టీచర్ కోసం 546

వాడు నేను పోయిన దానికే వచ్చాను అని చెప్పాడు. అవునా నేను కూడా అని చెప్పబోయి ఆఫుకుని సర్లే పద వెళదాం అని బైక్ తీసా.. వీడి బైక్ లొపల ఉంది, అందరూ వచ్చేంత వరకు తీయలేడు, నేను బయట ఉంటా అని చెప్పి మేడం దగ్గరకు వెళ్ళా, అక్కడ మేడం పక్కన హారిక ఉంది. మేడం తో ఏదో మాట్లాడుతూ ఉంది. మేడం టెన్షన్ గా ఉంది. నేను వెల్లి హాయ్ హారిక ఏంటి ఇలా అని అడిగా. మేడం నా వైపు చూసింది.
హారిక నన్ను చూసి ఏ సినిమాకు వచ్చారు అని అంది. నేను తొందరలో చెప్పేషా, తరువాత హారిక సోఫా సీట్ కదా అని అంది. నేను అవును అని చెప్పి మేడం వైపు చూసా మేడం తలను పట్టుకుని ఉంది. నాకు అప్పుడు అర్ధం అయ్యింది. నేను హారిక వైపు చూసా, హారిక మా ఇద్దరి వైపు చూసి అయితే నేను చూసింది నిజమే అన్నమాట అని అంది. మెడమ్ నా వైపు దొరికి పోయాం అన్నట్లు చూసింది. హారిక మల్లి, ఐన మీరు ఎలా అది కూడా కొడుకు వయసు వాడితో అలా ఎలా అని అంది.
మేడం కు చెమటలు పడుతున్నాయి. నేను హారిక తో అసలు నువ్వు ఎం చూసావు, ఎవరిని చూసావు అని అడిగా. దానికి ఆమె చ మల్లి అడుగుతున్నాడు చూడు, ఛి ఛి, అంతలా ఎగబడి ఎగబడి ముద్దులు పెట్టావు మల్లి నన్నే అడుగుతున్నవ్ ఎం చూసావు అని అంది.
నేను తనతో గట్టిగ ఎవరిని చూసి ఎం అనుకుంటూ ఉన్నావ్ హారిక, నేను ఏంటి మేడం తో ఏంటి ? అని అన్నా. దానికి ఆమె చాల్లే, నువ్వు చేసిన పని మేడం పెదాలను చూసి ఛెప్పొచ్చు అని మేడం పెదాలను
చూపించింది. మేడం పెదాలను నేను కొరికినది కనిపించిమ్ది. హారిక ఇప్పుడు ఎం చెప్తావ్, ఐన నా కళ్ళతో నేను చూసా, నాకు బుఱిడి కొట్టాలి అని చూడకు అని అంది. నేను దానికి అంటే నువ్వేనా మా ముందు వరుసల్లో కుర్చుని ఉంది అని అన్నా. దానికి హారిక అవును అని అంది. ముందు మా విషయం పక్కన పెట్టు నీ సంగతి ఏంటి అని అన్నా, నా సంగతా,
ఏంటి అని అంది. నేను దానికి అదే నువ్వు ఆ సిద్దు గాడు చేసుకోవడం మేము చూసాం, అని అన్నా. దానికి ఆమె అలాగా మేము లవర్స్ మేము ఏమైనా చేసుకుంటామ్. కాని మీరు చ అని అంది. నాకు కోపం వచ్చి ఏంటే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావ్, నీ విషయం కాని నేను మీ నాన్నకు చెప్పాను అంటే అని ఆగిపోయా,
హారిక దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ చెప్పు, నేను చెప్తా అని అంటూ బైక్ మీద పార్కింగ్ ప్లేస్ నుండి వస్తున్న సిద్దు గాడిని పిలిచింది. నాకు గుండెలో రాయి పడినట్లు అయ్యింది. నేను వద్దు చెప్పొద్దూ అని అందామ్ అని అనుకుంటూ ఉండగా వాడు వచ్చేసాడు. వాడు వచ్చాక ఇక్కడ వాడి అమ్మ ను చూసి నువ్వెంటి మా ఇక్కడ అని అడిగాడు. దానికి హారిక సిద్దు వైపు చుస్తూ మనం పోయిన సినిమాకే వీళ్లిద్దరూ వచ్చారు అని అంది. సిద్దు అలాగా అని ఆశ్చర్యపోయి మేడం వంక చూశాడు. అవును సిద్దు మన సీట్స్ వెనుక ఉన్న సోఫా లో కుర్చుని ఉన్నారు, అని అంది. అవునా మీరు ఆ సినిమాకు ఎందుకు వచ్చారు అని అడిగి, అవును నీ పెదవికి ఏమైంది అని మేడం వైపు చూసి సిద్దు అడిగాడు. నేను దానికి ఏదో చెప్పబోతూ ఉండగా, అదే అడుగుతూ ఉన్నా సిద్దు, సినిమా హాల్ లో మేడం పెదవికి ఏదో జరిగింది అని నా వైపు చూసి అంది. నాకు ఎం చేయాలో తోచలేదు, సిద్దు గాడు ఏమైంది మా అని మేడం వంక చూశాడు, నేను మేడం వైపు చూసా, మేడం మా అందరి వైపు చూసి……………

ఏంటి రోడ్ల మీద పంచాయితీలు, పదండి ఇంటికి, అని అంటూ మేడం కవర్ చేసింది. సిద్దు గాడు ఏమో అడగబోతూ ఉంటే, నీకు ఈ మద్య ఎక్కువైంది రా, మొన్న ఇంట్లోనే లే అని వదిలేస్తే ఇప్పుడు ఇలా పబ్లిక్ ప్లేస్ లో కూడా మొదలెట్టినావ్. ముందు పద ఇంటికి నీ గురించి మీ నాన్న తో మాట్లాడాలి అని అంది. సిద్దు గాడు మేడం చెప్పే మాటలకు ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో తెలీక సైలెంట్ గా ఉండిపోయాడు. మేడం వాడితో ముందు బండి తీయ్ అని గట్టిగా అంది. వాడు వెంటనే బైక్ స్టార్ట్ చేసాడు. హారిక కు కూడా నోట మాట రాలేదు, చుస్తూ ఉండిపోయింది. మేడం సిద్దు గాడి బైక్ ఎక్కి పోనీ అని అంది. సిద్దు గాడు హారిక వంక చూసి, నువ్వు భరత్ బైక్ లో వెళ్ళిపో అని నా వైపు చూశాడు. నేను వాడి వంక నేను దిగపెడతాళే అని హారిక వంక చూసా, మేడం సిద్దు గాడితో ఇక అయ్యిందా, ఇంటికి పోనీ ముందు అని అంది. వాడు వెంటనే బండి స్టార్ట్ చేసి బయలుదేరాడు. వెళ్తున్న బైక్ మీద నుంది మేడం మా ఇద్దరి వంక చూసి, కన్ను కొట్టి నవ్వింది. మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకుని ఆశ్చర్యపోయాం.

Updated: November 28, 2021 — 9:54 am

6 Comments

  1. Wt about ramya story bro

    1. Vidu oka story kuda complet cheyadu bro

  2. very good embrasing

  3. It’s good but should not prolonged

  4. Bro continue chey adi e vidanga ante ticher kuturu to

Comments are closed.