తులసీ 1202

తన భర్త యెడల గల ప్రేమానురాగాల వల్లనో, భయభక్తుల చేతనో పవిత్ర కూడ అతన్ని ఎన్నడూ ఈ విషయంలో ఆక్షేపించలేదు. దాంతో, అతనికి ఇక ఎదురులేకపోయింది.
★★★
రుక్మిణి ఆ యింట్లో పని ముగించుకుని వెళ్ళిపోతుండగా శివ ఆమెను వీధి గుమ్మం దగ్గర అడ్డగించి, “ఏదో ‘అమ్మగోరితో సెప్తాను…’ అన్నావ్! ఏఁవయింది?” అన్నాడు వ్యంగ్యంగా. రుక్మిణి తలదించుకుంది.

“చూడూ… బయటపడ్డాక ఇంకా ముసుగులో గుద్దులాట అనవసరం. ఇవ్వాళ సాయంత్రంలోగా నువ్వు ఒప్పుకున్నావా సరి! లేదంటే, రేపటికల్లా నీమీద, నీ మొగుడి మీద చోరీ కేసులు బనాయించి ఇద్దర్నీ కటకటాలపాలుజేస్తాను. నాకు సెక్యూరిటీ ఆఫీసర్ల్లో ఉన్న పలుకుబడి నీకు బాగా తెలుసనుకుంటాను!”

నిజమే! శివారెడ్డిని కలవటానికి పలుమార్లు సెక్యూరిటీ ఆఫీసర్లు రావటం ఆమె చూసింది. గవర్నమెంటు వర్క్స్ కాంట్రాక్టులు చాలావరకు శివారెడ్డినే డీల్ చేస్తాడు. దాంతో, పెద్ద పెద్దవాళ్ళతో ఎప్పుడూ కాంటాక్టులో వుంటాడు.

“ఒక్కసారి జైలుకెల్తే… ఇహాతర్వాత ఈమాత్రం పాచీ పనీ కూడ దొరకదు మీ మొహాలకి. ఇక వీధుల్లో పడి ‘అలో లచ్చనా’ అంటూ అడుక్కోవాల్సిందే!” అంటూ వికృతంగా నవ్వాడు శివ.
రుక్మిణికి అదంతా వింటుంటే భయంతో గ్రొంతంతా ఎండిపోతోంది, “ల్లేదు. వ్-వొద్దు… అయ్యగోరూ!” అని చేతులు జోడిస్తూ వేడింది.
“వద్దంటే నేను చెప్పిందానికి ఒప్పుకో! మీవసలే రెక్కాడితేగాని డొక్కాడని దిక్కుమాలిన బతుకులు… అది కూడా ఊడితే మీ మీదనే బ్రతుకుతున్న మీ ముసలోల్లకి ఆపైన ఏ దిక్కూ దివాణం వుండదు!” అంటూ ఎమోషనల్ గా కూడ ఆమెను బెదిరించసాగాడు.
రుక్మిణికి ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. ఆమె కళ్ళలోంచి సన్నటి కన్నీటి ధార కారసాగింది. శివ కొనసాగిస్తూ—
“నువ్వు ఒప్పుకుంటే… ఒక్క రాత్రి… ఒకే ఒక్క రాత్రి నిన్ను తనివితీరా అనుభవించి మళ్ళా నీ జోలికి రాను. మళ్ళా మన మధ్యన ఏమీ వుండదు. అంతా మామూలుగా ఎప్పట్లా సాగిపోతుంది. లేదంటే మాత్రం నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. బాగా ఆలోచించుకో!” అనేసి అక్కణ్ణుంచి బయటికి వెళ్ళిపోయాడు.
★★★
ఆరోజు సాయంత్రం—
“అయ్యగోరూ! మీరు సెప్పిందానికి నేను ఒప్పుకుంతున్నాను. ఇయ్యాల మాయాయనకు నైడ్డూటీ వుంది. కనుక మీరడిగింది ఈరేతిరికిత్తాను. కానీ, ఇదయినాక, మళ్లా మీరు నాతానకి రాకూడదు!” అంది రుక్మిణి.
ఆమె ఒప్పుకోవటంతో సంతోషంలో తబ్బిబవుతూ, “తప్పకుండా…! నా పాలసీ కూడ అదే! మళ్ళా నీ అంతట నువ్వే నన్ను నీ పక్కలోకి రమ్మన్మా నేను నీదగ్గరికి అస్సలు రాను,” అంటూ నవ్వి తన జేబులోంచి రెండువేల నోట్లు రెండు తీసి ఆమె చేతిలో పెడ్తూ ఇలా అన్నాడు—

