ఏమి బహుమతి ఇస్తారు? 2 112

“నేను కాఫీ తాగుతుంటా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకో”
“ఇది మీవల్లే, చా, మా నాన్న చూసారేమో”
“చూసారు కాబట్టే తమ రూమ్ కి వెళ్ళిపోయారు” సమాధానం ఇచ్చాడు రాజ్.
ప్రియాంక ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రగా అయిపొయింది.
రాజ్ నవ్వి, “ఇది కూడా మన మంచికే, వెళ్లి డ్రెస్ మారుచుకొని రా” అన్నాడు.
“నేను స్నానం చెయ్యాలి” నెమ్మదిగా అన్నది.
“నేను కూడా అడ్డు చెప్పడం లేదు, వద్దని అనడం లేదు” అన్నాడు రాజ్.
“మీరు కాఫీ తాగి వెళ్ళిపోతే నేను నా పని చూసుకుంటా”
“నేనుంటే నీకేమి అడ్డు? నన్ను పూర్తిగా చూసావుగా, ఇప్పుడు నేను నిన్ను చూస్తె తప్పేమిటి?”
“మీరు పడిపోయారు కాబట్టి అలా జరిగింది” తప్పుని కవర్ చేస్తూ అన్నది.
రాజ్ ఆమె కప్ బోర్డ్ దగ్గరకి వెళ్ళాడు. అక్కడ డ్రాయర్ బయటకు లాగాడు. అందులో ఆమె లింగేరీ. రకరకాల పెంటీలు, బ్రాలు. ఒక బ్రా బయటకు తీసాడు. సైజు 36! నవ్వుతూ “నా ప్రశ్నకి సమాధానం దొరికింది”
రెడ్ కలర్ బ్రా. ఆ కలర్ కంటే ప్రియాంక బుగ్గలు ఇంకా ఎరుపెక్కిపోయాయి. తొడల మధ్య చాలా తడిగా ఉంది. తను ఇంక వెంటనే పెంటీ తీసిసి స్నానం చెయ్యాలి. లేదంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈలోగా కాఫీ అయిపొయింది. కప్ అక్కడ టేబుల్ మీద పెట్టి ఆమెకి దగ్గరగా వచ్చాడు. ఆమె శ్వాశ పెరిగిపోతోంది.

