తీస్తున్నప్పుడు హేమ కి ఒక అనుమానం వచ్చింది. ఒక పొడవైన వెంట్రుక. అంతే కాకుండా లేడీస్ పెర్ఫ్యూమ్. ‘గురుడు ఎవరినో ఎదో చేసాడు, డౌట్ లేదు’ అనుకున్నది. ‘చెప్తా ఈ రోజు, మొత్తం కార్పిస్తా, పెళ్ళాన్ని కాదని ఎవర్తినో తగులుకుంటే ఊరుకుంటా అనుకున్నాడు, ఇప్పుడు కాదు ఉదయం చెప్తా’
సైలెంట్ గా ఆ డ్రెస్ ని తీసి వాషింగ్ మెషిన్ లో వేసింది.

1 Comment

  1. Story super plz continue

Comments are closed.