నా భార్యతో!! 661

పద్మ లేచి ప్రకాష్ దగ్గరకు వెళ్లి తన తల ని నిమురుతూ కుర్చుని ఉన్న తనని తన వాడికేసి హత్తుకుని,,, ఇత్స్ ఓకే ప్రకాష్,,,, నువ్వు బాధ పడకు నేను తట్టుకోలేను.. నాకు అశోక్ ఎంతో నువ్వు కూడా అంతే,,

ఆ మాట విన గానే ప్రకాష్ కి ప్రాణం తెరిగి వచ్చినట్టు ఉపిరి పీల్చుకున్నాడు

ఐ లవ్ ఉ పద్మ అని తన చేతులు రెండు తన పిర్రల చుట్టూ వేసి హత్తుకున్నాడు

పద్మ: ప్రకాష్ ఏంటి వాదులు,, నేను అప్పటి నీ పద్మ ని కాదు,,,, అశోక్ కి బార్య ని,, ఇద్దరు పిల్లల తల్లి ని,, అంటూ దూరం జరగబోఎంది.. కానీ ప్రకాష్ పట్టు వదల లేదు..

ప్రకాష్: పద్మ ప్లీజ్ నన్ను కాదు అణాకు,,
పద్మ: ప్రకాస,, బాబు చూస్తున్నాడు కంగారు పడతాడు.. వాదులు ప్లెఆసె అని నెట్టి నట్టు ట్రై చేస్తుంది కానీ తనకు తెలుసు..ప్రకాష్ అంటే తనకు ఇష్టం,.. ప్రకాష్ తో ఉండటం ఇష్టం,, ప్రకాష్ స్పర్శ ఇష్టం..

ప్రకాష్ తనను వదిలి మా బాబు ని చూస్తూ ఎం పేరు ర నీది అని అడిగాడు,,
వెంట నే పద్మ.. వాడి పేరు కూడా నీ పేరే అని చెప్పి చిన్న గ కవ్వింపుగా నవ్వింది

prakash: నా పేరు పెట్టావా.. అశోక్ ఒప్పుకున్నాడ..
పద్మ : ఒప్పుకోలేదు, నేనే ఒపించుకున్న..
ప్ర: ఎందుకు?
ప: ఎందుకు అంటే?
ప్ర: అదే ఎందుకు అంటున్న?
పద్మ: ఎందుకు అంటే… ఎందుకు అంటే,, అంటూ ఏడ్చేసింది.. కళ్ళు నిండా కన్నిలతో “”వాడు మీ
కొడుకు”” మన కొడుకు.. మన ప్రేమ కి ప్రతి రూపం అని బాబు ని గట్టిగ కొవ్గిలించుకుని ఏడ్చేసింది..

ఇదంతా చూస్తున్న నాకు ఒక్క సరిగా గుండె ఆగినట్లు అనిపించి… వెంటనే అక్కడ నుంచి వచేసను,,,కానీ ..

వెంటనే పాపా ని తెసుకుని ఇంటికి వచ్చేసాను.. డోర్ బెల్ కొట్టాగానే పద్మ డోర్ ఓపెన్ చేసి నవ్వుతు..సారీ అండీ!! పాపా ఎం ఇబ్బంది పెట్టలేదు కదా.. ఇంత లో మా పెద్దోడు వచ్చి “డాడీ” అంటూ న కాళ్ళకు అడ్డం పది హత్తుకున్నాడు,

3 Comments

  1. Story continue cheyyandi

  2. Please continue the story

Comments are closed.