దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 2 87

లేదండి లేదు..చూడలేదు..

చింటూ పగలబడి నవ్వుతున్నాడు..

పింటూ కి ముసలాడి అర్ధం కాలేదు..

పింటూ: ఏమైంది రా ?

చింటూ: కాదు రా, భోజనం చేస్తా బిల్లు కడతావా నిజం చెప్తావా అన్నదంతా బాబాయ్ అని నవ్వుతున్నాడు..

పింటూ కి కూడా నవ్వొచ్చింది..

ఇద్దరూ నవ్వుతుండగా ఎవరో ఎటాక్ చేశారు వెనక నుండి..

మొదటి దెబ్బ చింటూ మీద ?

చింటూ కింద పడి వెంటనే గన్ తీసి కాల్చబోయాడు..

ఇద్దరూ ముసుగులేసుకుని ఉన్నారు..

ఒకడు ఫోన్ మాట్లాడుతున్నాడు….రెండో రెండో చేత్తో పింటూ పీక మీద కట్టి పెట్టాడు..

చింటూ ఆగి గన్ తీసి లోపల పెట్టేసుకున్నారు..

మర్యాదగా మాతో రండి లేకపోతె మిమ్మల్ని మా దగ్గర ఉన్నా వాడిని చంపేస్తాం అన్నారు..

సరే అని వాళ్ళతో వెళ్లారు ఇద్దరూ..

పింటూ, చింటూ ని కూడా తీసుకొచ్చి కిల్ బిల్ ఉన్న రూమ్ లో పడేసారు..

ఇద్దరివీ మొబైల్ లో ఫోటోలు తీసుకున్నారు..వెళ్లిపోయారు..
రూమ్ అంతా చీకటి గా ఉంది..బయటకి వెళ్లిన వాళ్ళు ఎదో ఫోన్ చేస్తున్నారు.

చింటూ: రేయ్ నేను ఇక్కడ లైట్ వెతుకుతాను..నువ్వు ఎమన్నా మాటలు వినపడతాయేమో చూడు..

పింటూ లేచి వాళ్ళు బయటకి వెళ్లిన చోట తలుపు తగలడం తో అక్కడే ఉంది వినటానికి ట్రై చేస్తున్నాడు.

రూమ్ అంతా వెతికినా లైట్ దొరకలేదు..

ఇంతలో సెల్ లో ఫ్లాష్ ఆన్ చేసాడు చింటూ..

బయట ఏమి మాటలు వినపడక, సెల్ లైట్ లో రూమ్ అంతా చూస్తున్నారు..

రూమ్ లో ఒక మూల చిన్న పిల్లాడిలా ముడుచుకుని పడుకున్న కిల్ బిల్ బాబాయ్ కనపడ్డాడు..

హమ్మయ్య అనుకున్నారు ఇద్దరూ..

బాబాయ్ ని లేపారు..

కిల్ బిల్ : మీ రేంట్రా ఇక్కడ..నేనేదో ఇన్వెస్టిగేషన్ పని మీద వచ్చా..

చింటూ: ఇదేనా నీ ఇన్వెస్టిగేషన్ ?

పింటూ: నువ్వూరుకోరా ?

కిల్ బిల్: రేయ్ వాళ్ళు నన్ను ఇక్కడ పడేసారు రా..అందుకే..లేకపోతేనా…….

సరే సరే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు పింటూ.

పది నిమిషాల్లో వాళ్ళు మళ్ళి వచ్చి తలుపు తీశారు..

రూమ్ అంతా చీకటి..