చాలా లక్కీ 2 133

చారి భాదగా తలెత్తి గగన్ గది వైపు చూస్తూ. . . శోభనానికి ముహూర్తాల్లాంటివేమైనా పెట్టించావా. . .ఇంకా లైటు వెలుగుతూనే ఉంది?
అహన :- ముహూర్తమా పాడా. . . ఎప్పుడో కార్యం ముగించుకొని ఉంటారు. . . ఆ తిండిపోతు ముండ ఏదో మెక్కుతూ ఉంటుంది.
ప్స్చ్ ప్స్చ్. . అని మేడపైకి అలానే చూడసాగాడు.
అహన :- మీరు అంత ఇదై పోవద్దండీ . . . నా మాట మీద నమ్మకం లేకపోతే ఓ పని చేద్దాం . . .రండి అంటూ లేచి నిలబడింది.
చారి ఎందుకన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసి తనూ లేచాడు.
అహన చారి బుజం పట్టుకొని నెమ్మదిగా నడిపించుకొంటూ లోపలకు తీసుకెళ్ళి,హాల్లో ఉన్న మెట్లపై గుండా గగన్ గది వైపు తీసుకెళ్ళింది.
చారి ఇది పద్దతి కాదన్నట్టుగా అహన వైపు చూస్తుంటే. . .మీరు రండీ అన్నట్టుగా తల ఊపుతూ చారిని గగన్ గది వైపు తీసుకెళ్ళి నిలబెట్టింది.
చారి తన టేస్టుకు తగ్గట్టుగా ప్రతి గదికీ బయట కిటికీ బదులు ఫ్లోరింగు కు ఆనుకొని గోడలేకుండా పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేయించాడు.అద్దం డోరును ఓపన్ చేయగానే ఆరు అడుగుల వరకూ ముందుకు సపోర్టింగ్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేయబడి లోపల నుండే కాక బయట నుండి కూడా ప్రతి గదికీ కనెక్టింగ్ ఏర్పాటు చేయబడ్డది. కాకపోతే గదికీ గదికీ మధ్య చిన్న పార్టిషను ఉంది.
అహన చారిని గగన్ ప్రక్క గదినుండి తీసుకెళ్ళి పార్టిషను దగ్గర నిలబెట్టి లోపలకు చూయించింది.

లోపల మంచం మీద

చిన్న షార్ట్ వేసుకొని మంచానికి వీపును ఆనించి రెండుకాళ్ళ మధ్యన మోహనను కూచోబెట్టుకొని ఉన్నాడు .మోహన వంటి మీద చిన్న ప్యాంటీ మాత్రమే ఉంది పైన సళ్ళ మీద రెండు చేతులూ వేసి చుట్టుకొని నవ్వుతూ ఏదో చెబుతుంటే గోముగా అతడి ఎదపై తల ఆనించి విశ్రాంతిగా అతడి చేతులపై తన చేతులు పెట్టుకొని తనూ ఏదో చెబుతోంది.
మోహన విలాసంగా ఓ కాలును ఎత్తిపెట్టుకొని ఇంకో కాలును పొడవుగా చాపుకొని గగన్ మీద ఒరిగి ఉంటం చూసిన చారి చప్పున వెను తిరిగ బోయాడు.
అహన ష్ అన్నట్టుగా పెదాలపై వేలునుంచుతూ ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినండి. వీడు ఎంత వెర్రి బాగులోడో మీకు తెలుస్తుంది.. . .అంది గుస గుసగా. .
చారి చెవులు రిక్కిస్తూ ఆసక్తిగా వారి మాటలు వినడానికన్నట్టుగా తల అటువైపు ఆనించాడు.

