టీచర్ కోసం 546

మేడం హాల్ లో లేదు నేను కిచెన్ లో చూసా, అక్కడ మేడం నిలబడి ఉంది. టీ చేస్తుంది అనుకుంటా స్మెల్ వస్తుంది. మేడం ఎందుకో నాకు కొత్తగా కనిపిస్తూ ఉంది. నేను లోపలకు అలికిడి కాకుండా వెళ్ళా, మేడంకు వెనుక వైపు నిలబడి మెల్లిగా మెడ మీద ముద్దు పెట్టాను. అంతే మేడం సడన్ గా నన్ను పక్కకు ధోబ్బీన్ది, తరువాత నా వైపు చూసి నువ్వా అని అంది. నేను మరి ఎవరు అనుకున్నావు అని అడిగా. దానికి మేడం ముందు వెల్లి హాల్ లో కూర్చో వస్తాను అని అంది. నేను ఇక్కడే ఊంటాళే అని అన్నా. మేడం వెళ్ళమని చెప్పా కదా అని అంది. నేను సరే అని అంటూ హాల్ లోకి వెల్లి కూర్చున్న. కొద్దీసేపటికి మేడం టీ కప్స్ తో హాల్ లోకి వచ్చి నా చేతికి కప్ ఇచ్చింది. నేను ఆ కప్ అందుకుని మేడం నీకో విషయం తెలుసా, హారిక ను మన రూట్ లోకి తెచ్చేసుకున్నా అని కొంచెం గర్వమ్ గా చెప్పాను. మేడం మొహం లో కొంచెం కూడా మార్పు లేదు, పైగా నేను చెప్పిన దాన్ని పట్టించుకోకుండా నా వంక చూసి, చూడు భరత్, పొద్దున సినిమా హాల్ లో జరిగిన దాంట్లో మన ఇద్దరిదీ తప్పు ఉంది, కాబట్టి నా తరుపున నేను సారీ చెప్తున్నా అని అంది. నాకు ఏమి అర్ధం కాలేదు. ఏంటి అంటి అలా మాట్లాడుతున్నారు అని అన్నా, భరత్ చెప్పేది శ్రద్ధగా విను, జరిగింది అంతా మరిచిపోదాం మల్లి మాములుగా ఉందాం ఓక టీచర్ స్టూడెంట్ లాగ, లేదా నేయ్బేర్స్ లాగ అని అంది. నాకు మేడం ఎందుకు అలా ఛెప్తుందో అర్ధం కాలేదు, హారిక కు బయపడిందా, లేక ఇంకేమైనా కారణమా అని ఆలోచిస్తూ ఉన్నా, మేడం మాత్రం చెప్తూనే పోతుంది, ఇకపై నా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, నీకు నా పట్ల కోరికలకు నేను కూడా కారణం అని తెలుసు, అందుకే నీకు నా వాళ్ళ ఏదయినా అలంటి ఫీలింగ్స్ కలిగి ఉంటే నన్ను క్షమించు అని అంది. నాకు నోట్లో నుండి మాటలు రావడం లేదు, కస్టపడి ఓక ప్రశ్న అడిగా, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నవ్, ఏమైంది నీకు, హారిక కు భాయపడ్డావ, లేక సిద్దు కు ఏమైనా తెలిసిపోయిందా లేక ఇంకేమైనా కారణమా అని అన్నా. దానికి మేడం, లేదు భరత్ నువ్వు నా కొడుకు తో సమానం, అని ఏదో చెప్పబోతూ ఉంటే, వద్దు అవ్వన్నీ చెప్పొద్దు, నిజమ్ ఏంటి నువ్వు ఎందుకు నన్ను ఆవాఇడ్ చేయాలి అనుకుంటూ ఉన్నావ్, నిజమ్ చెప్పు అని అడిగా గట్టిగ. తను తల దించుకుని మా ఆయన ఈ రోజు వస్తున్నాడు, అని అంది. నేను దానికేనా అని అన్నా, దానికి ఆమె పెర్మినెంట్ గా అని అంది. నేను దానికి ఆమెను చూసి, అయితే నన్ను వెల్లిపొమంటావా అని అన్నా. ఆమె నా వంక చూసింది. అంతలో బయట బైక్ శబ్దమ్ మేడం నా వంక చూసి, నా ముందు చెయ్ చాపి, ప్రామిస్ చెయ్ అని అంది. నేను దేనికి అని అడిగా, ఇక నుండి నా పట్ల పొద్దున్న ప్రవర్తించి నట్లు ప్రవార్థింఛనూ అని అని అంది. నేను చేయను అని అన్నా, దాంతో ఆమె అయితే నాతొ ఇంకెప్పుడు మాట్లాడదానికి ప్రయత్నం చేయొద్దు అని అంది. నేను ఏంటి ఇదంతా అని అన్నా, ఇప్పుడు చెప్పేంత టైం లేదు మాటా ఇస్తావా లేదా అని అంది. నేను తప్పక మాట ఇస్తున్న అని తనకు ప్రామిస్ చేశా. అంతలో బయట నుండి సిద్దు గాడు పక్కన ఒకాయన కలిసి వచ్చారు. సిద్దు గాడు నా వంక చూసి ఎప్పుడు వచ్చావు రా అని అన్నాడు. నేను చెప్పే లొపల, ఈయన మా నాన్నగారు అని వాడి పక్కన ఉన్న ఆయన వైపు చూపించాడు. నేను హలో అంకుల్ అని అన్నా, ఆయన ఓక మొస్థారుగా బానే ఉన్నారు. మంచి పెర్సనాలిటీ కూడా, అతను నా వంక చూసి నీ పేరే కదా భరత్ అని అన్నాడు. నేను అవును అని చెప్పా, దానికి అతను సిద్దు ఎప్పుడు నీ గురించి చెప్పే వాడు, నీ లాంటి మంచి ఫ్రెండ్ దొరకడం వాడి అదృష్టం అని అన్నాడు. నేను చిన్నగా నవ్వా, మీరు మాట్లాడుతూ ఉండండి ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి మేడం తో కలిసి బెడ్రూం లోకి వెళ్లాడు. కొద్దిసేపటికి మేడం బయటకు వచ్చింది, నేను ఇక అక్కడ ఉండలేక, నేను వెళ్తారా అని సిద్దు గాడికి చెప్పా, వాడు ఏంట్రా అప్పుడే, డిన్నర్ చేసి వేళ్ళు,అని అన్నాడు. నేను దానికి వద్ఢులేరా నాకు కొంచెం ఆన్ఈజీ గా ఉంది అని చెప్పా, దానికి వాడు సరే నీ ఇస్తామ్ నేను ఏమైనా డ్రాప్ చేయనా అని అన్నాడు. దానికి నేను అవసరం లేదులే అని చెప్పి, మేడం వంక ఒకసారి చూసా, మేడం నా వంకే చుస్తూ ఉంది. నేను ఇక అక్కడే ఉండలేక బయటకు వచ్చి బైక్ తీసి, ఇంటికి వచ్చేసా,
ఇలా మేడం సడెన్ ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేదు. కాని నేను మాత్రం ఫిక్స్ అయిపోయ, మేడం ని ఎలా గైన ముగ్గులోకి దింపేయాలి అని.
ముందు దానికి ఓక ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి, తొందర పడితే మేడం నాకు థక్కక పోవచ్చు, జాగ్రత్తగా మేడంని నా దారిలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నా. అలా ఆరోజు గడిచింది.
రాత్రి నిద్రపోయే ముందు మేడం తో నా తొలి అనుభవం జరిగి తీరాలి అని మాత్రం నా మనసులో గట్టిగా అనుకున్నా. భానుమతి (సాయి పల్లవి ) పుణ్యమా అని నా తోలి అనుభవం మేడం తో అయిపోతే బాగుంటుంది……

