చాలా లక్కీ 2 133

గోళ్ళు గిల్లుకొంటూ ఉన్న మోహన గగన్ అలా చూసినప్పుడు చూపులు కలపడానికి ప్రయత్నిస్తున్నదే కాని వెను వెంటనే కళ్ళు వాలిపోతున్నాయి.

అహన వారిద్దరినీ గమనించి పరిస్థితిని అంచనా వేసేసింది. వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాకపోవడంతో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదిద్దరికీనూ . . . నవ్వుకొని చిన్నగా దగ్గుతూ గగన్ అని చిన్నగా పిలిచింది. అమ్మ పిలుపు వింటూనే దిగ్గున లేచారిద్దరూ. . . జారిపోతున్న పట్టుపంచెను ఎగవేసుకొంటూ తలుపు తెరచి చూడగానే ఎదురుగా అమ్మ. కళ్ళ నీళ్ళు తిరుగుతుంటే అమ్మా అంటూ కావలించికొన్నాడు గగన్. . . వాడి వీపు మీద అనునయంగా తడుతూ బుజాల మీదుగా మోహనను చూసి ఎంత అందంగా ఉందీ పిల్ల . అనుకొని పరీక్షగా చూసింది. నిటారుగా ఉన్న నడుము ఇంచుమించు తనకు సరి సమానమైన హైటు.గుండ్రటి మొహం, రెండు కనుబొమలూ కలిసిపోయి ఉన్నయి పెద్ద పెద్ద కళ్ళు. విశాలమైన బుజాలు పెద్ద కొబ్బరి చిప్పల్లాంటి సళ్ళు . . .గట్టిగా కనిపిస్తున్న తొడలు అబ్బ నిజంగా ఎంత అందగత్తె ఈ పిల్ల . . .అనుకొని గగన్ సెలెక్షన్ బానే ఉంది అనుకొని గగన్ ను ఓదార్చింది.

అదే సమయంలో బెదిరిపోయి నిలుచున్న మోహనకు తననే పరీక్షగా చూస్తున్న గగన్ వాళ్ళ అమ్మ ను చూసి అప్రయత్నంగా చేతులెత్తి నమస్కారం చేసింది.తన నమస్కారం గమనించకుండా తననే పట్టి పట్టి చూస్తున్న అహన దేవిని తను కూడా గమనించింది. ఇంతకు మునుపు ఇంట్లో అంతగా గమనించలేదు గాని మంచి అందగత్తే . . .వయసుపిల్లలకు మల్లే టీ షర్ట్, లెగ్గింగ్స్ వేసుకొని తనకు పోటీ పడేలా ఉందామె.. . .గగన్ ది వాళ్ళ అమ్మ పోలికలే . . .అహన్ దేవికి కూడా నీలి కళ్ళు . . . మంచి పొడగరి . . . దానికి తోడు ఒంటిని తన అదుపు ఆఙ్ఞల్లో పెట్టుకొన్నట్లు పక్కగా తెలిసిపోతోంది ఆమె తనను అలా పట్టి పట్టి చూట్టం లో ఏదో క్రూరత్వం స్పష్తంగా తెలిసిపోతోంది.

గగన్ ని ఓదార్చుతూ ఒరేయ్ . . .మీ నాన్న కోపం నీకు తెలుసుగా. . . మాతో చెప్పకుండా పెళ్ళి చేసుకొన్నావని, మీ నాన్న గారి బాధంతా . . అంతే. . .మాతో ఒక్క మాట చెప్పి ఉంటే మేమె ఘనంగా పెళ్ళి చేసి ఇచ్చేవాళ్ళం కదా. .

గగన్ ఏమీ చెప్పకుండా తలొంచు కూచొన్నాడు.
మోహన ఆంటీ అంటూ దగ్గరకొచ్చింది.
రా అమ్మాయ్. . . నీ శోభనం . . .నేను చేస్తాను అని దగ్గర కూచోబెట్టుకొంది.
మోహనకు ఆ వ్యంగ్యం అర్థం అయిపోయింది.
అహన ఇంటికి ఫోన్ చేసి పిల్లలిద్దరినీ తీసుకొస్తున్నట్లుగా చెప్పి ఇద్దరినీ బయలు దేరదీసింది.
కారులో అత్తా, కోడళ్ళు వెనుక సీటులో కూచొంటే . . . . గగన్ డ్రైవ్ చేసుకొంటూ ఇంటికి బయలు దేరారు.

ఇంటికెళ్ళంగానే చేతిలో షాంపైన్ బాటల్ పట్టుకొని వీళ్ళ కోసమే గరుడచారి ఎదురు చూస్తూ ఉన్నాడు.

నాన్నను చూడగానే గగన్ కు చిన్నగా వణుకు బయలు దేరింది.
అహన నేరుగా వెళ్ళి సోఫాలో కూచొంటూ వాళ్ళిద్దరినీ ఎదురుగా కూచోబెట్టి గరుడచారిని ఉద్యేశించి , ఇదిగోనండీ మీకు మాటిచ్చినట్టుగా ఇద్దరు పిల్లలనూ తీసుకొచ్చాను.అంది
చారి పెళ్ళిబట్టలతో పూలబుట్టలా కనిపిస్తున్న మోహన వంక తేరిపార జూస్తూ ఏవమ్మాయ్ . . .ఏవూరు మీది? ఎక్కడ చదువుకొన్నవ్? ఎంతదాకా చదువు కొన్నవ్? మావాడు ఎప్పటి నుండి పరిచయం. . . అని వరుసగా ప్రశ్నలేసాడు.
గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే చేయెత్తి అతడ్ని ఆపుతూ అంకుల్ నాకు తల్లిదండ్రులేవ్వరూ లేరు. . .పెద్దగా చదువుకోలేదు కూడా . . .విరాజపట్నం దేవదాసీల కుటుంబంలో పెరిగాను. పెళ్ళేయ్యంతవరకూ ఊరి దేవుడి సొత్తుగా ఉన్నాను.
చారి అహన లిద్దరూ షాక్ తిన్నారు ఆమె మాటలకు. . .
చారి నమ్మలేనట్టుగా అంటే నువ్వు . . . భోగం సానివా అన్నాడు కష్టంగా
అవును పెళ్ళేయ్యంతవరకూ
అహన ఛీ అంది ఈసడింపుగా
గగన్ కలవరపడుతూ అమ్మా నాన్నల వంక జూస్తుంటే
చారి . . .విలవిల్లాడుతూ ఏరా గగన్ నీకు ఇంతకంటే వేరే అమ్మయి దొరకలేదా. . . కోట్ల రూపాయిల ఆస్తులకు వారసుడివి. . .నీవు కోరుకొంటే దేశంలోని పెద్ద శ్రీమంతుల కుటుంబాల పిల్లలు నిన్ను చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. . .అలాంటిది ఒక వేశ్యను పెళ్ళి చేసుకొనేంత ఖర్మ ఏం పట్టింది నీకు.
గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే. . .మోహన కలగజేసుకొంటూ. .అంకుల్ పెద్దలుగా మీ భాధను మేము అర్థం చేసుకోగలము. జరిగిపోయిన దానికి పంచాయితీలు అవసరమా చెప్పండి అంది హుందాగా.
అహన ఆమె మాటలకు అడ్డొస్తూ నూవ్వూరుకో అమ్మాయ్. . .అది తండ్రీకొడుకుల వ్యవహారం. . .వాళ్ళ నాన్నను తనే సర్ది చెప్పుకోనీయ్.