చాలా లక్కీ 2 133

అలా అలసి సొలసిపోయిన ఇద్దరూ సాయంకాలం నాలుగుదాకా స్నానాల గదిలో పడుకొని ఉండిపోయారు. సేద తీరిన సావంత్, వివేకం వెన్ను తట్టడంతో గబుక్కున లేచి అర కొరా తడిసిన బట్టలను వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు.
వాడు వెళ్ళిపోవడం అరమూత కన్నులతో చూసి అలానే కళ్ళుమూసుకొంది అహన.
మరో గంట కల్లా మోహన గగన్ చారి ముగ్గురూ అల్లరి అల్లరిగా గొడవ చేసుకొంటూ ఇంటి కొచ్చారు.
వాళ్ళ రాకను ఊహించిన అహన ఎవరికీ అనుమానం రాకుండా రెడీ అయి ఎదురు చూస్తూ ఉంది.
గగన్ చారిలిద్దరూ అహనకు హాయ్ చెప్పి రీఫ్రెష్ కావడానికి వెళితే . . . మోహన మాత్రం అహన దగ్గరకొచ్చి కూచొంది.
మోహన అలా తన దగ్గరకు రావడం చూసి. . .పలకరింపుగా నవ్వి టీ ఆఫర్ చేసింది.
మోహన టీ తాగుతూ అహనను పరిశీలనగా చూసింది. అహన ఒంటి నుండి మదపువాసన తన ముక్కులకు తగలడంతో తను వేసిన పాచిక పారిందని పసికట్టేసింది.
అలా ఒక ఆడదాని ఒంటి నుండి ఏ రకమైన వాసన వస్తోందో పసిగట్టగల నేర్పు కొమ్ములు తిరిగిన నెరజాణలకు మాత్రమే తెలిసిన విద్య.
మోహన చిన్నప్పటి నుండి అదే వాతవరణంలో పెరగడం వల్ల తనలో ఈ గుణం ఉందని మోహనకే తెలీదు.
మోహన :-ఆంటీ ఏంటి విశేషాలు అంది అదో రకంగా
ఆ ఏమున్నాయి అనబోయి . . .ఏంటీ పిల్ల అదోరకంగా మాటాడుతోంది అనుకొని చప్పున మోహన కళ్ళలోకి పరిశీలనగా చూసింది.మోహన కళ్ళు వెటకారంగా నవ్వుతున్నాయి.
ఎ ఎ ఏముంటాయి అన్నీ మామూలేగా అంది తడబడుతూ
మోహన :- అన్నీ . . . . మామూలేనా
మోహన తనను ఏదో విశయమై బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అవుతోందని అహనకు అర్థం అయిపోయింది. . .అంటే అని ఎదురు ప్రశ్న వేసింది గడుసుగా
మోహన :- అదే ఆంటీ . . . మీ ఆఫీసూ క్లబ్బూ అవీ అన్నీ మామూలేనా అని
ఆ ఆ అవి మామూలే. . .నీ వేంటీ ఎప్పుడూ వెళ్ళని దానివి ఈ రోజు ఆఫీసు వైపు దృష్టి సారించావు?
మోహన :- ఎదగాలి కదా ఆంటీ. . .అదే . . . .ఇల్లే కాకుండా మనకు ఉన్న ఆఫీసు వ్యవహారాలు కూడా చూసుకోవాలి కదా. . రేపో మాపో మీకో మనవడో మనవరాలో పుడితే దాన్ని మీరే కదా చూసుకోవాలి.
అహనకు ఉడికిపోయింది. . .ఇండైరెక్ట్ గా తనను ముసలి దానివి ఓ మూలన పడి ఉండు అన్నట్టుగా ఎత్తిపొడుస్తున్నట్టుగా అనిపించి నేనెందుకు చూసుకొంటాను. . . తల్లిదండ్రులుగా మీరే చూసుకోవాలి మీ పిల్లల బరువు బాధ్యతలు మీవే . . .మేము కేవలం ముదు చేసేవాళ్ళం అంతే. . .మీకు చాతకాకపోతే ఎవరినైనా గవర్నెస్ చేసుకోండి. . . .అంది నిష్టూరంగా
మోహన :- అయ్యో ఆంటీ . . .మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. . . మాకు మల్లే మా పిల్లలనూ తీర్చి దిద్దమని అడుగుతున్నాను అని మాట తిప్పేసింది.
దీనికేదో అనుమానం వచ్చేసింది. . .కొంపదీసి సావంత్ ను అడ్డం పెట్టుకొని తనతో డబల్ గేం ఆట్టంలేదుకదా అనుకొంటూ తీవ్రంగా అలోచించసాగింది.
అంతలో గగన్ చారిలిద్దరూ స్పోర్ట్ డ్రస్ చేసుకొని బ్యాట్లు పట్టుకొని వచ్చారు.
వాళ్ళిద్దరూ రావడంతో తనూ ఫ్రెష్ అయి వస్తానని వెళుతూ తమ గది ప్రక్కన పుస్తకాల గదిలోనికి యథాలాపంగా చూసింది.గదిలో ఏదో అసహజంగా ఉంటంతో లోపలకెళ్ళి పరిశీలంగా చూసి గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకొని గమనించింది. గది మొత్తం అదో రకమైన వాసనతో కాస్త వెచ్చగా అనిపించింది.. . . .అంటే ఈ గదిలోనే ఆంటీ లొంగిపోయిందన్నమాట. . .ఈ దెబ్బతో తన మీద ఉన్న వ్యతిరేకత కాస్తయినా తగ్గుతుంది అనుకొంటూ డ్రెస్స్ చేంజ్ చేసుకొని కిందకొచ్చింది.