ఫోన్ మొగడం తో నిద్ర లేచా, తీసి చూస్తే, అమ్మ కాల్ చేస్తుంది. నేను ఏంటో అని లిఫ్ట్ చేసి హలో అని అన్నా, అవతల అమ్మ, ఏంట్రా నాన్న లేచావ అని అంది. హ ఇప్పుడే లేచా, అని అన్నా, ఇవ్వాళ కాలేజీ ఉందా అని అంది. నేను ఉంది అని చెప్పా, అలాగా ఎం లేదు మేము ఈ రోజు వస్తున్నాం రా అని అంది. మీరా నిజంగానే వస్తున్నారా అని అన్నా, అవును రా నేను మీ నాన్న, మీ అవ్వ వస్తున్నాం అని అంది. అలాగా, ఎన్నిమ్టికీ వస్తారు అని అడిగా, మేము మధ్యాహ్నం లొపల వస్తాంళే, మా కోసం కాలేజీ కు పోకుండా ఉండేవు, అని అంది. నేను సరేళే అని అన్నా. అంతలో థానే అంది, నీకు ఓక సెర్ప్రైజ్ ఉంది రా అని అంది, నేను ఏంటి అని అడిగా, తొందర ఎందుకు రా వచ్చాక ఎలాగో చెప్పాలి కదా అని అంది.

Updated: November 28, 2021 — 9:54 am

6 Comments

  1. Wt about ramya story bro

    1. Vidu oka story kuda complet cheyadu bro

  2. very good embrasing

  3. It’s good but should not prolonged

  4. Bro continue chey adi e vidanga ante ticher kuturu to

Comments are closed.