చాలా లక్కీ 2 133

సాయంత్రం ఐదవుతుండగా చారి గగన్ లిద్దరూ రావడంతో మళ్ళీ ఇంట్లో పని మనుషులతో సందడి మొదలయ్యింది. ఆ వెంటనే అహన కూడా వచ్చింది. వచ్చీ రాంగానే అందరూ ఫ్రెష్ అయ్యి షటిల్ ఆడడానికెళ్ళారు.
తాను వదంటున్నా చేయి పట్టుకు లాక్కొని వెళ్ళి షటిల్ బ్యాటు చేతికిస్తూ ఆడమని ప్రోత్సహించాడు.
ఒక వైపు కురులు చెదరి మొహం మీద పడిపోతూ ఉంటే ఇంకో వైపు బట్టలు జారిపోతూ ఉన్నాయి అలా వచ్చీ రాని ఆటతో తాను తంటాలు పడుతుంటే గగన్ అల్లరిగా నవ్వేస్తున్నాడు. తననే హేళనగా చూస్తున్న అహనను గమనించి ఉడుక్కొంటూ అహన కు ధీటుగా ఆడాలని ప్రయత్నిస్తోంది.

మోహన షటిల్ ను కొట్టడానికి ఎగెరెగిరి ప్రయత్నిస్తూ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే ఆమె ఒళ్ళంతా కదిలిపోతోంది.

షటిల్ ఆడుతున్న చారి, మోహన చేస్తున్న ప్రయత్నానికి ముచ్చట పడ్డాడు. చిన్న పిల్లలా మొహం అంతా గంటు పెట్టుకొని షటిల్ మీదే కాన్సంట్రేషన్ చేసి ఉరుకులు పరుగులు పెడుతూ ఆటను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న మోహనను చూసి తను ఆటను ఆపాడు.
అహన గగన్ లిద్దరూ చారి బ్యాటును కిందకు దించడం చిత్రంగా చూస్తుంటే ఇటు రా ఆమ్మాయ్ అన్నాడు. ..
మోహనకు ఆయనలా పిలవడం భయం వేసి గగన్ వైపు చూసింది.
పరవాలేదు ఇటు రా. . . . ఆటను ఎలా ఆడాలో నేను నేర్పుతాను అని దగ్గరకొచ్చాడు.
ఆయన తనను అలా మాట్లాడడం అదే మొదటి సారి కావడం తో వెనక్కి రెండడుగులు వెనక్కేస్తూ పరవాలేదండీ గగన్ తోనే నేర్చుకొంటాను అంది.
వాడి మొహం వాడిక్కూడా నేనే నేర్పింది. . . ఇప్పటికీ వాళ్ల అమ్మతోనే సరిగా గెలవలేడు వాడు. . .ఇటు రా అని అధికారికంగా పిలిచాడు.
ఆయన ఆప్యాయతా అధికారానికి మళ్ళీ మారు పలకలేక పోయింది. ఆయనకు దగ్గరగా వెళ్ళి నిలుచుంది షటిల్ ను ఎలా పట్టుకోవాలో ఆట నియమాలేంటో ఒక్కొక్కటిగా చెబుతూ చిన్న పిల్లల్కు నేర్పినట్లు పట్టి పట్టి నేర్పాడు.
వయసు పిల్లలకు మల్లే చిన్న షార్ట్ లాంటిది వేసుకొని కూచొని ఉన్న అహన తెల్లటి తొడలు ఇంతలావున పచ్చిగా కనిపిస్తున్నాయి. తల్లీ కొడుకులిద్దరూ జ్యూస్ తాగుతూ వారిద్దరినీ గమనిస్తున్నారు.
ఆయన నేర్పిన మెళకువలతో చిన్న చిన్నగా ఆట మీద అవగాహనతో చిన్నగా ఆయనతోనే ఆడసాగింది.ఆమె షార్ప్ నెస్ ను గమనించి చారి రోజూ ఉదయం సాయంకాలం నాతోనే ఆడాలి తెలిసిందా. . . . బాగా నేర్చుకొన్న తరువాత. . .ఈ అమ్మా కొడుకులిద్దరితోనూ టోర్నమెంట్ ఆడదాం . . . సరేనా
సరేనండీ అంటూ సంబరపడిపోతూ గగన్ వంక చూసి కన్నుకొట్టింది.
మోహన అలా సడన్ గా కన్నుకొట్టడం గొప్పగా అనిపించి యాహూ అన్నట్టుగా అమ్మ వైపు చూసాడు.
అహన దేవి అదేమీ గమనించకుండా మోహన చారిలిద్దరినీ తదేకంగా గమనిస్తూ ఉంది.

మోహన చారితో బాగా కలిసి పోయి సాయంత్రం పొద్దుబోయేంత వరకూ ఆడుతూ ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టేసింది.
చారి కూడా ఆమె కలుపుగోలు దనానికి ముచ్చటపడుతూ మోహన మీద ఒక అభిప్రాయం తెచ్చుకొంటూ ఉన్నాడు.