మోహన :- బావా నేనంటే ఎందుకని అంత ఇది?
ఇదంటే. . ?
మోహన :- ఇదంటే అదే నా మీద ఎందుకంత ఇష్టం అని ?
నా మాట అలా ఉండనీ నీకెందుకంత ఇష్టమో చెప్పు
మోహన :- నాకా ఏమో
నాకూ అంతే. . . ప్రత్యేకంగా కారణాలంటూ ఏవీ లేవు . . .నిన్ను చూస్తే నన్ను నేను చూసుకొన్నట్టు అనిపించింది . . .నన్ను నేను ఎలా దూరం చేసుకోగలను అంతే. . .
మోహన :- నీలా మాటలు చెప్పడం నాకు రాదు బావా . . .కానీ నువ్వెలా ఆలోచిస్తున్నావో నేనూ అలానే ఆలోచిస్తుంటాను.
గగన్ గట్టిగా అదుముకొంటూ . . .ఈ రోజు మన శోభనమంట ఏం చేద్దాం అంటావ్ అంటూ ఆమె వెంట్రుకలు పట్టి వెనక్కి లాగాడు.
తలను అలానే వెనక్కి ఉంచుతూ ఏమో నాకేం తెలుసూ . . .నిన్ను చేసుకొన్న తరువాత నా కంటూ ప్రత్యేకంగా ఇష్టం అనేది లేదు.
చారికి వారిద్దరి ప్రేమాప్యాయతలు అర్థం అవుతున్నాయి.
మోహన గడ్డం మీద వంగి ముద్దుపెట్టుకొంటూ మోహనను తన వైపుకు తిప్పుకొన్నాడు.
గగన్ ను వాటేసుకోవడానికి అటుతిరుగుతున్న మోహన నగ్న శరీరాన్ని స్పష్టంగా చూసింది అహన.
మోహన ఒళ్ళు చూసిన అహనకు లోపల నుండి ఈర్శ్య అగ్ని గుండం లా పెల్లుబికింది.
సాధారణంగా ఓ తరగతి వరకూ గల అమ్మాయిలు పైకి కనిపించే మొహం మెడ చేతులూ కాళ్ళూ వీటి మీదే ఎక్కువగా దృష్టి పెట్టి తొడల మధ్య గజ్జెల ప్రాంతాలు అంత గా పట్టించుకోరు. అమ్మాయి ఎంత అందగత్తె ఐనా తొడల మధ్యన గజ్జెల ప్రాంతాలు, పిరుదుల చుట్టు ప్రక్కన ప్రాంతాలు నల్లగా కమిలిపోయి ఉంటాయి. ఎవరో కొంతమంది తప్పితే చాలా మంది ఈ విశయాన్ని పట్టించుకోరు.

మోహన విశయంలో అలా కాకుండా చాలా జాగ్రత్తగా పెంచి పోషించినట్టుగా తొడలు . . .ప్రతి భాగమూ అందంగా తీర్చి దిద్దినట్టున్నాయి.
తల నుండి పాదాల వరకూ ఆమె ఒక అద్భుతంగా కనిపిస్తోంది.
పొడుగ్గా విశాలమైన పసుప్పచ్చటి ఒళ్ళు నున్నగా ఉండి చంకల దాకా విస్తరించి ఉన్న సళ్ళు లోతుకుపోయిన భొడ్డు,ప్యాంటీ మీదుగా ఎత్తుగా వంపు తిరిగిన పూబిళ్ళ, ఇసుక తిన్నెల్లాంటి పెద్ద పెద్ద పిరుదులు గుండ్రంగ పెద్ద దిండ్ల లాంటి తొడలు గుండ్రంగా మెలితిరిగిన పిక్కలు మొత్తం మోహనను చూసి లోలోపలే కుళ్ళుకొంటూ దీనికి ఎవరిదో పెద్దింటి విత్తనమే పడిందండీ అంది ఈర్శ్యగా. . .
చారి చిత్రంగా ఆమె వైపు చూసి ఏం మాట్లాడకుండా మళ్ళీ గది వైపు చూసాడు.

స్నానం చేద్దామా బావా అంటూ గారం పోయింది మోహన. . .

ఊ అంటూ లేవబోతుంటే గగన్ వీపును కరుచుకొనింది.
రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని షవర్ లోనికి ఎత్తుకెళ్ళాడు.
మోహనను అలా ఎత్తుకొని వెళ్తున్న గగన్ ను చూసి చారి సాలోచనగా తల పంకిస్తూ వెనుదిరగబోయాడు.
అహన అతడి జబ్బను రెండు చేతులతో పట్టుకొని కాంక్షగా అతడి కళ్ళలోకి చూసింది.
పిల్లలున్నారే గదిలోనికెళ్దాం పదా అన్నాడు
అతడి మాట వినిపించుకోకుండా గదిలోనికే తొంగి చూస్తూ అతడిని పట్టుకొని అక్కడే నిలబడింది.
దీనికి ఆ అమ్మాయి మీద మోజు కన్నా ఈర్శే ఎక్కువైనట్టుంది అనుకొని ఆమె వెనుకకు పోయి నిలబడ్డాడు.

మోహనను షవర్లోనికి ఎత్తుకెళ్ళిన గగన్ తలుపు వేయడం మరచి పోయాడు. ఆ మాటకొస్తే తలుపు వేసే అవసరం గగన్ కు కనిపించలేదు.
తమ గదికి బయటనుండి అమ్మానాన్నలిద్దరూ తమను గమనిస్తున్నారని తెలుసుంటే కథ ఇంకో రకంగ ఉండేది.
చల్లటి నీళ్ళు తమిద్దరి మీదా పడుతుంటే గట్టిగా గగన్ ను కౌగలించుకొని ఉన్న మోహననుకు తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. జీవితంలో మొట్ట మొదట సారిగా కార్యానికి రెడీ అవుతున్నట్టుగా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. బుగ్గల్లో ఆవిర్లు బయలు దేరుతున్నాయి. అర చేతులు మాటి మాటికీ గట్టిగా బిగిస్తోంది.