టీచర్ కోసం 546

తరువాత హారిక ను బైక్ ఎక్కించుకుని వాళ్ల ఇంటికి బయలుదేరాను. దారిలో హారిక భరత్ సారీ, అని అంది. నేను ఎందుకు అని అడిగా, తనూ దానికి అదే ఇందాక సిద్దు తో చెప్తా అని అన్నా కదా అందుకే, నాకు అసలు చెప్పే ఉద్దేశం లేదు, కాని మిమ్మల్ని కొంచెం పట్టిద్దం అని నేను ఊరికే చెప్పాను మీతో. నిజానికి సిద్దు కు చెప్పే దాన్ని కాదు అని అంది. నేను పలకలేదు. కొద్దిసేపు మౌనం తరువాత మేడం బలే తప్పించుకుంది కదా అని అంది నేను అవును బాగా ఎస్కేప్ అయ్యింది, అని అన్నా, మల్లి మౌనం తరువాత హారిక స్టార్ట్ చేసింది భరత్ ఒకటి అడుగుతా నిజం చెప్తావా అని అంది నేను ఏంటి అని అడిగా, అదే నువ్వు మేడం అని ఆగిపోయింది. నాకు అర్ధం అయిపొయింది. నేను అవును హారిక నువ్వు అనుకుంటూ ఉన్నదే నిజమ్ అని అన్నా, దానికి హారిక ఇంకా ఎక్కువ ఆశ్చర్యం తో, ఐన అది తప్పు కదా భరత్ అని అంది. నేను ఏది తప్పు అని అడిగా, అదే ఫ్రెండ్ అమ్మ తో అలా అని అంది. నేను అలాగా అయితే వేరే ఎవరైనా ఆంటీ ఆయ్యుంటే తప్పు కాదా అని అన్నా, అది కూడా తప్పే కాని దీనంత కాదు అని అంది. నేను నవ్వి, ఊరుకున్నా, మల్లి తరువాత థానే అంది, ఒకటి అడుగుతా, నిజమ్ చెప్తావా అని అంది. దాచాళ్సీనంత రహస్యాలు మన మద్య ఏమున్నాయి ళే అని అన్నా, దానికి ఆమె నీకు మేడం కు పొత్తు ఎలా కుదిరింది అని అంది. నాకు ఆమె మాటల బట్టి అర్ధం అవుతుంది ఆమెకు మా రంకు గురించి తెలుసుకోవాలి అని బాగా ముచ్చటగా ఉంది అని, అందుకే సరేలే చెప్డాం అని చెప్పా, నా సెక్స్ కథల నుండి స్టార్ట్ చేసి, నా ఆంటీ ల పిచ్చి, మేడం ను మొదట చూడడం, ఆ విషయం సిద్దు గాడికి చెప్పడం, తరువాత మేడమ్ తో ఆ రోజు బీరువా లో జరిగిన విషయం, ఇప్పుడు సినిమా హాల్ విషయం అన్నీ చెప్పా ( ఊరికేనే చెప్పలేదు, సిద్దు గాడికి మా విషయం అదే మేడం నేను విషయాలు తెలీకుండా హారిక కవర్ చేయాలనే ఉద్దేశం తో చెప్పను) అన్నీ విని హారిక ఆమ్మో ఒకవేళ మీ విషయం సిద్దు కు తెలిస్తే ఏంటి పరిస్ధితి అని అంది. దానికి నేను నువ్వు ఉన్నావ్ గా చూసుకోవడానికి అని అన్నా. నేనా ఎం చూసుకోవాలి అని అంది. నేను దానికి అవును హారిక మా విషయం సిద్దు కి తెలీకుండా చూసే బాద్యత నీదే అని చెప్పా. దానికి హారిక నేను ఎలా, అని అంది. దానికి నేను ప్లీజ్ హారిక అని కొంచెం పట్టు పట్టాను. అలాగే కొద్దిగా పోగిడా అంతే కరిగిపోయి సరే, నా వరకు నేను సహాయం చేస్తా, కాని ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం సిద్దు కు తెలుస్తుంది కదా అప్పుడు ఎం చేస్తావ్ అని అంది. నేను దానికి నా దగ్గర ఓక ప్లాన్ ఉంది, అది స్లో గా సిద్దు కు ఎక్కిమ్చాలి అని అన్నా, అది సరే, నేను ఇందాక హాల్ లో మీ ఇద్దరినీ చూసాక వీళ్ళు ఎన్నిసార్లు చేసుకున్నారో అని అనుకున్నా, కాని నీకు మేడం కు ఒక్కసారి కూడా అవ్వలేదా అని అంది. నేను బాగా ట్రై చేస్తున్నా కాని ఇంకా అడ్వాన్స్ కావాలి అంటేనే బయం వేస్తుంది అని చెప్పా. దానికి ఆమె నీ పిచ్చి కాని, మేడం నీతో అలా క్లోజ్ గా ఉంది అంటేనే అర్ధం చేసుకోవచ్చు మేడం నీతో చేయించుకోవడానికి రెడీగా ఉంది అని, ఆడదాన్ని చెప్తున్నా అడ్వాన్స్ అయిపో అని అంది.
నాకు అదే అనిపించి, థాంక్స్ హారిక అని అన్నా, ఆమె దేనికి అని అంది. అదే నువ్వు ఇచ్చిన సలహా కు అని అన్నా, థాంక్స్ ఒక్కటేనా అని అంది, నేను దానికి ఎం నీకు ముద్దు కావాలా అని అన్నా, చంపుతా అని వీపు మీద కొట్టింది, అంతలో తన ఇల్లు వచ్చి తను బైక్ దిగి నాకు బాయ్ చెప్పి అటూ వైపు తిరిగి వెళ్తూ ఉండగా నేను తనను పిళిచా, ఆమె నా వైపు తిరిగి ఏంటి అని అంది, నేను చుట్టూ చూసి ఎవ్వరూ లేరు అని నిర్థారించుకుని తనకు మాత్రమే వినపడేలా, మేడం తో నా వర్జిన్టి కోల్పోయిన నాడు నీ మొల కు బంగారు మొలతాడు కడతా, అదే నీ సలహా కు నేను ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి బైక్ సర్రున పొనిన్ఛా, వెనుక నుండి హారిక, రేయ్ నిన్ను అని అంటూ ఉండడం వినిపించింది.
కొద్దిసేపు ప్రయాణం తరువాత ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యే లొపల మేడం నుండి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేసి హలో అని అన్నా, అవతల మేడం సాయంత్రం ఒకసారి ఇంటికి రా అని అంది. నేను ఏమైంది అని అడిగా, రా చెప్తా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఇక నేను సాయంత్రం వరకు వెయిట్ చేసి, నీట్ గా తయారు అయ్యి మేడం ఇంటికి వెళ్లాను. బయట సిద్దు గాడి బైక్ లేదు అంటే నేను వస్తున్నా అని మేడం వాడిని బయటకు ఏదో పని మీద పంపించి ఉంటుంధెమో అని అనుకుంటూ లోపలకు వెళ్లాను.

Updated: November 28, 2021 — 9:54 am

6 Comments

  1. Wt about ramya story bro

    1. Vidu oka story kuda complet cheyadu bro

  2. very good embrasing

  3. It’s good but should not prolonged

  4. Bro continue chey adi e vidanga ante ticher kuturu to

Comments are closed.