దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 2 87

ఇహ చూసుకో మా ఆవిడ రకరకాలుగా అర్ధం చేసుకుని నన్ను ఒక ఆరు నెలలు వాయించేసింది..
చింటూ, పింటూ లిద్దరు నవ్వేశారు..

పింటూ: ఆయన అంతే సర్..ఈ కేసు విషయం మీరు ఇప్పుడే SP తో చెప్పాడు..మేము లింక్ ఏంటో కనిపెడతాం..తరవాత మీ ఇష్టం..

కమీషనర్: మరి మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెడితే..

చింటూ: మీరు ఒక అన్నాక మేము చూసుకుంటాం..

కమీషనర్: గుడ్ గో ఎహెడ్…వారం తరువాత నాకు రిపోర్ట్ చెయ్యాలి..

పింటూ: స్యూర్ సర్..అని బయటకి వచ్చేసారు..

బయటకి వచ్చి బాబాయ్ చేసిన పని గుర్తు కొచ్చి ఇద్దరు ఇరగబడి నవ్వుతున్నారు..

మెల్లగా వెనకాలే వచ్చిన కమీషనర్ వీళ్ళని కోపం గా చూస్తున్నాడు.

ఇద్దరు తలా వంచుకుని సీరియస్ గా వెళ్లిపోయారు అక్కడ నుండి…

వన్ వీక్ రెగ్యులర్ టార్గెట్ టైం..

పింటూ: మనం ఇప్పటిదాకా డీల్ చేసిన కేసులన్నీ వారం లోపే క్లోజ్ చేసాం. ఇది కూడా చెయ్యాలి..

చింటూ: అవును రా..అమాయకుడికి శిక్ష పడకూడదు..తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు..

మిషన్ స్టార్ట్స్ టుమారో…….

వాళ్లకి – మీకు కూడా……………