“ఇదుగో… రాత్రికి ఇలా చెత్తలాచెత్తలా కాకుండా, చక్కగా స్నానం చేసి వొంటి నిండా పౌడరు కొట్టుకుని, తలనిండా మల్లెపూలు పెట్టుకుని, మంచి చీరని గట్టుకుని అవుట్ హౌస్ లో రెడీగా వుండు…!”

★★★

శివకి ఒక మిత్రుడున్నాడు. పేరు కేశవ… కేశవరెడ్డి. బయట ఏ పిట్టని పట్టినా ఇద్దరూ కలిసే పంచుకు తినాలన్నది వారి మధ్యన డీల్. అదే రివాజుగా ఇప్పుడు అతనికి ఫోన్ చేశాడు శివ.

రుక్మిణి గురించి చెప్పగానే కేశవ, “కొత్త పిల్ల ముందు నాకే కావాలిరా!” అన్నాడు.

“అబ్బో! చూస్తుంటే బాగా వాచిపోయినట్టున్నావ్ రా!”

“నాది వాపు కాదురరేయ్… బలుపు!” అంటూ కేశవ గర్వంగా నవ్వేడు.

శివ కూడ నవ్వి, “ఇదీ…ఇంతకుముందులాంటిది కాదురా…! కేవలం నాకోసం అన్నట్లు చెప్పాను. ఐతే, మనిద్దరికీ ఒప్పందం వుంది గనుక నీకు ఫోన్ చేస్తున్నాను. ” అన్నాడు.

★★★

ఆరోజు రాత్రి ఆఫీసు నుంచి డైరెక్టుగా ఔట్ హౌస్ కి వచ్చేశాడు శివ. కార్ ని ఆ యింటి ముందరే పార్క్ చేసి తను లోపలికి వెళ్ళాడు.

బెడ్రూమ్ డోర్ తెరిచేసరికి ఎదురుగా మంచమ్మీద రుక్మిణి ముడుచుకుపోయి కూర్చుని కన్పించింది. మెల్లగా ఆమె దగ్గరకొచ్చాడు శివ. ఆమె అతన్ని చూసి చప్పున లేచి నిల్చుంది. పసుప్పచ్చ రంగు చీరలో పొందిగ్గా వుందామె. ఆమెను పైనుండి క్రిందకి ఓసారి చూసి కాస్త ముందుకి వంగి ఆమె బుగ్గకి తన ముక్కుని రాసాడతను. ఆమె భయంతో తలని ప్రక్కకి తిప్పేసింది. దాంతో, ఆమె జడలో తురిమిన మల్లెపూలు అతని మొహానికి మెత్తగా తాకాయి. వాటి గుభాళింపుని గాఢంగా ఆఘ్రానిస్తూ ఆమె వొత్తయిన జుత్తుని ముద్దాడాడు. అతని వెచ్చని శ్వాస మెడ వెనుక తాకగానే వెన్నులో సర్రున వణుకు పుట్టుకొచ్చి ఒళ్ళంతా జలదరించినట్లయి అదాటున పక్కకి తప్పుకున్నదామె.

3 Comments

Comments are closed.