దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 2 87

బాబాయ్: ఆయనెవరు బాబు

కిల్ బిల్: ఎవరు అనురాగా..వాళ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్.

బాబాయ్: వాడు చాలా నీచుడు బాబు..

కిల్ బిల్: బాబాయ్ వంక అనుమానంగా చూసాడు..అంటే ?

బాబాయ్: అది అది..

కిల్ బిల్: చెప్పు…లేకపోతె అదిగో ఆ ఎదురుగా ఉన్నా పెద్ద హోటల్ లో నేను భోజనం చేస్తా..బిల్ నువ్వే కట్టాలి..హీహీహీహీహ్

బాబాయ్: వొద్దులే చెప్తాను బాబు..

కిల్ బిల్: నాతొ పెట్టుకోకు..చెప్పు.
బాబాయ్: ఆ ఓనర్ గాడు ఒక సారి మీ సీత మీద చెయ్యేసాడు బాబు. మా ప్రకాశం, సీత ఇద్దరు భయపడి ఊరు వచ్చేసారు.

వేరే ఉద్యోగం చూసుకుంటామని నెల క్రితమే వెళ్లారు.అప్పటి నుండి ఫోన్ లేదు..

ఇప్పుడేమో ఇలా దొంగతమ్ చేశారంటున్నారు.

కిల్ బిల్: అంటే ఆ అనురాగ్ గాడే ఇదంతా చేస్తున్నాడా ? మా SP గాడేమో నేను చెపితే నమ్మడు…ఇప్పుడెలా..

బాబాయ్: ఎలాగైనా మా ప్రకాశాన్ని, మా సీతమ్మని మీరే కాపాడాలి బాబు..

కిల్ బిల్: ఆ సీతని కాపాడిన ఆంజనేయుడిలా…..నేను మీ సీత ని కాపాడతా …నా పేరు తెలుసుగా కిల్ బిల్..నేను చూసుకుంటా వేళ్ళు..

బాబాయ్ ని పంపేసి కిల్ బిల్ ఆలోచిస్తున్నాడు.

కిల్ బిల్: ఆ అనురాగ్ గాడేమో ఏమి చెప్పడు. మా SP గాడేమో నమ్మడు.. ఇప్పుడు నేనేం చెయ్యాలి..
ఈ హోటల్ లో భోజనం చేసి ఆ అనురాగ్ కి బిల్ పంపిస్తే..ఈ బాబాయ్ భయపడ్డట్టు వాడు భయపడి నిజం చెప్తాడేమో..

సరే చూద్దాం అనుకుని భోజనానికి ఎదురుగా ఉన్నా హోటల్ కి వెళ్ళాడు.
వెనక బెంచి మీద కూర్చుని ఇదంతా ఉంటున్న ఇద్దరు నవ్వుతూ కిల్ బిల్ వెనకే వెళ్లారు.

కిల్ బిల్ భోజనం చేస్తున్నాడు.

ఒకడు ఎదురుగా ఒకడు పక్కనే కూర్చున్నాడు..

కిల్ బిల్ వీళ్ళని పట్టించుకోకుండా తినేసి..వస్తుంటే

బేరర్: సర్ బిల్లు..

కిల్ బిల్: పోలీసుని బిల్ అడుగుతావా రా నీ పని చెప్తా అని ఫోన్ తీసాడు..

వెనక ఉన్నా వాళ్ళు మేము ఇస్తాం అని సైగ చేసాడు..

బేరర్ వెళ్ళిపోయాడు.

కిల్ బిల్: అది అలా భయపడాలి..అని నవ్వుకుంటూ వచ్చేసాడు కిల్ బిల్.