రాత్రి భోజనాల తరువాత కౌగిలిలోనికి తీసుకొంటున్న గగన్ ను వారించి గదికి ఎదురుగా ఉన్న అద్దానికి ఫుల్ కర్టైన్ వేయించి షవర్ లోనికి దూరారిద్దరూ. . .
అదే సమయంలో బయటలాన్ లో షాంపైన్ తాగుతున్న చారి, అహన ఎంత బలవంత పెట్టినా వారి గది వైపు రాలేదు.

మరునాడు ఉదయాన్నే గగన్ కంటే ముందే లేచి రెడీ అవుదామనుకొని లేచే సరికి మోహనకు నిరాశే ఎదురయ్యింది. అప్పటికే చారి గగన్ లిద్దరూ అఫీసుకు వెళ్ళిపోతూ కనిపించారు.
ఛ ఈ రోజూ చాలా సేపు నిదురపోయాననన్నమాట. . .స్నానాల గదిలో దూరకుండా రాత్రిళ్ళు తొందరగా నిదురపోవాలి. ఆ విశయం గగన్ తో గట్టిగా చెప్పాలి అనుకొంటూ రెడీ అయ్యి కిందకొచ్చేసరికి సావంత్ అహనతో నవ్వుతూ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
మోహన రావడం చూసి వస్తా అంటీ అని బయలు దేరి వెళ్ళిపోయాడు.
అహనతో కూడా కాసేపటి కెళ్ళిపోయింది.

మోహనకు తనకు తెలీకుండా ఏదో జరుగుతుందోననిపించింది.కాని పెద్ద కుటుంబాల వాళ్ళతో అంత తొందరగా మాట పట్టింపులకు పోకూడదనిపించి ఈ విశయాన్ని గగన్ తో చెప్పలనుకొని నిశ్చయించుకొంది.
ఎప్పటికప్పుడు గగన్ తో సావంత్ వచ్చి పోవడం చెబుదామనుకోవడం. . .తీరా గగన్ రావడం అతడి అనురాగంతో, చారి ప్రేమాప్యాతలతో తనను తను మరచిపోయి వాళ్ళతో కలిసిపోవడం జరుగుతోంది.
ఇలా దగ్గరి దగ్గరిగా రెండు నెలలు జరిగిపోయాయి.
ఈలోగా చారికి మోహనకు మంచి రిలేషన్ ఏర్పడింది. ఇద్దరూ బాగా ఫ్రెండ్లీగా షటిల్ ఆడుకోవడం, కలిసిమెలిసి ఉంటం గగన్ కు కూడా సంతోషమనిపించింది. చారికి మోహనతో మంచి అనుభందం ఏర్పడడంతో మెల్ల మెల్లగా మార్కెటింగ్ వ్యవహారాలు కూడా అమెతో పంచుకొంటున్నాడు.

అహన కూడా చేసేదేమీ లేక వాళ్ళతో కలిసిపోతోంది.

ఓ రోజు పది గంటల ప్రాంతంలో సిస్టం ముందు కూర్చొని ఫైళ్ళతో కుస్తీ పడుతున్న సమయంలో సావంత్ కారు లోపలకొస్తొందని బయట వాచ్ మాన్ నుండి ఫోన్ వచ్చింది.
కనుబొమలు చిట్లించుకొంటూ వీడెందుకు ఈ మధ్య తరచూ వస్తున్నాడు . . . .అదీ గగన్ లేని సమయంలో . . . .అదీ కాకుండా ఇవ్వాళ అహహన కూడా ఇంటిలో లేదు. . .. . అనుకొని వెంటనే గగన్ కు ఫోన్ చేసి చెప్పింది.
గగన్ ఆశ్చర్య పడుతూ వెంటనే సావంత్ కు ఫోన్ చేసాడు.
గగన్ ఫోన్ రావడం తో చేసేదేమీ లేక సావంత్ కారు వెనక్కి తిప్పి గగన్ ఆఫీసు వైపు పోనిచ్చాడు.

ఆ రోజు రాత్రి గగన్ మోహనను ఒళ్ళో పడుకో బెట్టుకొని మోహనా ఇవ్వాళ సావంత్ వచ్చాడు కదా వాడు నా ప్రాణ మిత్రుడు వాడి వల్లే నిన్ను నేను కనుక్కోగలిగాను.అటువంటిది వాడికి మన పెళ్ళి వ్యవహారం చెప్పనే లేదు వేరే స్నేహితులతో మన విశయం తెలిసి విషెస్ చెబుదామని వచ్చాడు. చాలా సంతోష పడ్డాడనుకో . .
అదేంటీ రెండు నెలలనుండి ఇంటికి వచ్చి వెళుతూ ఉన్నాడు కదా అనబోయి . . . .మైండ్లో ఎక్కడో ఏదో తట్టడంతో . . .అవునా అంది పొడిగా
అవును . . .నీవు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాను. రేపు గాని ఎల్లుండి గాని ట్రీట్ ఇద్దమని అనుకొంటున్నాను.