నా భార్యతో!! 661

ఇంతలో న తలకి ఏదో తగిలి నట్టు అనిపిస్తే,, ముందుకు చూసాను,,,, మాస్టారు ఎం చూస్తున్నావ్ రా,, లెస్సొన్ వినిపిస్తుందా,, అప్పుడే మొదలెట్టేసవ,,, లేచి నిలబడు అనే సరికి,, నేను నిలబడటానికి ట్రై చేసే లోపు ప్రకాష్ గడు లేచి తల వంచుకుని నిలబడ్డాడు,,, అప్పుడు తెలిసింది,,, మాస్టారు తిట్టింది,,,, పద్మ సైగ చేసింది,,, నన్ను కాడు ప్రకాష్ ని అని,,,,,

,,ఇంత లో ఆ పెరిపోడ్ అఎపోవటం తో,,, మాస్టారు బయటకి వెళ్ళిపోయారు,,, మాస్టారు వెళ్తూనే,,
నేను: ఓయ్ నే పేరేంటి,,
పద్మ; ఎన్ దు కు,,, అని వయరం గా కొత్త బంగారు లోకం లో శ్వేతా బసు లా అనే సరికి,,
ప్రకష్: కొరుక్కు తినేదామని,,,
పద్మ: ఎన్ దు కు,,,
నేను: అ పాపా పోసు కొట్టకు,,, నేను ఎవరో తెలుసా,,
ప్రకాష్,: అరె బయపెత్తకు ర,, పాపా పయపడుద్ది,, హ హ హ
పద్మ: ఎయ్,,, పెడితే గిడితే నేను బయపెట్టాలి,,, పద్దు ఎక్కడ,!
నేను: ఓయ్ ! నే పేరు పద్దు న!? హ హ ఎం పద్దు,, చిట్టా పద్దా,,, హి హ హ
ప్రకాష్: పద్దు అంటే,, పద్మ… అం ఐ కరెక్ట్,,
పద్మ: హ హ,,, అర్థం ఇయిన్ది గా ఇంకా పని చూసుకోండి,,,
ప్రకాష్: ఎప్పుడే గా పని మొదలెట్టింది,, చూస్తా చూస్తా,,

ఇంత లో కాలేజీ గుమస్తా వచ్చి,,, పద్మ ఎవరు,, మేమ్మలి తెలుగు మాస్టారు స్టాఫ్ రూం కి రామన్తున్నారు,,,,
పద్మ: ఎన్ దు కు,,,
గుమస్తా: ఏమో మాకేం తెలుసమ్మ,,, మాస్టర్ నే అడగండి,
పద్మ: ఎక్క డా,,, అదే స్టాఫ్ రూం ఎక్కడ… అనే సరికి క్లాసు లో వెనక నుంచి,,, ఓరి దీని వెశలోఒ అని ఒక సౌండ్ వినిపించింది,,,,

3 Comments

  1. Story continue cheyyandi

  2. Please continue the story

Comments are closed.