గోపీ – Part 4 193

అవునమ్మా అక్క చేతిలో మనం మోసపోతున్నాం . .ఫల్గుణి ,సునేత్ర గార్ల నుండి మొత్తం వసూలయ్యింది దాదాపు వందకోట్లు.మనకిచ్చింది కేవలం 6-7 కోట్లు . . అడిగితేఅ అంతా తనిష్టం అంటోంది.అలా అని తనని బలవంతం చేసి లాక్కోలేము. గుట్టు రట్టయ్యి మొదటికే మోసం వస్తుంది.రేపు తను ఏ ఫారెన్ లోనో స్థిరపడి ఎవడినైనా పెళ్ళి చేసుకొంటే మనకొచ్చేది చిప్పే. . .ఈ విశయం నాన్నకు కూడా తెలుసు . .తెలిసీ ఏమీ మాటాడకుండా ఉన్నాడు. అలా అని నోరు విప్పి మాట్లాడలేడు. ఎందుకంటే తన ప్రియురాలు శయనను నేను అనుభవించానని కోపం ఉండవచ్చు.
గోపీ మాటలకు వాడి ఆలోచనా విధానానికి శారద నోరు తెరుచుకొని ఉండిపోయింది. వాడింకా అల్లరి చిల్లరగా తిరిగే చిన్నపిల్లాడు కాదు. వాడి ముందు చూపు చాలా దూరం వెళ్ళింది అనుకొని. . .నేను మాటాడతా లేరా. . అదేం చేసినా మన మంచికే గా. . .
గోపీ తల తుడుచుకొంటూ అమ్మా నీ ప్రయత్నం వల్ల సమస్య తీరుతుందంటే మొదట సంతోషించేది నేనే. . .కాని ఆ అవకాశం లేదు. నా మంత్ర శక్తితో తనను నా ఆధీనం లోనికి తీసుకోవడం పెద్ద పనేమీ కాదు.అలా చేయడం వల్ల మనం చెప్పినట్టు తన శరీరం వింటుందే కాని మనసు వినదు. తనకు కనువిప్పు కాదు. ప్రయత్నించు చూద్దాం . . .నీ మాట వినక పోతే అప్పుడు చెప్తా ఏం చేయాలో అంటూ తన గదిలోనికెళ్ళిపోయాడు.
శారద ఆలోచిస్తూ తమ గదిలోనికెళ్ళి పడుకొంది.
శారదకు కూడా గోపీ చెప్పిన దాంట్లో తీసి పారేసే విశయం ఏమీ కనిపించలేదు. అప్పనంగా డబ్బు చేతికి రావడం ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటినుండే ఖనిజ ప్రవర్తన మారుతూ వచ్చింది. తనను కూదా పూచిక పుల్లలా తీసిపారేసింది. తను నోరు తెరిచేసరికి తోకముడిచి చాలా పకడ్బందీగా పని సాధించుకొంది. గోపీ అన్నట్టుగా చేతికందినది అన్ని కోట్లరూపాయలైతే తమకు ఇచ్చింది ముష్టి మాత్రమే. . .తనకు పెళ్ళైతే తన ప్రేమంతా అటువైపు ఉంటుంది కాని పుట్టింటి వైపు ఎందుకొస్తుంది? శయన కూడా తమను ఇదే రకంగా మోసం చేసి చివరికి తన దగ్గరే తాము అణిగిమణిగి ఉండేలా చేసుకొంది.తామిద్దరూ తన చేతిలో ఆటబొమ్మాలా ఆడాల్సి వచ్చింది.ఊహూ ఉదయాన్నే తన మనసేటో కనుక్కోవాలి అనుకొంటూ నిదురపట్టక లేచి పోయింది.
ఉదయాన్నే శారద టిఫిన్ల దగ్గర ఖనిజను కదిపింది.ఏమే ఖనీ నీ యూరోప్ ప్రయణం ఎప్పుడే అని?
ఫ్లాట్ క్లియరెన్స్ రావాలే . . . అంత వరకూ యూనివర్సిటీలో లాస్ ఆఫ్ పేమెంట్ క్రింద ఉంటుంది. జీ పీ ఎ ద్వార చేస్తోంది కదా . . రిజిస్త్రేషను కొద్దిగా లేటు . . .బహుశా వచ్చే రెండు మూడు నెలల్లో బయలు దేరాల్సిఉంటుంది.అంటూ పెసరట్టు ఇంకోటేసుకొంది.
గోపీ మౌనంగా తింటున్నాడు.
మరి జీతం ఎంత మాత్రం ఉంటుందేమిటి? అంది శారద చట్నీ వేస్తూ. .
మన కరెన్సీలో దాదాపుగా 3-4 లక్షలదాకా ఉంటుంది.అది కాకుండా టూషన్లాంటివి చెప్పుకొంటే అదనగా మరో లక్షదాకా అందవచ్చు. . .అంది ఖనిజటీ తాగుతూ
పరవాలేదే. . జీతానికి జీతం, తిరగడనికి సునేత్ర గారిచ్చిన కారు , ఇల్లూ . . .నీవు జీవితాంతం హాయిగా బ్రతకేయవచ్చు. ఇంటికేమాత్రం పంపుతావేమిటి?
ఇంటికా ఎందుకూ. . . ఇంటికి కావాల్సింది ఏర్పాటు చేసా కదే. . .మరీ ఇబ్బందైతే అప్పుడు చూద్దాం లే. . అంటూ కోరగా గోపీని చూస్తూ లేచి వెళ్ళిపోయింది.
తను అటెళ్లగానే శారద వాడిపోయిన మొహతో గోపీ వైపు చూసింది.
గోపీ చురుగ్గా చూసి తను కూడా తన గదిలోనికెళ్ళిపోయాడు.
శారద. . ఖనిజ బయటకు వెళ్ళేంత వరకూ ఆగి . .భీం సేన్ రావుకు ఏదో చెప్పి బయటకు పంపేసింది.
గోపీ ఏవో పుస్తకాలను తిరగేస్తూ ఉండగా శారద మెయిన్ గేట్ వేసి వచ్చింది.
వచ్చీ రాంగానే తల పట్టుకు కూచొని, దీనికి ఇంత స్వార్థం పెరిగిపోయిందేమిట్రా . . . కనీసం ఇంత వచ్చిందనే లెఖ్ఖ చెప్పడానికి కూదా ఇష్టపట్టం లేదు. మీ నాన్న దున్నపోతుమీద వర్షం వచ్చినట్టుగా ఉన్నాడు. . .అంది అక్కసుగా
అమ్మా నీవు అన్నీ తెలిసిన దానివి . . శాస్త్ర పురాణాలో మీద పట్టున్న దానివి, మంచేదో చెడేదో తెలిసిన దానివి . . దీని పోకడ మనలని మోసం చేసే విధంగా లేదా ? అన్నీ తెలిసినా నాన్న ఏమీ మాటాడకుందా ఊరికే ఉన్నాడంటే ఆయన దృష్టిలో మన విలువ ఏమిటో తెలుస్తూనే ఉందిగా. . అందుకే వీరికి డబ్బే ప్రధానం కాదనే గుణపాఠం నేర్పాలనే నిన్ను గణక స్త్రీగా నాకు సహాయం చేయమంది.

5 Comments

  1. Story sankanakinchesav chi

  2. Your story is so nice Very happy ending bro okka character lenkuda chesi bandalanu gelipinchav super

  3. Climax very poor. Unnecessarily story became tragedy.

  4. మోడ్డ లాక ఉంది రా ending

Comments are closed.