ఏమి బహుమతి ఇస్తారు? 2 112

ఒక్క క్షణం ఆమె ఆలోచించింది. ఇంట్లో పేరెంట్స్. ఎలా మేనేజ్ చెయ్యాలి ఇంట్లోకి ఆహ్వానిస్తే ఏమి జరుగుతుందో ఆమెకి తెలుసు. అతని కోరిక వెంటనే తీర్చేస్తే ఇంకా తనకు విలువ ఉండదేమో. ఎలా ఇప్పుడు?
“నీకు నేనంటే ఇష్టం లేకపోతె చెప్పు, ఐ విల్ మూవ్” అని అన్నాడు రాజ్.
ఇంక తప్పలేదు ప్రియాంక కి. ఎంతైనా రాజ్ తనకు బాస్.
“అలా అని ఏమీ కాదు సర్, కానీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు”
“నేను అడిగింది నీ సర్వస్వం కాదు, కప్ కాఫీ”
ప్రియాంక నవ్వి “సరే రండి, కానీ అల్లరి చెయ్యనని మాటివ్వాలి”
“నీ నవ్వు మీద ఒట్టు, నిన్నేమీ చెయ్యను”
“సరే రండి, మీ కోసం మంచి కాఫీ చేస్తా”
ఇద్దరు లోపలకి వెళ్ళారు. ప్రియాంక ఇల్లు చాలా నీట్ గా ఉంది. ఫ్రంట్ హాల్. సైడ్ రెండు బెడ్ రూమ్స్, ఆ పక్కన ఒక కిచెన్ విత్ డైనింగ్ స్పేస్. హాల్ లో టీవీ, ఆ పక్కన చిన్న ఆక్వేరియం. అందులో రెండు బంగారు చేపలు. చిన్నగా ముద్దుగా హడావిడిగా తిరుగుతూ ఉన్నాయి. లోపల ఒక సోఫా, రెండు అటాచ్ చేసిన చైర్స్ – L షేప్ లో. ప్రియాంక తండ్రి అక్కడ కూర్చున్నాడు. ఇద్దరు లోపలకి వెళ్ళగానే ప్రియాంక అతని తండ్రికి రాజ్ ని పరిచయం చేసింది. తన కూతురి బాస్ అని తెలియగానే అతను రాజ్ కి విష్ చేసి మర్యాదగా “మీరు ఇక్కడకి రావడం చాలా సంతోషమండి. అమ్మాయ్, కాఫీ ఇవ్వు సర్ కి” అని అన్నాడు. “సరే నాన్న” అని ఆమె తన బాగ్ టీపాయ్ మీద ఉంచి కిచెన్ లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఆమె వెనుకవైపు చూసాడు. ఆమె స్కర్ట్ కి తడిగా ఒక మరక, సరిగ్గా అక్కడే. ఆమెకి ఏమి జరుగుతుందో అతనికి అర్ధం అయ్యింది. కూతురు సంతోషానికి అతను ఎప్పుడు అడ్డు కాదు. కానీ ప్రియాంకే ఎప్పుడు గీత దాటలేదు. ఆ విషయం తనకు తెలుసు. ఒక్క క్షణం ఆలోచించి “బాబు, మీరు ఆఫీస్ విషయాలు ఏమైనా ఉంటె మాట్లాడుకోండి” అంటూ తమ బెడ్ రూమ్ లోపలకి వెళ్ళిపోయాడు. అప్పుడే ప్రియాంక తల్లి ఎవరోచ్చారా అని చూడడానికి బయటకు రావడానికి వస్తుంటే చిన్నగా ఆమెకి సంజ్నచేసి ఆమెని మళ్ళీ లోపాలకి తీసుకెళ్ళిపోయాడు. ప్రియాంక ఈలోగా కాఫీ చేసి తీసుకొచ్చింది. రాజ్ కాఫీ తీసుకుంటూ ఆమె వైపు చూసి కన్నుగీటాడు. ఆమె నవ్వింది.
“నీ రూమ్ చూపించవా?” అని అడిగాడు.
“అయ్యో! మా పేరెంట్స్ ఉన్నారు, మీరు అల్లరి చెయ్యొద్దు. మీకు దండం పెడతా” నవ్వుతూ అన్నది.
“ఇది ఆఫీస్ పని, ఆఫీస్ లో చేసిన పని మధ్యలో ఆపేస్తే ఎలా?” కొంటెగా అడిగాడు.
ఆమెకి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమె “సరే పదండి, కానీ ఒక్క నిమిషంలో మీరు మళ్ళీ ఇక్కడకి వచ్చెయ్యాలి”
“సిక్స్టీ సెకండ్స్! చాలా ఎక్కువ టైం, సరే పద” అంటూ కాఫీ కప్ చేత్తో పట్టుకొని సిప్ చేస్తూ లేచాడు.
ఇద్దరు ఆమె రూమ్ లోపలకి వెళ్ళారు. రూమ్ చాలా పద్దతిగా ఉంది. కానీ ఒక్క కప్ బోర్డ్ మాత్రం ఒక రెక్క తెరిచి ఉంది. అందులో ఆమె బట్టలు ఉన్నాయి. రాజ్ సునిశితంగా ఆ రూమ్ ని పరికించి చూసాడు.
“చాలా బాగుంది, నీలానే నీ రూమ్ ని కూడా చక్కగా సర్డుకున్నావు, కానీ నీ స్కర్ట్ వెనక అంతా మరక పట్టింది.” అన్నాడు రాజ్.
ప్రియాంక ఒక్కసారి ఉలిక్కిపడింది. అద్దం దగ్గరకు వెళ్లి వెనక్కు చూసుకుంది. నిజంగానే అక్కడ మరక కనబడింది. చాలా సిగ్గుపడింది.

1 Comment

  1. Story super plz continue

Comments are closed.