టీచర్ కోసం 546

బైక్ ను వెన్నక్కి తీసుకుంటూ ఉండగా మేడం నా బైక్ కీస్ ని తీసేసుకుంది నేను, మేడం వైపు చూసా, మేడం నా వంక చూసి, ఏంటి ఎక్కువ చేస్తున్నావ్, అని అంది. నేను ఎం తేళీనోడిలా నేను ఎం చేశా అని అడిగా, ఎం తెలీదా, పొద్దున్న నుంది చూస్తున్నా, చాలా ఎక్కువ చేసావ్, నేను మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా వస్తావా అని అంది. నేను నాకు పని ఉంది మేడం, నెను వెళ్లాలి కీస్ ఇవ్వండి అని అన్నా, మేడం అదిగో చూడు ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే అలాగే చేస్తున్నావ్ అని అంది. నేను సైలెంట్ గా ఉన్నా, మేడం నా వంక చూడు ఆడపిల్లళా ఎప్పుడు తల దించుకునే ఉంటావా అని అంది. నేను బైక్ దిగి కీస్ ఇవ్వండి మేడం, నేను వెళ్లాలి అని అన్నా. దానికి మేడం నాకు తెలుసులేరా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావొ, నిన్న జరిగిన దానికేకదా ఇదంతా అని అంది. నేను దానికి తెలుసు కదా, మరి నీకు కావాల్సింది కూడా అదే కదా ఇక నా వెంట ఎందుకు పడుతున్నావ్ అని అన్నా, అబ్బా నీకు కోపం వచ్చినప్పుడు నీ మొహం లో ఇంకా అందం పెరుగుతుంది రా అని అంది. నేను కోపంగా ఐదో తరగతి జోకులు వేయెద్ఢు, నాకు ఇంకా కోపం వస్తుంది అని గట్టిగా చెప్పా. దానికి మేడం, మహాప్రభో నన్ను క్షమించండి నేను నిన్న నీతో అలా మాట్లాడి ఉండకూడదు నాదే తప్పు అని అంది. నేను మేడం దారిలోకి వచ్చిందిళే అని చిన్నగా నావ్వా. మేడం నా నవ్వు చూసి హమ్మయ్య నావ్వావా, ఎంత బయం వేసిందో తెలుసా, అని నా వీపు మీద కొట్టింది. నేను దానికి నేను మాట్లాడక పోతే నీకు ఎందుకో బయం అని అన్నా. మేడం దానికి ఏమో రా, మన ఇద్దరి మద్య ఏదో తెలీని బాండ్ ఉంది, నువ్వు నాతొ పొద్దున్న మాట్లాడకపోయే సరికి నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అని అంది. దానికి నేను సారీ మేడం అని అంటూ తన చేతిని పట్టుకున్నా, మేడం ఇదిగో మళ్ళీ, ఇలాంటివే మన మద్య వద్దు అని చెప్తున్నా అని చేతిని విడిపించుకుంది. నేను మేడం వైపు కొంచెం అసహనంగా చూసా, మేడం నన్ను చూసి అలా చూడకురా, ప్లీజ్, మన మద్య ఇలాంటిఉంటే బాగోదు అని అంది. నేను సరేలే అయితే నేను వెళ్తా అని బైక్ ఏక్కా. మేడం అయ్యో ఎలారా నీతో, అని అంటూ నన్ను వెళ్ళనివ్వాకుండా ఆపింది. నేను ఏంటి అని అన్నా. మేడం నా వంక చూసి, ఏంటి ఏంటి, ఎందుకు వెళ్ళిపోతూన్నావ్ అని అంది. నేను మరి ఇక్కడే ఉండి ఎం చేయమంటవ్ అని అన్నా. దానికి మేడం ఏంటి మళ్ళి అలకా అని అంది. అలక లేదు పలక లేదు, నేను వెళ్తా ఇక్కడే ఉంటే నాకు నీ మీద ఏవేవో కోరికలు వస్తున్నాయ్ అని కావాలనే బైక్ స్టార్ట్ చేశా, మేడం కొంచెం గట్టిగా రేయ్ భరత్ గా ఆగు ఎందుకు సారికి వెళ్తా వెళ్తా అని అంటావు, అని నన్ను ఆపింది. నేను అనుకున్నా, తను కచ్చితంగా ఆపుతుంది అని, ఎందుకంటే మనం ఆడవాళ్ళ వెంట పడినప్పుడు వాళ్లు తప్పించుకుంటారు. అదే మనమే తప్పించుకుంటే వాళ్లు వెంటపడతారు, ఇదిగో ఇలాగే..
