ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 2 68

మెరిసేటి రోజు  ఇలా స్టార్ట్ అయ్యింది.
టైం 10 am
మమ్మీ అంటే ఇక meeda మోనా ani meeru గుర్తు పెట్టుకోవాలి.

మమ్మీ,, ఒసేయ్  అమ్మాయిలు  రండి ఇలా
మేమిద్దరు కిందకొచ్చాము.
ప్రణిత,, ఏంటి  మమ్మీ?
Naku ఆశ్చర్యం  ga ఉంది ఎందుకంటే  ప్రణిత ఎంత చక్కగా మమ్మీ  అని ఒప్పేసుకుందో అని. అది ఏమేమి ఒప్పేసుకుంటుందో  మీరే చూస్తారు గా.
Nenu కూడ వెళ్లి నిలుచున్నా.
రేపటి నుంచి మీరు క్రమశిక్షణ నేర్చుకోవాలి.
అందుకే కొన్ని ఏదో కొనాలి అందుకే మేము బయటికి వెళ్తున్నాము
నేను,, అయితే నేను వస్తా
మోనా,, కుదరదు నువ్వు ఇక్కడే ఉండాలి మీరిద్దరూ రావడానికి వీలు లేదు.
నేను కొంచెం డి సాపాయింట్ అయ్యా.
మా నాన్న అప్పుడే కార్లో కూర్చొని హారన్ కొట్టాడు ఇప్పుడు మోనా అంటే మా మమ్మీ మా నాన్నతో వెళ్ళింది
ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మా నాన్న ఎందుకు ఈమె వచ్చినప్పుడు నుంచి నాతో కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు, ఇంకా ప్రణీత సంగతి అయితే వదిలేయండి అది మా నాన్న అంటే చాలా భయం.
సరే ఇప్పుడు ఇంటిలో మనమిద్దరం.
నేను,, అక్క ఇదేమైనా బాగుందా
ప్రణీత ఏది తెలియనట్టు,, ఏ టి బాగుందా?
నేను,, అది కాదు
ప్రణీత,, ఒసేయ్ చెప్పేది ఉంటే డైరెక్ట్ గా చెప్పు, లేదా నన్ను వదిలి నాకు బోలెడన్ని పనులు ఉన్నాయి
నేను మళ్ళీ దాన్ని ఆపి,, అదికాదే ఈ క్రమశిక్షణ ఇవన్నీ ఏదీ వద్దు. నువ్వు ఫారిన్ కంటే ఇక్కడే ఉంటే చాలా బెటర్ కదా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ మనల్ని మాట్లాడొచ్చు.
pranitha,, వామ్మో నేను మా అత్త ఇంట్లో ఉండను., నాకు అత్త ఇంట్లో ఉండేది అంటే నచ్చదు నేను విదేశాల్లోనే ఉంటా.
నేను,, అది కాదే ఇప్పుడు మనం ఏమేం నేర్చుకోవాలి.
ప్రణీత,, చూడు అంతా తెలిసినట్టు మాట్లాడకు, ఇప్పటికి పెళ్లయిన వారు ఎన్నో సంబంధాలు ఒక మంచి అండర్స్టాండింగ్ లేకుండా విడిపోతున్నారు. అందుకే కొన్ని సంగతులు మనము ఇప్పుడే నేర్చుకోవాలి.
నేను,, అయినా ఒక సారి ఆలోచించు మన మమ్మీ ప్లేస్లో అదేంటి
ప్రణీత,, నోరు ముయ్ మమ్మీీీ గురింంచి అలా  మాట్లాడవు పళ్ళు రాలుతాయి. స్నేహ మనకి ఆంటీ అవుతుంది
తెలుసుకో
నేను,, అక్క ఏం ఏమి నటిస్తున్న వే నీకు ఫారిన్ పిచ్చి  ఎక్కువైంది
ప్రణీత,, ఒసేయ్ నేను నా జీవితానికి ఏది కావాలో అది నేర్చుకుంటున్నా ఇంతకీ నేనేమీ నటిస్తూ లేదు… నేను నిజ జీవితంలో జీవిస్తున్న
అని చెప్పి అది వెళ్ళిపోయింది.
నేను అది చెప్పింది నిజమే అనుకున్న ఎందుకంటే అది తన జీవితం కోసం జీవిస్తుంది. చిరంజీవి ఇస్తుంది అనే పదం జ్ఞాపకం వచ్చినప్పుడు మా పిన్ని త్రిష కూడా నాకు గుర్తుకొచ్చింది.
ఇంతకీ ప్రణీత చాలా మంచి అమ్మాయి దానికి క్రమశిక్షణ ఎలా ఉంటుందో ఏమీ తెలియదు.
నాకు ఈ ఈనాటి నుంచి కాలేజీ ముగిసిపోతుంది ఇంకా లాస్ట్ డే అంటే సెండ్ ఆఫ్ డే కానీ అది గ్రాండ్గా చేయాలని మన కాలేజీ లో మొగాళ్ళు  డిసైడ్ చేసుకొని ఆఫ్టర్  20 డేస్ అంటే ఫిబ్రవరి 14 ప్రేమికులరోజు నందు సిక్స్్స్ చేశారు,.
మన బాయ్ ఫ్రెండ్స్ ఆ ఫేర్వెల్ డే గురించి బాగా డిస్కస్ చేసుకుని అందరి ఒపీనియన్ తీసుకొని ఒక చోటు సెక్స్ చేస్తాము అన్నారు,.
ఇక్కడ అందరూ ఒపీనియన్ అంటే బాయ్స్ ఒపీనియన్ మాత్రమే.
మన క్లాసు 20మంది ఉన్నారు అందులో అమ్మాయిలు ఆరుగురు.
ఈ పార్టీలో మనకి ఉన్న ఒకే ఒక హక్కు అంటే అది ఎంజాయ్ చేయడం అంతే.
అక్కడ కూడా మన గర్ల్స్ బాయ్స్ కి అన్ని స్వాతంత్రాలు ఇచ్చేశారు.
నేను నా ఫ్రెండ్స్ కు ఎంతో చెప్పి చూసా వద్దు మనం అమ్మాయిల కూతురు గా ఉండాలి అని
కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఊరుకోవే ఉన్నది ఆరుగురు ఇప్పటివరకు మనం అబ్బాయిలకి స్వాతంత్రం ఇవ్వలేదు
వాళ్ళు ప్రపోజ్ చేస్తే మనము ఒక్కముక్కలో రిజెక్ట్ అని చెప్పేసాము
పాపం ఈ రోజైనా వాళ్లతో మనం ఫ్రెండ్లీ గా ఉంటే బాగుంటుంది. పార్టీకి కూడా ఒక మంచి కల వస్తుంది
అని అన్నారు.

1 Comment

  1. Iam._waiting…for..THE._NEXTPARTs._bro…please

Comments are closed.