గోపీ – Part 2 201

శయనకు గోపీ మాటలు ఇని ఆశ్చర్యం వేసింది. అవునా…. అంది.
ఖనిజకు గోపీ వేసిన పీటముడి విని కోపం వచ్చింది. ఇక తప్పదన్నట్టుగా..అవును పెద్దమ్మా….. నీ వంతు రెండు లక్షలు అంది గోపీకి అవకాశం ఇవ్వకుండా
శయనకు విచిత్రంగా వింతగా తోచింది వారి సంభాషణ ..అందుకే నమ్మలేనట్లుగా ఏంట్రా …. మీరనేది అంది.
నిజం పెద్దమ్మా ..నేను ఎన్నుకొన్న సబ్జెక్ట్ పారానార్మల్ యాక్టివిటీస్ ఇన్ కరెంట్ డేయ్స్ అని మీకు తెలుసుగా..మన ఇండియాలో ఈ సబ్జెక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్న వారు చాలా కొద్దిమంది మాత్రమే అందుకే ఐర్లాండ్లోని ఓ సంస్థ వారు స్కాలర్షిప్ కింద పది లక్షలిచ్చారు. మా ప్రొఫెసర్ ఖర్చులు పోను మీకు రావాల్సింది. రెండు లక్షలు అంటూ నమ్మబలికింది.లోలోపల గోపీని తిట్టుకొంటూ
శయన వారి మాటలు నమ్మలేదు.ఒరేయ్ మీరిద్దరూ నన్ను పిచ్చిదాన్ని చేయకండి.విశయమేదో డైరెక్ట్ గా చెప్పండి. అదనీ ఇదనీ నన్ను కంఫూజ్ చేయవద్దు.
ఖనిజకు కోపమొచ్చేసింది.చూడు పెద్దమ్మా ..ఉన్న విశయం చెబితే నమ్మవుగాని పార్టీలలో ఇద్దరు ముగ్గురితో పడుకొన్నప్పుడు మేము నీ కంటికి అస్సలు కనిపించం కదా…
శయనకు రూడీ అయిపోయింది. వీరిద్దరూ తన నుండి ఇంకేదో ఆశిస్తున్నారని. అలా అని తనని బ్లాక్మైల్ చేసేపక్షంలో వారు కూడా స్పాట్లో ఉన్నారు కాబట్టి తననేం పీకలేరని కూడా అర్థం అయిపోయింది.అందుకే మొండిగా ముందు మీరు ఇక్కడినుండి బయటకు నడవండి.వేలెడంత లేరు నన్నే ఆక్షేపించే స్టేజికొచ్చారా.. మీరెంత మీ బతుకులెంత..నిన్నటి మొన్నటి దాకా మా దయా దాక్షిణ్యాల మీద బతికిన వారు కాదా మీరు. ..లే పొండి బయటకు అంటూ హుంకరించింది.
ఖనిజ కు వెర్రి ఆవేశమొచ్చేసింది. అవున్లే…. బరి తెగించిన నీకు వావి వరుసలేంటి. మాతో పనేంటి ..నీ ఇంట్లో కూచొని కులకడానికేం రాలేదు నీలాగా..అంటూ పదరా గోపీ దీన్ని నమ్ముకొనే మనమేం బ్రతకట్లేదు.మనమేంటో ఈ బజారు దానికి తెలిసేలా చేద్దాం అంటూ బయటకొచ్చేసింది.
శయనకు ఖనిజ తెగింపు చూసి వొంట్లో వణుకొచ్చేసింది. ఏం మాట్లాడలేకపోయింది.
అలా శయనతో పోట్లాడి బయటకొచ్చేసిన తరువాత ఇంటికెళ్ళకుండా నేరుగా ఓ రెస్టారెంటెకెళ్ళారిద్దరూ..
గోపీ ఏంటక్కా అలా ఆవేశపడిపోయావు.నేను మ్యానేజ్ చేసే వాడిని కదా..
నీ తలకాయ నీకేం తెలీదు.దానికి ఇలా ప్రవర్తించడం ఏం కొత్త కాదు ..అందుకే అలా అన్నా అని నాలిక కరుచుకొంది.
అంటే అన్నాడు అనుమానంగా…
ఖనిజ సర్దుకొంటూ ..అంటే మన పేదరికాన్ని అది అలుసుగా తీసుకొని అలా ప్రవర్తించిందని అర్థం. అది సరే కాని ఈ రెండు మూడు రోజుల్లో ఫల్గుణిని కలవాలంటే ఏం చేయాలో చెప్పు ..
అందుకే కదక్కా పెద్దమ్మ దగ్గరికెళ్ళింది. నీవేమో కిందా మీదా తెలీకుండా అవేశపడి తనని దూరం చేసుకొని వచ్చావు.
అది మనమాట వినాలంటే దాన్ని ప్రాదేయపడాలా ఏమిటి.నీ అకర్షణ విద్య వుందిగా…..
నీవే అటువంటివేమీ వొద్దన్నావు?