నా భార్యతో!! 661

నేను; ఇదిగో ఇలా ఉంది రా.. నేను పద్మ. నా ఇద్దరి పిల్లలు అని వాడి వంక చూసాను..
వాడికి ఎప్పుడే కదా తెలిసింది మా పెద్దోడు వాడి కొడుకే అని,,
ప్రకాష్: అవను రా.. పెద్దోడు మాత్రం అచ్చం వాళ్ళ అమ్మ పోలిక: చేల హుస్సర్ గ ఉన్నాడు/

నా మనసు లో అవను రా అప్పుడే కొడుకు అని తెలియ గానే ప్రేమ పొంగుకు వస్తుందా అనుకున్నాను..
ఇద్దరం అల చెరో పక్క సోఫా లో కూర్చున్నాము,, టైం 8 అవ్తుంది,, పద్మ వంట ముగించుకుని,, పిల్లలని సక్కబెట్టుకుంటుంది..

ప్రకాష్: అరె మన కాలేజీ విషయాలు జ్ఞాపకం ఉన్నాయా రా,, ఆ రోజులు మల్లి రావు రా:
నేను: ఎందుకు గుర్తు లేవు రా.. నీవు లేక పోతే నా జీవితం ఈల ఉండేది కాదు రా. నువ్వు చేసిన మేలు ఎప్పటికి మార్చిపోను రా.. థాంక్స్ ఫర్ ఎవెర్య్థింగ్!!
( నేను థాంక్స్ చెప్తున్నా ఎన్న్దుకు అనుకుంటున్నారా,, ముందు ముందు మీకే తెలుస్తది)
ప్రకాష్: అరె ఇప్పుడు అవ్వన్నీ ఎందుకు రా!? పద్మ కి వినిస్పిస్తే తట్టుకోలేదు..
నేను: ఈ రోజు నువ్వు వచ్చినందుకు చేలా హ్యాపీ గ ఉంది ర.. ఈ రోజు 4 రౌండ్స్ పడాల్సిందే..
ప్రకాష్: అరె నువ్వు ఇంకా మందు తాగుతున్నావా రా.!
నేను: అదేంటి ర అల అంటున్నావ్.. నువ్వు తాగవా ఏంటి!?
ప్ర: లెదు రా. నేను తాగనని ప్రామిస్ చేశా రా.. మాట తప్ప లేను..
నేను: అరె వాళ్ళు చూస్తారా ఏంటి.. ఈ ఒక్క రోజు కి కాదు అనకు..
ప్ర: అవను రా చూస్తున్నారు.. పద్మ! పద్మ కె రా నీను మాట ఇచింది..
ఇంకా నేను ఏమి మాట్లాడలేక పోయాను,,,
ఎందుకంటే వాళ్ళ ప్రేమ కి నేనే ప్రత్యక్ష సాక్షి నీ,,
ఎందుకంటే వాళ్ళు గది లో ఉంటె.. బయట కాపలా గా ఉన్న వాడిని,,
ఎందుకంటే వాళ్ళు గది లో చేసుకున్న రతి క్రీడలను చూసి చూసి.. కామం తో రాగిలి పోయీన వాడిని,, ఎందుకంటే ఈ రోజు వరకు జరుగుతున్నా వాటికీ నేనే బాద్యుడిని..

ఈ లోపు పద్మ పిల్లలని బోజ్జోబెట్టి.. హాల్ లోకి వచ్చింది,,,

పద్మ: ఏంటి మీ ముచట్లు ఇయెపొతె,, డిన్నర్ చేసేద్దాం:
ప్రకాష్: అబ్బ పద్మ! ఎన్ని రోజుల తర్వాత కలిసాము.. ఎన్ని విషయాలు మాట్లాడుకోవాలి,, తినటానికి ఇంకా టైం ఉంది లే..
నేను: ఒక పని చేద్దాం.. మన ఇద్దరమే మాట్లాడుకుంటే పద్మ కి బోర్ కొడతాది,, ఫస్ట్ డిన్నర్ చేసేస్తే అందరం, మన బెడ్ రూం లో మత్లదుకొవచూ! అన్నాను
పద్మ: మంచి ఐడియా! ఒక్క ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది.. టిన్ ట డిన్!! అండీ టీవీ లో ఆడ్ ని అనుకరిస్తూ,, అందరం నవ్వుతు డిన్నర్ కి లేచాము..

3 Comments

  1. Story continue cheyyandi

  2. Please continue the story

Comments are closed.