నా భార్యతో!! 661

టైం 2 30 అవుతుంది… ఇంకా భోజనం చేయలేదు… ఆకలి వేసినా, గొంతు మాత్రం పట్టేసినట్టు ఉంది…. టైం అయ్యే కొద్దీ,,,, కాళ్ళు చేతులు వణకటం స్టార్ట్ ఇయ్యింది,,
టైం కరెక్ట్ గా 3 అవుతుంది… కాలేజ్ కి లాస్ట్ బెల్ కొట్టే సమయం కూడా అదే….

ఇంట్లో టీవీ అం చేసా కాన్ని న దృష్టి మొత్తం ఫోన్ మీద నే ఉంది… 3 ;5…. 3 :10…. 3 :20….
భయం తో వణుకు,, వణుకుతో చెమటలు… ఫోన్ వంకే చూస్తూ ఉన్నాను..
సడెన్ గా ఫోన్ రింగ్ అవటం స్టార్ట్ అయ్యింది,, పెద్ద శబ్దం తో ఫోన్ రింగ్ అవుతుంది… ట్ వ్ రిమోట్ సోఫా లో పడేసి,, ఒకే ఒక్క అడుగులో ఫోన్ దగ్గరకు వెళ్లి,,, ఫోన్ లిఫ్ట్ చేసాను.. “హాల్లో” అంటున్న కానీ,,, మాట గొంతులోనే ఆగిపోతుంది,,,
అవతల నుంచి మొగ గొంతు తో… “అశోక్ ఉన్నారా” అనేసరికి.. కొద్దిగా ఊపిరి పీల్చుకుని,,, “మీరు ఎవరు” అని అడిగా,, మళ్ళీ అశోక్ లేడా అని అడిగే సరికి,,, “హా నేనే మాట్లాడుతున్న ”

అవతల వేక్తి.. “ఒక్క నిమషం” రెసెప్వేర్ పైన చేయిపెట్టి ఎవరితోనో మాట్లాడుతుండటం తెలుస్తూనే ఉంది …
మళ్ళీ అవతల నుంవచ్చి ఈ సారి ఆడ గొంతు,, “అశోక్” అని పిలిచేసరికి… “హా చెప్పండి” అని బదులు ఇచ్చా..
మళ్ళీ అవతల ఆడ స్వరం,, ఇంట్లో కి ఎం చేస్తున్నావ్!?,,, కాలేజ్ కి రాకుండా?,.
నేను: మీరు ఎవరు అండీ!!?.. అని సాఫ్ట్ గా.. చిన్న గా అన్నాను,,
అవతల: “ఒహ్హ్ గుర్తు పట్టలేదా!!?.. లేక గుర్తు రావడం లేదా!!?..” అని చేలా ఘాటు గా పొగరు గా అడిగింది..
నేను: “పద్మ!? ” అన్నాను వణుకుతున్న గొంతు తో
అవతల: “చ!? అంత సీను ఉందా నీకు…”
నేను: “ప్లీజ్ ఎవరో చెప్పండి” అన్నాను పద్మ ని గుర్తు పట్టిన,, ఎవరో తేలినట్టు..
అవతల: హా.. నేనే !! పద్మ నే.. ఏంటి విష్యం! చేసింది అంత చేసి ఇంట్లో ఎం చేస్తున్నావ్..
నేను: పద్మ! అది అది,, ఒంట్లో బాలేదు… అందుకే,,
పద్మ: ఒరేయ్ అన్ని నాటకాలు ఆడనవసరం లేదు,,, 10 నిమిషాలు టైం ఇస్తున్న, బయలుదేరి.. 1 town పోలీస్ స్టేషన్ కి రా.. నే కోసం మామలు వైటింగ్” అని కాల్ కట్ చేసింది,,,,

అంతే న ప్రాణం అక్కడే పోయినంత పని…

తేరుకోవటానికే 10 నిమిషాలు పట్టింది,,, ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది,,,

3 Comments

  1. Story continue cheyyandi

  2. Please continue the story

Comments are closed.