టీచర్ కోసం 546

నేను సరేలే మా అని చెప్పి ఇంకొధ్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టెసా. నిన్న రాత్రి కంటే ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది, మేడం గురించి. ఇంతకి మా ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా, మాది ఈ సిటీ కు పక్కనే ఉన్న పల్లెటూరు, మాది ఉమ్మడి కుటుంభం. నేను ఇంటర్ నుండి సిటీ లోనే చదువుకుంటున్న. మా అమ్మ వద్దు వద్దు అన్నా, కూడా ఈ లంకంత ఇల్లు అద్దెకి తీసుకుని చదువుకుంటున్న. ఇంత ఇల్లు ఒక్కడివే ఎలా ఉంటావ్ రా, మాములుగానే మేము ఉంటేనే టైం కు తినవు ఇక ఇక్కడ ఉంటే అంతే, నిన్ను పట్టుకునే వాడే ఉండడు అని ఎప్పుడు అంటుంది. మా నాన్న అంటే అందరికి భయ్యామే, నాకు కూడా, నేను ఇంత వరకు ఆయన మాటకు తిరిగి సమాదానం ఇవ్వలేదు, మా ఇంట్లో కూడా ఎవ్వరూ ఆయనకు ఎదురు చెప్పరు, ఊర్లో అయితే మా నాన్నే పెద్ద మనిషి, పంచాయితీ మా నాన్న లేకపోతే జరగదు, అలంటి మనిషి, నేను ఆయనను కొంచెం కాక పట్టి, సిటీలో ఈ ఇంట్లో ఉండే విదంగా ఒప్పించ, చెప్పా కదా మా నాన్నకు ఎదురులేదు అని, ఇక ఎవ్వరూ నోరు ఎత్తలేదు. అలా నేను ఇంటర్ నుండి ఇక్కడే ఉంటున్నా, కాని నేను ఇక్కడ అంటే ఈ ఇంట్లో ఒక్కడినే ఉండడం మా అమ్మకు అవ్వకు ఇష్టం లేదు, వాళ్లిద్దరు కలిసి వస్తున్నారు అంటే ఏదో మెలిక పెట్టి కాని వెళ్లరు అదే కొంచెం బాధ,
ఇక కథ లోకి వస్తే నేను కాలేజీ కు రెడీ అయ్యి, కాలేజీ కు వెళ్ళా, మేడం సిద్దు గాడి బైక్ మీద వచ్చింది. నేను ఆమె వంక చూసా, మేడం కూడా నా వైపు చూసి, పలకరింపుగా నవ్వింది. నేను నవ్వలేదు, కావాలనే ఆమె వైపు చూడకుండా పక్కకు వెళ్ళా. సిద్దు గాడితో కలిసి క్లాస్ లోకి వెళ్లాను. వాడు వాడికి నచ్చిన సోదే చెప్తున్నాడు. నేను వింటూ టైం పాస్ చేశా, అంతలో మేడం క్లాస్లోకి వచ్చింది. నేను కావాలనే ఆమె వైపు చూడడం లేదు మేడం క్లాస్ చెప్తూ నన్ను గమనించినట్లు ఉంది, భరత్ లేయ్ అని అంది. నేను లేచి నిల్చున్న. మేడం నా వంక చుస్తూ, ఏంటి బోర్డు (నన్ను) చూడకుండా అటూ ఏటో చూస్తున్నావ్ అని అంది. నేను అదేమీ లేదు మేడం నెను బోర్డు మీదనే చూస్తున్నా అని అన్నా, దానికి మేడం అలాగా, అయితే నా వంక చుస్తూ చెప్పు బోర్డు మీద ఎం రాసా అని అంది. బోర్డు కు అడ్డంగా మేడం నిలబడి ఉండడం వాళ్ళ నాకు వెనుక ఉన్నది అర్ధం కాలేదు, ఇక నేను మేడం వంక చూడలేక తల దించుకుని ఉన్నా, మేడం దానికి, ఏంటి మాట్లాడవ్, అని అంది. నేను అలాగే తల దించుకుని ఉన్నా, మేడం కొంచెం గట్టిగ, ఏంటి సిగ్గు పడుతున్నవా, నా వంక చూడు అని అంది. నేను తల ఎట్టి చూసా, ఆమె నా వైపు చుస్తూ దిక్కులు చూడకుండా అలాగే నిలబడి విను అని, చెప్పి క్లాస్ మల్లి స్టార్ట్ చేసింది. నేను తన వంకే చుస్తూ ఉన్నా, మేడం కూడా నా వంక గమనిస్తూ ఉంది. నాకు డౌట్ వచ్చింది. కొంపదీసి పొద్దున్న నేను ఆమెని విష్ చేయనందుకు ఇదంతా చేస్తుంది ఏమో అని.ఒకసారి ట్రై చేద్దాం అని ఆమె నన్ను చూసినప్పుడు కొంచెం స్మైల్ ఇచ్చా, మేడం నా వైపు అలాగే రెండు సెకండ్స్ చూసి, ఏమనుకుందో ఏమో కాని కూర్చో అని చెప్పి, దిక్కులు చూడకుండా బోర్డు వైపు చూడు అని అంది. నాకు ఆశ్చర్యం వేసింది. మేడం కావాలనే చేసిందా లేకపోతె ఇది నా భ్రమ నా అని అనుకుంటూ ఉండగా బెల్ మోగింది. మేడం వెళ్లిపోయింది. తరువాత క్లాస్ లు మాములుగానే జరిగాయి, ఇంటికి వెళ్ళే ముందు మేడం ను మల్లి చూసా, మేడం నా వైపు చూసి నా దగ్గరకు వచ్చింది. మేడం నా వంక చూసి, నవ్వుతూ భరత్ సారీరా,(క్లాస్ లో నిలబెట్టి నందుకు అనుకుంటా) అంది. నేను ఎం పలకలేదు, మేడం ఇంకా చెప్తూ, రేపు మా మ్యారేజ్ డే, సాయంత్రం పార్టీ ఉంది, నువ్వు సిద్దు, అని చెప్తూ ఉండగానే అక్కడ నుంది వెళ్ళిపోయా వెనక్కి తిరగకుండా, (నాకు నిన్న మేడం చేసిన దానికి కాళింది అని తెలియాలి కదా అందుకే ఇదంతా).
నేను పైకి వెల్లి బుక్స్ తీసుకుని, కింద పార్కింగ్ దగ్గరకు వెళ్లాను. నా బైక్ దగ్గరకు వెళ్ళా, అక్కడ మేడం నా బైక్ దగ్గర నిల్చొని ఉంది. నేను మనసులో మేడం దారిలోకి వస్తుంది అని అనుకుంటూ ఏమి ఎరగనోడిళా నా బైక్ దగ్గరకు వెళ్ళా, మేడం నా వంకే చూస్తుంది కొంచెం కోపంగా, నేను అదేమీ పట్టించుకోకుండా నా బైక్ ఎక్కి స్టార్ట్ చేశా, మేడం నా వంకే చూస్తుంది అని ఓర కంటితో గమనిస్తూనే ఉన్నా.

Updated: November 28, 2021 — 9:54 am

6 Comments

  1. Wt about ramya story bro

    1. Vidu oka story kuda complet cheyadu bro

  2. very good embrasing

  3. It’s good but should not prolonged

  4. Bro continue chey adi e vidanga ante ticher kuturu to

Comments are closed.