దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 2 87

వెనకే వస్తున్నా ఇద్దరు కిల్ బిల్ ముక్కు దగ్గర మత్తు మందు పెట్టి పక్కకి లాక్కెళ్లారు.

పక్కనే ఉన్నా ఒక చిన్న రూమ్ లో కిల్ బిల్ ని పడేసి..వీళ్ళు బయటకి వచ్చి ఫోన్ తీశారు.

ఫోన్ లో : సర్, ఆ కిల్ బిల్ వచ్చి ప్రకాష్ వాళ్ళ బాబాయ్ దగ్గర నేను పట్టుకుంటాను మీరు భయపడకండి అని చెప్పాడు.

ఆ బాబాయ్ గాడు అనురాగ్ ఆ సీత మీద చెయ్యి వేసాడు అది ఇది అని ఆ కిల్ బిల్ కి చెప్పేసాడు.”

అవతలి వ్యక్తి: కిల్ బిల్..వాడికి అంత బుర్ర లేదు..వాడి దగ్గర సెల్ ఫోన్ లాక్కుని మూడు పూటలా భోజనం పెట్టండి వాడు అక్కడే తిని పడుకుంటాడు..అని ఫోన్ పెట్టేసాడు.
వారం అయ్యింది కిల్ బిల్ తింటున్నాడు పడుకుంటున్నాడు..

కిల్ బిల్: రేయ్ ఎవర్రా మీరు ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ పనిష్మెంట్ రా..నేను ఇంటికి వెళ్ళాలి..

తిని పాడుకుంటుంటే బానే ఉంది కానీ..ఎన్ని రోజులు ఇలా..

ఉద్యోగం పోతుందిరా..

ఎవరు వినిపించుకోలేదు..

ఈ లోపల కిల్ బిల్ కూతురు…..వారమైనా నాన్న ఇంటికి రాకపోవటం తో కంగారు పడి ఫోన్ చేసింది..

అన్నయ్య, అన్నయ్యా నాన్న వారమైంది ఇంకా ఇంటికి రాలేదు నాకు అమ్మకి కంగారుగా ఉంది..

పింటూ: వారమైందా..వెళ్ళేటప్పుడు ఎమన్నా చెప్పి వెళ్లాడా ?

లేదు అన్నయ్య ఏమి చెప్పలేదు. ఎదో చిట్ ఫండ్ కంపెనీ కేసు మీద వెళ్తున్నా అన్నాడు..

పోయిన వారం వెళ్తూ చెప్పాడు ఆ మాట. మొన్న ఎదో ఊళ్ళో దిగినప్పుడు చేసాడు. ఇంతలో ఎవరో వస్తే మళ్ళి చేస్తా అని పెట్టేసాడు..

ఎక్కడ ఉన్నదో ఏంటో అన్నయ్య అంది గాభరాగా.

పింటూ: చిట్ ఫండ్ కంపెనీ కేసా ? సరే నువ్వు టెన్షన్ పడకు నేను చూస్తా ని ఫోన్ పెట్టేసాడు.

వెంటనే చింటూ కి కాల్ చేసాడు.

పింటూ: era, ఈ మధ్య చిట్ ఫండ్ కేసు ఏమైనా వచ్చిందా..మన కిల్ బిల్ బాబాయ్ ఆ కేసు పని మీద వెళ్లి వారమైంది ఇంకా రాలేదు.

చింటూ: ఒక్క పది నిమిషాలు ఆగు..
చింటూ: రేయ్, అనురోయ్ చిట్ ఫండ్ కంపెనీ కేసు. 30 కోట్లు పోయాయని కంప్లైంట్ ఇచ్చాడు కమీషనర్ కి. ఆయనేమో SP కి ఇచ్చాడు కేసు.

పింటూ: ఏ SP ?

చింటూ: వాడే ఆ రంజిత్. వాడు బాబాయికి ఇచ్చాడు కేసు. ఏవి దొరకట్లేదని కేసు పక్కన పెట్టి ఆ చిట్ ఫండ్ ఓనర్ కి ఇన్సూరెన్సు ఇప్పించారు.

కానీ బాబాయ్ ని మాత్రం వెతకమని పంపారు…….

పింటూ: ఎవర్ని వెతకాలి ?

చింటూ: a కంపెనీ లో పని చేసే క్యాషియర్ అండ్ వాడి చెల్లెల్ని….వల్లే దొంగలని అందరి డౌటు.

నేను బాబాయ్ మొబైల్ ట్రేస్ చెయ్యమని చెప్పాను…ఒక్క నిమిషం ఉండు…

ఆ మొబైల్ ట్రేస్ అయ్యింది రా..మొబైల్ XXYY ఊళ్ళో ఉంది.

పింటూ: సరే నేను వెంటనే బయల్దేరుతున్న ?

చింటూ: నన్ను కూడా పిక్ అప్ చేసుకో……

పింటూ: సరే వస్తున్నా…

చెల్లికి ఫోన్ చేసి నేను బాబాయిని వెతికి తీసుకొస్తా కంగారు పడకు అని చెప్పి బయల్దేరారు మన హీరోలు…..
చింటూ ని పిక్ అప్ చేసాక ఏమి మాట్లాడకుండా స్పీడ్ గా నడుపుతున్నాడు పింటూ.