దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 2 87

రౌడీ: మీకేమి తెలీదు సర్. కిల్ బిల్ ఈ వూరు వస్తాడు..ఈ వూరు దాటకుండా ఇక్కడే ఉంచామన్నారు..మీ ఫోటోలు చూసి చంపెయ్యమన్నాడు..ఎందుకో తెలీదు..మాకేమి చెప్పాడు..డబ్బులు ఇస్తాడు చెప్పింది చెయ్యాలి..

చింటూ: అసలు వాడెవడో చెప్పండి రా అంటూ ఇంకోటి పీకాడు..

రౌడీ: SP రంజిత్, SP రంజిత్…

పింటూ, చింటూ ఇద్దరు మొహాలు చూసుకున్నారు……..

మమ్మల్ని ఆపమన్నాడంటే అర్ధం ఉంది, కానీ ఎందుకు చంపమన్నాడు ?

రౌడీ: మీరు కేసు తీసుకుంటే వదలరంట..అందుకే చంపెయ్యమన్నాడు..మమ్మల్ని వదిలెయ్యండి సర్..

చింటూ: నవ్వుతు..మీరు మీ బాసు చచ్చారు రా.
కొంత విషయం రాబట్టారు..రాత్రికి ప్రకాష్ బాబాయిని కలిసి విషయం మళ్ళొకసారి తెలుసుకున్నారు.

ఇద్దరు సిటీ కి బయల్దేరారు..

రౌడీలిద్దరిని జీప్ లో వెనక కట్టేశారు..సిటీ కి రాంగానే వీళ్ళు ఇంచార్జి గా ఉన్న స్టేషన్ లో పడేసారు.

పింటూ: ముందు రంజిత్ గాడి సంగతి చుడాలిరా..

చింటూ: ఆగాగు ముందు కేసు సాల్వ్ చేద్దాం..తరవాత రంజిత్ గాడి పని ఎలా చెప్పాలో నేను చెప్తా..ఆడో సూపర్ మాట్టేరు..

పింటూ. సరే..ముందు ఆ ప్రకాష్ అతని చెల్లెలు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోవాలి..

చింటూ: అదే నేను ఆలోచిస్తున్నాయా.

పింటూ: రేయ్ మనం ఇందులో వేలు పెట్టగానే ఆ SP గాడు వచ్చేస్తాడు..అందుకని ముందు కమీషనర్ దగ్గరికి వెళ్లి వారం అడిగి తీసుకుందాం..

చింటూ: ఇది ముందు చెయ్యాల్సిన పని..పద..

ఇద్దరు కమీషనర్ ఆఫీస్ కి వచ్చారు..చిన్న రాంక్ ఆఫీసర్స్ కి కమీషనర్ ని కలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్.

అయినా వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని దబాయించి లోపలకి వెళ్లారు.

కమీషనర్: వచ్చారా…వస్తూనే ఎదో ఒక గొడవ చెయ్యాలా…మాములుగా రావచ్చు కదరా ?

పింటూ: మాలాంటి చిన్న వాళ్ళని లోపలకి ఎవరు రానిస్తారు సర్ ? అవును సర్ లాస్ట్ కేసు లో సుమతి ని జైలు లో బాగా !!! ఆ ఆ ఆ

కమీషనర్: మీతో పెద్ద గోల అయిపొయింది రా..ఆ బానే ఉంది అది..బానే వాడా దాన్ని..

PA ని పిలిచి వీళ్ళు ఎప్పుడు వచ్చిన డైరెక్టుగా పంపించు. అని చెప్పాడు..
సరే విషయమేంటి చెప్పండి అన్నాడు..

పింటూ కేసు మొత్తం వివరించాడు..

కమీషనర్: ఇంత కంప్లికేటెడ్ కేసు ఆ కిల్ బిల్ గాడికి ఇచ్చాడా ఆ SP ? వాడి పని చెప్తా ఉండు..

పింటూ: సర్, మా బాబాయ్ సర్ అలా అనకండి..

కమీషనర్: ఎందుకు అనకూడదు రా..ఒక రోజు మా ఇంటి దగ్గర డ్యూటీ వేశారు వాడికి కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు..

మా ఆవిడ పెట్టిన తిండి తిని – ఓహో ఇందుకేనా సర్ ఎప్పుడు హోటల్ నుంచి తెప్పించుకుని తింటారు…అని నా మీదే సెటైర్ వేసాడు వెధవ..

నా వంట తినలేకపోతున్నారా అని అలిగింది మా ఆవిడ..ఎదో సద్ది చెప్పా…తనకి కోపం వచ్చి హాల్ లో పడుకుంది..

కరెక్టుగా అదే టైం కి, మీ బాబాయ్ వచ్చి “ఓహో ఇందుకేనా మా సర్ బయట” అని వాక్యం పూర్తి చెయ్యకుండా పారిపోయాడు..