దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 2 87

వాళ్లలో ఒకడు లైట్ వేసాడు..

ఒక మూల పడి ఉన్నఆరు చింటూ, పింటూ…

వాళ్ళ మధ్య లో ఒక కర్ర పట్టుకుని హీరో లా కూర్చుని ఉన్నాడు బాబాయ్.
రౌడీ: రేయ్ వీళ్ళని ఎవరు కొట్టారు..

కిల్ బిల్: నేనే…వీళ్ళని ఎవ్వడు కొట్టలేడు నేను తప్ప..

రౌడీ: ఎందుకు కొట్టావ్ ? వాళ్ళు నిను వెతుకుతూ వచ్చారు..వీళ్ళు కూడా పోలీసులంట..

కిల్ బిల్: అవునా, వీళ్ళు పోలీసులా…ఛా…నా చెయ్యి పట్టుకుంటే నన్ను ఎమన్నా చేస్తారేమో అని ఇద్దరి చితక్కొట్టేశా…ఆహా

రౌడీ: మా సర్ వీళ్ళని చంపెయ్యమన్నాడు..

కిల్ బిల్: వాట్ చంపేస్తారా…ఎందుకు ?

రౌడీ: ఏమో వీళ్ళ ఫోటో చూడగానే మా బాస్ వేళ్ళని చంపెయ్యమన్నాడు..

కిల్ బిల్ ఎదో అనే లోపు…ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా లేపేస్తాం అన్నాడు..

రౌడీలు పక్కకి తిరిగి కట్టి తీసేలోపు బాబాయ్ సైగ చెయ్యగానే పింటూ, చింటూ ఇద్దరూ లేచి రౌడీ లిద్దరిని చితకొట్టేశారు..ఇద్దరి దగ్గర ఉన్న ఫోన్లు లాగేసుకున్నారు..

అదే రూమ్ లో వాళ్ళని కట్టి పడేసి…బాబాయ్ తో కలిసి బయటకి వచ్చారు..
బయటకి వచ్చాకా…దారి వెతుక్కుంటూ బస్సు స్టాండ్ కి వచ్చారు..

బస్సు స్టాండ్ లో బాబాయ్ దగ్గర జరిగిన విషయమంతా తెలుసుకున్నారు.

చింటూ: సరే బాబాయ్ నువ్వు బయల్దేరు..మేము చూసుకుంటాం.

నీ ఫోన్ మా దగ్గరే ఉందని..నువ్వు ఇక్కడే ఉన్నావనుకుంటారు…మిగితాది మేము చూసుకుంటాం.

మేము వచ్చేవరకు నువ్వు ఇంట్లో నుంచి బయటకి రాకు…

బాబాయ్: ఓహ్ ఎస్…

పింటూ ఇంతలో చెల్లెకి ఫోన్ చేసి: నాన్న బానే ఉన్నాడు..ఇంటికి వచ్చేస్తున్నాడు..ఇంకో 4 gantalu ఆగి నువ్వు బస్సు స్టాండ్ కి వెళ్లి నాన్నని పిక్ చేసుకుని ఇంటికెళ్ళు..మేము వచ్చేవరకు నాన్నని బయటకి పాపకు…అమ్మకి కూడా చెప్పు..ఇదిగో నాన్నతో మాట్లాడు.

కిల్ బిల్: నువ్వు ఎందుకమ్మా..కంగారు పడుతున్నావ్. నన్ను ఎవరు ఏమి చేస్తారు..హ హహ ఆహాహ్ అన్ని నవ్వాడు బస్సు స్టాండ్ లో..

పింటూ చింటూ లిద్దరు చూసారు వెటకారంగా..

బాబాయ్ తల దించుకుని బస్సు ఎక్కి పడుకున్నాడు…బస్సు బయల్దేరింది..

వీళ్ళు కూడా మనము చెయ్యాల్సిన పని వచ్చింది అనుకుని ఊళ్లోకి బయలుదేరారు.
ఇద్దరూ కలిసి రౌడీలని కట్టి పడేసిన రూమ్ కి వచ్చారు.

వాళ్ళు ఇంకా గింజుకుంటున్నారు.

పింటూ వాళ్ళ ఫోన్ తీసుకుని చూస్తున్నాడు..చింటూ ఒక కర్ర తీసుకుని పక్కనే కూర్చున్నాడు..

పింటూ చింటూ వంక చూసి సైగ చేసాడు. చింటూ లేచి వాళ్ళ నోటి మీద ఉన్న కట్లు విప్పు కర్రతో చెరొకటి బాదాడు.

పింటూ: రేయ్ అప్పుడే కొట్టడం ఎందుకురా ?

చింటూ: పడుంటుంది లేరా..నువ్వు కానీ..

పింటూ: హుమ్మ్ సరే, చెప్పండి రా ఎవడు మీ సర్, ఆయన్ని ఎందుకు ఇక్కడ కట్టేశారు..మమ్మల్ని ఎందుకు చంపామన్నాడు మీ సర్.