గోపీ – Part 2 201

భీం సేన్ రావు కు గుండెల్లో రాయి పడినట్లయ్యింది. అంటే కాస్త వివరంగా చెప్పవే…
నాన్నా. . . . మీ నలుగురి మధ్యన ఉన్న సంబందం గూర్చి నాకు పూర్తిగా తెలుసు. మేము నలుగురు వారి ఇద్దరి పిల్లలందరిలో ఎవరి రక్తం ప్రవహిస్తోందో మాకైతే తెలియదు.కనీసం మీకైనా తెలుసునా అని అడుగుతున్నా…
రావు ఏదో చెప్పడానికి నోరు తెరువ బోయాడు.శారద రివ్వున లేచి ఖనిజ చెంప మీద చళ్ళున కొట్టి అమ్మా నాన్నలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి….ఏం సంస్కారం నేర్చుకొన్నావే అంటూ ఆవేశపడింది.
అమ్మా . . . .నీవు ఆవేశపడినత మాత్రాన నిజం అబద్దం అయిపోదు. మీ మధ్యనున్న సంబందం గూర్చి నీనోటివెంటే విన్నా కనుకనే ఇంత ఖచ్చితంగా అడుగుతున్నా ….అంది ఖనిజమొహం జేవురించుకొంటూ
శారదకు భీం సేన్ రావు కు నోటి మాట రాలేదు.చప్పున సైలెంట్ అయిపోయారు.
మీరు విశయాన్ని ఇంకా దాచాల్సిన అవసరం ఏమీ లేదు. అలా అని నేనేమీ మిమ్మల్ని నిలదీయాలని అనుకోవట్లేదు. అందువల్ల ప్రయోజనమూ లేదు. కాని మీరు అదే సంబంధంతో మన కుటుంబం మొత్తాన్నీ కాపాడుకోవచ్చు.

భీంసేన్ రావు శారదలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. శారద చిన్నగా రోదిస్తూ గద్గద కంఠంతో మీ పెద్దమ్మ కుయుక్తులకు మేము చేతకాని వాళ్లమైపోయామే… అని కన్నీళ్ళు పెట్టుకొంది.
భీంసేన్ రావు తేరుకొంటూ ఇప్పుడు మన కుటుంబానికొచ్చిన కష్టం ఏంటి ఖనిజా…
ఖనిజ సావధానంగా మొత్తం విశయాన్ని చెప్పేసింది.అదే విధంగా ఇప్పుడు తను టార్గెట్ చేసిన వాళ్ళ గురించి తద్వారా తాము ఆశిస్తున్న కోట్ల రూపాయల గురించి కూడా చెప్పేసింది.
భీం సేన్ రావుకు నోటి మాట రాలేదు. గోపీ తన వదినను , తల్లి తరువాత తల్లంతటి దాన్ని అనుభవించాడా? …… ఇప్పుడు తాము అనుభవిస్తున్న సంపదంతా వాడి కస్జ్టార్జితమా ? ఇలా ఒక దాని తరువాత ఒక సందేహాలతో అనుమానాలతో ఆయన సోఫా మీద కూలబడిపోయాడు.
శారద నమ్మలేనట్లుగా నోరు తెరచుకొని చూస్తోంది.
చాలా సేపటివరకూ ఎవరూ ఏమీ మాటాడలేదు.
ఖనిజే నోరు విప్పింది. అమ్మా నాన్నా… గోపీ ఏవో చిన్న చిన్న విద్యల్ని నేర్చుకొంటానంటే నేనే మా ప్రొఫెసర్ గారి దగ్గరికి పంపాను…. ఆ విధంగానైనా వాడు జీవితంలో స్థిరపడతాడేమోనని…. . కాని అనుకోకుండా విన్న మీ నలుగురి సంబంధం నా ఆలోచనలను మార్చివేసింది. డబ్బు లేకపోవడం వల్లనే కదా ఇంతటి అనాహుతం జరిగింది. అదే డబ్బుంటే మీరు ఈ పని చేసి ఉందే వారు కాదుకదా…నమ్మి మోసపోయారు.అందువల్లే మేము ఈ పనికి పూనుకొన్నాం….