నా భార్యతో!! 661

లిఫ్ట్ చేసి “హాల్లో” అన్న… అవతల నుంచి,, “ఇంకా బయలుదేరా లెదా” అని గంబిరం గా ఆడుతున్న పద్మ గొంతు వినే సరికి,,, హా వస్తున్న పద్మ!! అని బిక్క మొకం తో అమ్మ కి చెప్పకుండా బయలుదేరా…

పోలీస్ స్టేషన్ దగ్గరకి వచ్చి బయటనే ఉన్న ప్లస్ లో సైకిల్ స్టాండ్ వేసి,,, లోపలకి వెళ్ళబోతున్న నన్ను ఎవరో బయట నుంచి న చెయ్య పట్టుకుని పక్కకు లాగారు,,, చూస్తే.. పద్మ !!!
కంగారు గా. చెయ్ వెనక్కు లాక్కుని,, ఏంటి పదం!? అని తల దించుకుని అడిగాను..

పద్మ: ఏంటి, ఏంటి!? వెళ్తావా లోపలికి…
నేను: ప్లీజ్ పద్మ: నా future నాశనం చేయకు,,, అని చేతులు జోడించబోతుండగా.. పద్మ న చేయిపట్టుకుని ఆపి,, “నేను నీల చేతకాని దానిని కాదు,,, ” నీ future కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు,,” అనగానే, కొంచెం ఊపిరి పీల్చుకుని… ఇక్కడ ఎందుకు పిలిచావ్ పద్మ అని అడిగాను…

అన్ని చెప్పటాను,,, రా అని చెయ్ పట్టుకుని,,, ముందు నడుస్తుంటే,, నేను తన వెనక వెళ్తున్నాను,,
తన రెడ్ స్కూటీ దగ్గర వెళ్లి,,, స్కూటీ స్టార్ట్ చేసి,, కూర్చోమని.. బైక్ ని రోడ్డు పై speed గా ముందుకు వెళ్ళ్తుది..

బైక్ మీద తన వెనక కూర్చుని… ఏటో చుటున్న,, పద్మ చేలా వీఈగం గా బండి నడిపిస్తుంది,,,
తన స్పీడ్ కి,, పద్మ కురులు నా మోకానిని తగులుతూ ఉంటె,, ఈ లోకం లోకి వచ్చ,,, అబ్బా ఎంత నల్లటి కురులు,,, అప్పుడే తలా స్నానం చేసినట్టు ఉంది,,, షాంపూ వాసనా తో,,, మత్తు ఎక్కిస్తుంటే,,, తన జుట్టు చేతిలో తీసుకుని,,, ముక్కు దగ్గర పెట్టుకుని,,, స్మెల్ చూస్తూ ఆస్వాదిస్తున్న,,,, తన బైక్ వ్యూ మిర్రర్ లోనుంచి చూసి,,,, బైక్ అపి, నన్ను కుండకు దిగామని చెపింది,,,

పద్మ: ఎం చేస్తున్నావ్.. అంది కోపం గ
నిను: నినా! నిను ఎం చేశాను,,,,
పద్మ: అడ్డం లోనుంచి నువ్వు చేసిన పని బాగా కనిపించింది,,,, సిగ్గు లేదు
నిను: మొకం మీద పడుతుంటే,, ని జుట్టు పక్కకు తపించి అంతే పద్మ,,
పద్మ: ఆహ్ హ హ… నిను చూడలేదు అనుకుంటున్నావా,,, నువ్వు స్మెల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావ్,,,
నిను: అది అది,,,,

3 Comments

  1. Story continue cheyyandi

  2. Please continue the story

Comments are closed.