తులసీ 1215

అతడామెను కూర్చోబెట్టి తన కౌగిలిలో గట్టిగా బంధించాడు. ఈసారి ఆమె తన చేతులని అడ్డుగా పెట్టకపోవటంతో అతని ఛాతీకి ఆమె బంతులు మెత్తగా వొత్తుకుపోతున్నాయి. అలాగే, కాళ్ళతో ఆమె చుట్టూ కత్తెర బంధం కూడ వేయటంతో అతని మగసిరి రూళ్ళకర్రలా టవల్ లోంచి పొడుచుకు వచ్చి ఆమెను గుచ్చేస్తోంది. ‘అహ్…’

అతను ఆత్రంగా ఆమె తలని రెండు చేతులతో పట్టుకుని ముఖాన్ని వ్రేళ్ళతో స్పృశిస్తూ భయంతో అదురుతున్న ఆమె పెదవులని తన ఘాటైన పెదవులతో ముడేసాడు.

అతని వెచ్చని శ్వాస తగిలి ఆమె కాస్త ఇబ్బందిగా కదిలింది. అయినా శివ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమె పెదాలను చీకుతూ చిన్నగా కొరికాడు.

“స్… హా” నొప్పితో ఆమె పై పెదాలు కొద్దిగా విచ్చుకోవటంతో శివ నాలుక లోపలికి చొచ్చుకుపోయింది. ఆమె దంతాలను మీటుతూ మరింత లోపలికి పోయి అమె నాలుకని తాకించాడు.

అటు, ఆమె అతన్ని ప్రతిఘటించటం లేదు… అలాగని అతనికి సహకరించటమూ లేదు.

కాసేపలాగే ఆమె మధువులని ఆర్తిగా ముద్దాడి మెల్లగా ఆమె చెక్కిళ్లపై ముక్కుమీద, నుదుటిపైనా ముద్దులు కురిపించసాగాడు. ఆమె పూసుకున్న పాండ్స్ పౌడరు వాసన దమాయించి కొడుతోంటే అతనిలో మోహం పెచ్చుమీరుతోంది. అలా ఆమె చెక్కిలిమీంచి ఆమె ఎడమ చెవి దగ్గరికి వెళ్ళి చెవి తమ్మెను పంటితో పట్టుకుని చెవిలో నాలికతో వ్రాసాడు. ఆమె సన్నగా కంపించి తలని కొంచెం ప్రక్కకు తిప్పింది. దాంతో ఆమె ధరించిన మల్లెపూలు మరోమారు అతన్ని మెత్తంగా తాకాయి.

వాటిని చేత్తో పట్టుకొని వాసన పీల్చి “హా…” అంటూ మత్తుగా మూలిగి, “రుక్కూ… పిచ్చెక్కించేస్తున్నావే!” అంటూ ఆమెను అమాంతం మంచమ్మీద వెల్లకిలా పడేసి తన వొంటి మీదున్న టవల్ ని లాగి పారేసి దిశమొలగా ఆమె పైకి ఎగబ్రాకాడు.

క్షణాల్లో ఆమె చీరను కూడా వూడదీసి నేల మీదకు విసిరివేశాడు. మరుక్షణమే ఆమె జాకెట్టు కూడా చీరను చేరిపోయింది…

లోపల బ్రా ధరించే అలవాటు లేకపోవటంతో యిప్పుడామె చందమామలు నగ్నంగా అతని చేతికి చిక్కాయి. కాస్త పెద్ద సైజులే కావటంచేత ఒక్క చేతిలో అంత వీజీగా ఇమడటం లేవవి. అలా వుంటేనే అతనికీ ఎంతో ఇష్టమాయె…! అసలు రుక్మిణిలో ఈ సరుకుని చూసేగా అతను ఆమెమీద మోజుపడింది.
కుదుళ్ళని దొరకబుచ్చుకుని ఓమాటు బలంగా పిసికాడు. ఎదురు తిరిగాయవి. అతని నొక్కుడుకి, నలుపుడికి ‘అహ్…స్..స్..మ్మ’ని సన్నగా మూల్గుతూ అతని చేతుల్ని బలంగా పట్టుకున్నదామె.

“వీటికి బాగా పొగరెక్కింది రుక్కూ… చూడు, ఎలా దించేస్తానో!” అంటూ గబుక్కున ముందుకి వంగి ఆమె ఎడమ చన్నుని గబుక్కున తన నోట్లోకి కుక్కుకున్నాడు. వెచ్చటి కండ భాగాన్ని కరిచినట్లుగా పంటితో పట్టుకొని నాలికతో ఆమె ముచ్చికపైన సున్నాలు చుట్టసాగాడు. అదోలాటి వగరు రుచిని అతని రుచిమొగ్గలు గుర్తించాయి. కసిగా ముచ్చికని పంటితో పట్టి చిన్నగా కొరికాడు. నొప్పితో “ఆహ్..”మనందామె. ఆమె గుండెలపైనున్న పుస్తెలు అతని గెడ్డాన్ని, మెడనీ చల్లగా, గట్టిగా తగులుతోంటే అతనిలో ఒకలాటి ఉద్రేకం కలుగుతున్నది. వేరేవోడి పెళ్ళాన్ని చెయ్యటం అనే కాన్సెప్టులో వచ్చే వుషారది!

క్రింద మదమెక్కిన అతని దండం తొండంలా లేచి ఆమె బొడ్డు వరకూ పరుచుకుంది. చూడ్డానికి పొత్తికడుపు నించి నాభిదాకా వున్న దూరాన్ని కొలిచే రూలకర్రలా అవుపిస్తోందది. అతని అవయవం వేడికి ఆమె భయంతో సన్నగా కంపిస్తూ వెచ్చని ఎగశ్వాసని తీసుకుంది.

3 Comments

Comments are closed.