అప్పటికే చారి గగన్ లిద్దరూ మంచి ఊపులో షటిల్ ఆడుతుంటే కాస్త దూరం లో అహన కూచొని ఆటను చూస్తోంది.

అహన దగ్గర కెళ్ళి గుసగుసగా. . .ఆంటీ సావంత్ వచ్చాడా అంది కనుబొమలెగరేస్తూ
ఆ . . .అహ . . .అవును అని తడబడి గొంతు పొలమారినట్లుగా దగ్గి సర్దుకొంటూ ఆ . . .వచ్చాడు.
మోహన :- ఏంటీ విశయం
ఏం లేదు క్యాజువల్ గానే. . .
మోహన :- గగన్ లేడని చెప్పలేకపోయారా
అది చెప్పే పంపేసాను ఏం?
మోహన :- ఏం లేదు పైన పుస్తకాల గదిలో వాడిది కర్చీఫ్ కనపడితేనూ
కర్చీఫా ?
మోహన :-ఆ. . . . చూపించమంటారా
అబ్బే నాకెందుకు అని లేచి వెళ్ళిపోయింది.
మోహన లోలోపల నవ్వుకొంటూ ప్రస్తుతానికి ఆంటీ తేలు కుట్టిన దొంగ. . . . మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తే అప్పటికి చూసుకొందాం లే. . అనుకొని తనూ షటిల్ ఆట్టానికెళ్ళింది.
మోహన తనకూ గగన్ కూ ఏదైనా హాని కలుగుతుందేమోనన్న తన భయంతో అప్పటికప్పుడు తనకు తోచిన ఆలోచైన ఐతే చేసింది కాని దాని వల్ల ముందు ముందు పరిణామాలెలా ఉంటయో ఊహించలేకపోయింది.

ప్లేయ్ గ్రౌండ్ నుండి వచ్చేసిన అహన తన గదిలోనికెళ్ళి షాంపైన్ బాటల్ తీసుకొని ఎత్తి గడగడా తాగెసి. . . .మిగిలిన బాటల్ మూలకు విసిరికొట్టింది.. . .ఛ ఈ బజారు ముండను దూరం చేసుకోవడానికి తను ఎత్తు వేస్తే ఆ గబ్బు లంజా కొడుకు చివరకు తననే మోసం చేసాడు. . .ఇది వాడి సొంత ఆలోచనలా లేదు ఈ లంజ పక్కా ప్లాన్ తో వాడిని తన మీదకు ఉసిగొల్పినట్లుంది. . .లేకపోతే ఇలా బ్లాక్ మెయిల్ చేయదు. . .దీన్ని ఆదిలోనే తుంచేయాలి లేకపోతే అసలుకే మోసం వచ్చేలా ఉంది. . . మొదట్లోనే దీని పీక నులిమి అవతల పారేద్దామనుకొనేసరికి . . . . ఈ వెర్రోడు దీని వలలో పడిపోయాడు. . . దానికి తోడు ఈ చారి ఒక్కడు. . . పెద్ద సెంటిమెంట్ ఫూల్ లా దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు.. . . ఈ లంజని ఎలాగైనా తన ఇంటి నుండి తరిమేయాలి. . .దానికి ముందు ఈ సావంత్ గాడిని మళ్ళీ తప్పటడుగు వేయకుండా కట్టడి చేస్తే దానికీ ఈ సావంత్ గాడికి ఉన్న లింకేమిటో తెలిసిపోతుంది. . .ఎలా. . . ఎలా . . . అనుకొంటూ ఇంకో షాంపైన్ బాటిల్ ను ఓపన్ చేసింది.
విశయాన్ని ఎటునుండి నరుక్కురావాలో తెలీక గందరగోళపడుతూ ఉన్న అహనకు తన మైండ్లో చారికి తనకూ ఉమ్మడి సెక్స్ ఫ్రెండ్ జోస్న గుర్తుకొచ్చింది.
వెంటనే ఫోన్ కలిపింది.
ఫోన్ ఐతే కలిపింది కాని వెంటనే తనతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అహనకు .ఎందుకంటే అసలు గగన్ పెళ్ళి విశయం ఎవరికీ తెలీదు అసలు వాడి రహస్య పెళ్ళి విశయాన్నే అడ్డుపెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా పని ముగించుకోవాలని చారి తనూ ఇద్దరూ కూడబలొక్కొన్నది. ఇప్పుడు చారి మెల్ల మెల్లగా మోహనతో ఆప్యాంగా ఉంటూ ఆమెను కోడలు కన్నా ఆ మాటకొస్తే కూతురు లా చూసుకొంటున్నాడు.