ఏమి బహుమతి ఇస్తారు? 2 112

ఆమె ముసి ముసిగా నవ్వుకుంటూ లోపలకి వెళ్ళింది. లోపలకి వెళ్ళిన ఆమెకి ఇంకో షాక్. బెడ్ మీద హేమ పూర్తి నగ్నంగా ఉంది. ఆమె ఒక కాలు కొంచెంగా ముడుచుకొని పడుకోవడం వల్ల ఆమె మదనపుష్పం పూర్తిగా విచ్చుకొని కనబడుతోంది. ‘ఎంత సెక్సీగా ఉంది ఈమె, అందుకే గురుడు అలా రెచ్చిపోయి ఉన్నాడు’ మనసులో అనుకుంది. ఆమె స్తన ద్వయం చాలా గట్టిగా ఉన్నాయి. ‘నాకే గనుక ఇలాంటి సెక్సీ బాడీ ఉండిఉంటే ఈ పాటికి సినిమా హీరోయిన్ అయిపోయి ఉండేదాన్ని, నా వెనక ఎంత మంది మగవాళ్ళు పిచ్చి ఎక్కి ఉండేవాల్లో’ ఈర్ష్యగా అనుకుంది.
అయితే ఆమె ప్రొఫెషనల్ గానే ఉండాలి కాబట్టి, “సర్, మేడం ని నిద్రలేపమంటారా?” అని అడిగింది. “ముందు మిగిలిన పని అంతా చేసిన తర్వాత ఆమెని నిద్రలేపుదాం” అన్నాడు రాజ్.
“సరే సర్” సమాధానం ఇచ్చి హేమ వైపు పెద్దగా చూడకుండా తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమెకి ఇటువంటివి సాధారణమే. ముఖ్యంగా ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళు రూమ్ లో చాలా సార్లు పూర్తి నగ్నంగా ఉండడం, ఒక్కోసారి సెక్స్ చేసుకుంటూ కూడా ఉండడం చూసింది. అయితే ఇండియన్స్ ఎప్పుడు అలా నగ్నంగా ఉండడం చూడలేదు. అందంగా ఉండే ఇండియన్ లేడీ కంటే అందమైన స్త్రీ భూమి మీద ఇతర దేశాలలో ఉండదేమో. హాల్ ముందుగా నీట్ గా సర్ది అక్కడి నుండి బాత్ రూమ్ వెళ్ళింది. అక్కడ డస్ట్ బిన్ ఎంప్టీ చేస్తున్నప్పుడు చూసింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇంకా కనబడుతూనే ఉన్నాయి కండోమ్స్. ఆమెకి నవ్వు ఆగలేదు. అంటే కనీసం ఐదు సార్లు జరిగి ఉంటుంది. ‘మరి ఇతను మళ్ళీ అలా రెచ్చిపోయి ఉన్నాడేమిటి’ అతని సామర్ధ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. తనకి సెక్స్ కొత్త కాదు. పెళ్లి కాకపోయినా ఇప్పటికే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మార్చింది. రీసెంట్ గా ఒక బాయ్ ఫ్రెండ్ జంప్. ప్రస్తుతం తన కోరికలు తీర్చేవాళ్ళు లేరు. ఒక సారి ఒక ఫారినర్ తనని అనుభవించాడు. తనకి అప్పుడు చాలా లాభం వచ్చింది. బ్యాంకు లోన్ తీర్చేసుకుంది. తర్వాత ఒక రాజకీయ నాయకుడు కూడా తనని అనుభవించాడు. అతను ఒక స్కూటర్ కొనుక్కోమని డబ్బు ఇచ్చాడు. దానితో ఆమె ఒక స్కూటర్ కొనుక్కొని అతనికి మెసేజ్ కూడా పెట్టింది. అయితే అతను ఆ తర్వాత ఆమెని అప్పటికే పూర్తిగా మర్చిపోయాడని ఆమెకి తెలియదు. అయితే అప్పడు వాళ్ళతో వాళ్ళమీద కోరికతో కాకుండా అవసరార్ధం శృంగారం చేసింది. కానీ ఇప్పుడు ఆమెకి రాజ్ ని చూస్తుంటే కోరికగా ఉంది. అయితే అది ఆమె బయటపెట్టలేదు.
“సర్, మేడం గారు అలా ఉన్నప్పుడు మీరు ఇలా కప్పుకొని ఉండడం ఏమీ బాగాలేదు” నవ్వుతూ అన్నది.
రాజ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసాడు. ‘ఏమిటి ఈమె ఉద్దేశ్యం?’ అనుకున్నాడు.
“ఏమీ లేదు సర్, మీరు ఆ టవల్ ఇస్తే నేను కొత్తది ఇస్తాను” కొత్త టవల్ అందిస్తూ అన్నది.
“అంటే నేను ఇది కట్టుకొమ్మనా వద్దనా?” అడిగాడు.
“మేడంగారు ఎలా ఉంటె మీరు కూడా అలానే ఉండాలి కదా సర్”
“నీ టవల్ నువ్వే తీసుకో” అన్నాడు రాజ్.
ఆమెకి బుగ్గలు ఎరుపెక్కాయి. హేమ కంటే తను చిన్నదే. అయితే హేమ అందం ముందు తానూ ఎంత మాత్రం సరిపోదు. తను అన్నదానికి ఇతను ఎలా సమాధానం ఇస్తాడో అని కొంత భయపడినా సహకారం ఉన్నట్లే అతను మాట్లాడేసరికి ఆమె అతనికి చాలా దగ్గరగా వచ్చి అతను కట్టుకున్న టవల్ లాగేసింది.

ఆమె అలా టవల్ లాగేయ్యడంతో అతని నగ్న స్వరూపం మళ్ళీ ఆమె ముందు కనబడింది. మొదటి సారి అనుకోకుండా జరిగితే ఈ సారి మాత్రం తను స్వయంగా చెయ్యడంతో అతని శరీరాన్ని ఆమె తేరిపార చూసింది. తను లోయర్ మిడిల్ క్లాసు. అతను ఉన్నత శ్రేణి. ఉన్నత శ్రేణి పురుషులకు ఉంటె లక్షణాలన్నీ అతనికి ఉన్నాయి. రంగు, బాడీ టోన్, టెక్స్ చర్ ఇలా. ఆమె అతని విశాలమైన చాతిని చూసింది. చిన్నగా నూనుగు వెంట్రుకలు తప్పితే ఛాతి పూర్తిగా స్త్రీని ఆకట్టుకొనేలా ఉంది. ఛాతికి కింద వ్యాయామం వల్ల బిగువెక్కిన పొట్ట. సిక్స్ పేక్స్ బాడీ. ఇంకా కిందకి ఆమె చూపు వెళ్ళింది. యవ్వనంతో బిగుతుగా ఉన్న దృఢమైన ఆయుధం. ముందు చర్మం వెనక్కు వెళ్లి ఆయుధం మొదలు పింక్ కలర్ లో పొడుచుకు వచ్చింది. చాలా బాగుంది ఆమెకి. దానిని ముద్దుపెట్టాలని అనిపించింది. ఒక్కసారి తొంగి చూసి హేమ నిద్రపోతున్నదేమో అని కన్ఫర్మ్ చేసుకుంది.

1 Comment

  1. Story super plz continue

Comments are closed.