నా భార్యతో!! 661

పాపని కిందకు దింపి,, బాబు ని ఎత్తుకుని,, లోపలికి వస్తూ,, ” అదేమీ లేదు లే,, వాడు ఎక్కడ అంటూ వాడు కూర్చున్న సోఫా వైపు చూసాను.. కానీ వాడు అక్కడ లెడు..

పద్మ : ఏంటి వెతుకుతున్నారు? మీరు అనుకున్నాటు గ ఏమి జరగా లెడు లే.. అంది నవ్వుతు..
నేను: ఎమీ జరగా లెదు అంటే!! ఏదో జరగాలని నేను ఏమి కోరుకోవటం లెదు లే,,
పద్మ అక్కడి నుంచి నడుచుకుంటూ పాపా కి ఫ్రిడ్జ్ లో ఉన్న ఫ్రూట్ సలాడ్ ఒక కప్ లో వేసి తినిపిస్తూ.. “అయ్యో రామ! ఎందుకు అండీ.. నన్ను ఆడిపోసుకుంటారు”,,అంది

నేను: సరే కాని! ఇంతకి ఏది వీడు!
పద్మ: ఎవ్వరు అండీ!? కొంటె గ…..
నేను : అదే నే వాడు…
పద్మ: వాడు అంటే ఎవడు!? మోహనుబావా …
నేను: అదే నే ప్రేమికుడు,, నే లవర్”” అని కోపం గా రుస రుస గా అన్నాను
పద్మ: అరె అదేంటి అంత అల కోపడతారు.. ఏదో మీ ఫ్రెండ్ కదా అని అల అన్నాను,, గతం ఏమి గుర్తు చేయనవసరం లెదు లే,,, ఇయెన నేను ఎంత వద్దు అని మోత్తుకున్న,, బలవంతం గా పంపించింది మీరే కదా.. ఇప్పుడు ఏంటి .. మీరు ప్రకాష్ ని చుస్తే ఇలా మారిపోతారు అనే వద్దు అని చెప్పనూ,, అని బుంగ ముతూ పెట్టుకుంది..

ఇంత లో ప్రకాష్ బాత్రూం లోపలి నుంచి టవల్ కట్టుకుని, తల రుద్దుకుంటూ వస్తున్నాడు..అదే కండలు తిరిగిన సరిరం. మీసాలు కొంచెం ట్ట్రిం చేసినట్టు ఉన్నాడు.. నన్ను చూడగానే తెగ ఆనంద పడిపోతూ.. వేగం గ వచ్చి నన్ను కవ్గిలించుకుని,, “ఏరా ” ఓకే మఠా,,, ఇంకేమి ఏమి మాట్లాడలేదు.. నేను కూడా ఎం మాట్లాడలేదు,,
ఇంత లో పద్మ తేరుకుని.. హా చాలు,,, మీ స్నేహం చూస్తుంటే నా దిస్టే తగిలే ల ఇండి..అంటూ.. కిచెన్ లోకి వెళ్లి పో ఇంది,,

పద్మ అటు వెల్ల గానే.. నేను వాడి మెడ చుట్టూ నా చేతి తో మేలక వేసి… గుడ్డుతున్నట్టు ఆక్ట్ చేస్తూ రెండు గుద్దులు గుద్దాను,, మల్లి హాగ్ చేసుకుని.. ఎరా ఇంత కాలానికి నీకు తీరిక దొరికిందా.. అమ్మ నాన్న బాగున్నారా అని అడిగాను..

ప్రకాష్: అంత బాగున్నారు రా.. నా గురించి వదిలేయ్.. ne గురించి చెప్పు.. జొబ్ ఎలా ఉంది.. సంసారం ఎలా ఉంది.

3 Comments

  1. Story continue cheyyandi

  2. Please continue the story

Comments are closed.