నా భార్యతో!! 661

అదే విధి చివర మా పిన్ని వాళ్ళ ఏళ్ళు ఉంది,, వెంటనే అక్కడకు వెళ్లి పాపా ని పిన్ని ఏదో వంక చెప్పి అప్పగించి ఇంటి వైపు స్లో గ నడుచుకుంటూ ఇంటి వెనక నుంచి మా బెడ్ రూం కిటికీ దగ్గర నుంచుని లోపాలకి చూసాను,,

నేను అనుకున్నాటు గ ఏమి జరగటం లేదు లోపల… ప్రకాష్ సోఫా లో కుర్చుని ఉన్నాడు,, న 5 ఇయర్స్ కొడుకు ( ప్రకాష్ కి పద్మ కి పుట్టిన వాడు) ప్రకాష్ పక్కన కుర్చుని ఏదో అడుకున్తునాడు.. ఈ లోపు పద్మ బాత్రూం లోపల నుంచి nighty వేసుకుని అప్పుడే బయటకు వచ్చింది..

హాల్ లోపలి వెళ్లి ప్రకాష్ ఎదురుగ ఉన్న చైర్ లో కుర్చుని,
పద్మ: ప్రకాష్ ఆకలేస్తుంద? వంట చేసేయన?
ప్రకాష్: అశోక్ రావటానికి ఎంత టైం పడుతుంది?
ప: ఎందుకు ? నేను సరిపోన? ఫోన్ లో అన్ని కబుర్లు చెప్పావ్.. సైలెంట్ గ కూర్చున్నావ్ ఏంటి?
ప్ర: నువ్వు అస్సలు ఏమి మర లేదు పద్మ! నేన్ను చూస్తుంటే మన కాలేజీ రోజులు గుర్తు వస్తున్నాయే..
ప: అబ్బ మల్లి మొదలెట్టకు,, అస్సలు నెతో ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాను,,
ప్ర: అంటే మన ప్రేమ ని మర్చిపోయావ? నేను మాతరం నేన్ను ఎప్పటికి మర్చిపోలేదు,, పోలేను కూడా
ప: సరే ఏదో మాట్లాడాలి అన్నావ్?
ప్ర: పద్మ ! స్టిల్ ఐ లవ్ యు ! నేన్ను తలుచుకొని రోజు లేదు,,, నువ్వు నాకు కావాలి పద్మ…
ప : నీకు పిచ్చి పట్టింద,, నువ్వు నన్ను వదిలి వెళ్ళిన తర్వాత చనిపోవాలని నిర్ణయించు కున్నను,, కాని ఇదిగో వీడి వాళ్ళ ( బాబు ని చూపిస్తూ) ఇంకా బ్రతికి ఉన్నాను,,, ashok (నేను ) లేక పోతే ఈల ఉండేదాన్ని కాదు ప్రకాష్
ప్రకాష్,, పద్మ మాటలు విని తట్టుకోలేక పోయాడు,, బోరు మని ఏడవ సాగాడు….

పద్మ: ప్రకాష్ ఏంటి చిన్న పిల్లోడి ల,,,
ప్రకాష్: లేదు పద్మ నేను చేసిన మోసానికి నాకు ఏడుపు తప్ప ఎం మిగిలింది..

3 Comments

  1. Story continue cheyyandi

  2. Please continue the story

Comments are closed.