మేడం నన్ను ఆపి, ముందు నన్ను మా ఇంటి దగ్గర దింపి నువ్వు ఎటైనా వేళ్ళు అని చెప్పి నా బైక్ ఎక్కింది. నేను మెల్లిగా వాళ్ల ఇంటి వైపు పొనిన్ఛా. వాళ్ల ఇంటికి పొయెంత వరకు ఏమి మాట్లాడుకోలేదు. వాళ్ల ఇల్లు వచ్చాక మేడం ను దింపేసా, మేడం బైక్ దిగి నా వంకే చుస్తూ అంది., చూడు భరత్ మన మద్య ఓక బాండ్ లాంటిది ఏదో ఉంది, అది నాకు తెలిసి ఓక అమ్మా, అని అంటూ ఉండగా నేను గట్టిగా హార్న్ కొట్టి, కొడుకు అని మాత్రం ఆనొద్ఢు అని అన్నా. దానికి మేడం నవ్వి, ప్లీజ్ భరత్ నన్ను ఆ ఉద్దేశం తో చుడోద్ధు, నువ్వు చాలా మంచి అబ్బాయ్ వి, నా మాట విను అని చెప్తూ ఉంటే, నేను బైక్ స్టార్ట్ చేసి తన మాటలు వినకుండా ఇంటికి వచ్చేసా.
ఇంటికి వచ్చాక చూస్తే మా అమ్మ నాన్న అవ్వ, అప్పటికే వచ్చేసి వున్నారు. నేను వెళ్ళగానే ముగ్గురు కుశల ప్రశ్నలు వేశారు మా అవ్వ అయితే మరీ ఎక్కువ, చాలా చిక్కి పోయావు రా అని ఒకటే డైలాగ్ చెప్పిందే చెప్పి చెప్పి విసుగు తెప్పించింది. . నేను అందరిని ఇంట్లోకి తీసుకువెళ్ళా. అంతా ఫ్రెష్ అయ్యి, కుశల ప్రశ్నలతో సాయంత్రం అయ్యింది, సాయంత్రం మొబైల్ చూసుకున్న రెండు మిస్డ్ కాల్స్ రెండు మెసేజెస్, అవి మేడం నుండి వచ్చాయి. అవి నేను మేడం ను ఇంటి దగ్గర దింపేశాక వచ్చినవి, ఓపెన్ చేసి చూసా, ఓక దాంట్లో పోకిరి అని ఉంది, ఇంకొ మెసేజ్ లో వెధవ అని ఉంది. నేను నవ్వుకుని, ఊరుకున్నా కాని ఫోన్ చేయలేదు.. తరువాత సిద్దు గాడు నాకు ఫోన్ చేసాడు. రేయ్ మామ మా అమ్మ నాన్నది రేపు మ్యారేజ్ డే రా, కొన్ని వస్తువులు తీసుకోవాలి రారా అని పిలిస్తే వెళ్ళా. వాడు నేను కావాల్సిన వస్తువులు కొని, ఇంటికి వచ్చే లొపల రాత్రి అయ్యింది. నేను మేడం ఇంట్లోకి వెళ్లకుండా డైరక్ట్ గా మా ఇంటికి వచ్చేసా. డిన్నర్ చేసా, పడుకునే ముందు గుర్తొచ్చింది మేడం, నాకు తెలిసి మేడం నా గురించే ఆలోచిస్తూ ఉండొచ్చు అని కొద్దిసేపు అలోచించి పడుకున్నా.

Updated: November 28, 2021 — 9:54 am

6 Comments

  1. Wt about ramya story bro

    1. Vidu oka story kuda complet cheyadu bro

  2. very good embrasing

  3. It’s good but should not prolonged

  4. Bro continue chey adi e vidanga ante ticher kuturu to

Comments are closed.