రాజ్ కి ఆమె శ్వాశ తెలుస్తోంది. ఆమె టెన్షన్ గా ఉందని అర్ధం అయ్యింది. ఆమె దగ్గరకి వెళ్లి కౌగిలించుకున్నాడు. ఆమెకి టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. ఇదంతా ఎక్కడకి దారి తీస్తోందో ఆమెకి తెలుసు. అయితే అది కావాలో వద్దో కూడా ఆమెకి తెలియడం లేదు. ఆశ, భయం ఈ రెండింటి మధ్య ఆమె మనసు ఊగిసలాడుతోంది. ఆమె శరీరం ఒక్కసారిగా చల్లగా అయిపొయింది. చిరు చెమట శరీరం అంతా పట్టింది. రాజ్ ఆమెని ముద్దు పెట్టుకున్నాడు, పెదవులు పెదవులు కలిపి దీర్ఘంగా ఉందా ముద్దు. ఆమె కళ్ళు సగం మూతలు పడ్డాయి. ఇప్పుడామె పూర్తిగా అతని స్వాధీనంలో ఉంది. ఆమె చేతులు అతనిని చుట్టుముట్టాయి. రాజ్ తన చేతులని ఆమె ఓవర్ కోట్ లోపల తీసుకెళ్ళాడు. ఆమె వైట్ షర్టు లోపల బ్రా హుక్ తగులుతోంది. ఆమె కోట్ ను ఆమె నుండి దూరం చేసాడు. ఆమె అలా అతని చేతిమీద వాలిపోయింది. అతని రెండవ చెయ్యి ఆమె షర్టు బటన్ ఒక్కోదాన్ని విడదీస్తోంది. ఆమె బ్రా ఇప్పుడు పూర్తిగా కనబడుతోంది. లేత యవ్వనంతో ఆమె పై ఎద ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంది. ఆమె షర్టు కూడా ఆమె నుండి విడిపోయి కింద పడిపోయింది. ఆమె వివశురాలై ఉంది. ప్రపంచంలో ఏ మత్తు మందు కూడా ఇంతటి మత్తుని ఇవ్వదేమో అన్నట్లు ఉంది. అతని చేతులు ఆమె స్కర్ట్ హుక్ ని విప్పింది. ఆమె ఇప్పుడు ఒక్క బ్రా పెంటీ మీద ఉంది. తెల్లటి బ్రా, తెల్లటి పెంటీ లో ఆమె చాలా అందంగా కనబడుతోంది. అతని చేతులు ఆమె మీద ఉన్నా ఆ రెంటిని కూడా తీసివేసాయి. ఇప్పుడామె అనాచ్చాదిత. ఆమె అతని షర్టు బటన్స్ తీసివేసింది. రాజ్
తన చాతిని ఆమెకి హత్తుకున్నాడు. ఆమె అతని వైపు కాంక్షగా చూసింది. అతను ఆమె నుండి తాత్కాలికంగా విడిపడ్డాడు. తన షర్టు, పేంట్, బ్రీఫ్ కూడా విప్పేసాడు. అతని ఆయుధం నిగడి నిలబడింది. ఆమెను హత్తుకొని ఆమెని బెడ్ దగ్గరకి తీసుకెళ్ళాడు. ఆమె మీద పడి ఆమెని పూర్తిగా అతని స్వాధీనంలో తెచ్చుకున్నాడు. ప్రపంచంలో ఇంకా ఏదీ కూడా వాళ్ళని విడదీయలేరేమో ఇప్పుడు. ఆమెకి ఈ అనుభవం పూర్తిగా కావాలి. అతనిని చేతులతోనూ, కాళ్ళతోనూ బంధించింది. ఆమె పువ్వుకి అతని ఆయుధం తగిలింది. కరెంటు షాక్ కొట్టినట్లు అయ్యింది ఆమెకి. అతనికి ఈ అనుభవం కొత్త కాదు. కానీ ఆమెకి ఇది మొదటి అనుభవం. ఒక్కసారిగా ఆమెకి ఆ విషయం అర్ధం అయ్యింది. ఇలా కాదు. ఇంకా బాగుండాలి. కానీ అతనిని ఎలా నిలువరించాలి? ఇప్పుడు సాధ్యం కాదు అనుకుంది. ఇంక అతనికి సహకరించక తప్పదు. ఆమె ఇప్పుడు అదే చేస్తోంది. ఏదైతే ఏమిటి తనకు అతను కావాలి, ఎలా అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా. అతని ఆయుధం అతని చేతుల్లోకి తీసుకుంది. మదపుటేనుగులా అతను. ఆమె మీద ఉన్నాడు. కానీ అతని ఆయుధం ఆమె చేతిలో చిక్కింది. దానిని తడిమి పట్టుకుంది. చాలా లావుగా ఉంది, ఇదంతా తనదే ఇప్పుడు.
“రాజ్, నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఏమి చెయ్యాలి?” మనసులో తటాలున వచ్చిన ఆలోచన ఆమె చెప్పింది.
“ఏమి చెయ్యాలో నాకు తెలుసు. భయపడవద్దు” సమాధానం ఇచ్చాడు.
“అలా కాదు, నాకీ అనుభవం కావాలి, కానీ భయపడుతూ కాదు, అర్ధం చేసుకోరా” అని అడిగింది.
ఆమెవైపు చూసాడు. ఆమె ఆరాటంగా ఉంది, ఆందోళనగా కూడా ఉంది.

1 Comment

  1. Story super plz continue

Comments are closed.