ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 2 68

నేను,, ఔను మమ్మీ చెప్పడం కరెక్ట్ గా ఉంది.

నాన్న,, ప్రణిత ఐనా నువ్వు అలోచించి నిదానంగా చెప్పారా ఏంపర్వాలేదు…
అనేసరికి
ప్రణిత,,నేను ఫారిన్  లో ఉంటా డాడీ. (నెల చూస్తూ చెప్పింది )
అనేసింది
మా నాన్న,,  కానీ..  ఇక్కడ ఒక సమస్య వచ్చింది
స్నేహ,, ఏంటది ….
డాడీ,,  మన ప్రణిత ఇప్పటివరకు ఫారిన్ గురించి ఏమి తెలియని పిల్ల. అందుకే దీన్ని ఇక్కడే ఇండియాలోనే ఉంచుకోడానికి వాళ్ళ ఇంట్లో ఆలోచిస్తున్నారు.  కానీ నేను పెళ్లి కొడుకుతో మాట్లాడి చూసా ఎందుకు తాను ఇలా చెప్పాడు.
అని తన call  recording on chesadu.
పెళ్లి koduku సురేష్,,  అంకల్  మీరే ఎదో okati చేసి తనని అమెరికాలో ఉండేటట్టు చూడండి నేను ఎంత చెప్పిన మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లో చెప్పేది ఏంటంటే అమ్మాయి కుదురుగా కాన్సెర్వేటివ్  గా ఉన్న. కొన్ని సార్లు ఫారిన్  లో సందర్భానికి తగ్గట్టు ఉండాలి అన్నది వాళ్ళ మాట.

స్నేహ,, మంచి పెద్ద సంబంధం …  చూడండి ఎదో ఒకటి చెయ్యండి. ఈ పెళ్లి అయితే ఇది కూడా సంతోషంగా ఉంటుంది.
డాడీ ఒక సరి ప్రణిత వైపు చూశాడు.
డాడీ,, నిజమే ఇది సంతోషం గా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి. ఎందుకు ఎం చేద్దాం అని ఆలోచిస్తూ…..
ఒక 5 min తరవాత
డాడీ,,  స్నేహ మనమే దీనికి ఫారిన్ గురించి ఈ two  months లోగ ట్రయినింగ్ ఇస్తే .
స్నేహ,, good idea…
డాడీ,,  అందుకే నువ్వు దీనికి ట్రయినింగ్ ఇవ్వు.
స్నేహ,,  ప్ల్స్ అండి నేను వద్దు నాకు ఎక్కువ అంటే హైదరాబాద్  వరకు  తెలుసు అంతే….
నేను,,  నేనిస్తా…
అన్నాను
మమ్మీ స్నేహ,,  దీనికి ఏమి తక్కువలేదు  ఇంతకీ నీకేం తెలుసు ఇంగ్లీషులో వాగడం తప్ప, ఫారిన్ లో
ఎప్పుడైనా తిరిగావ . ఊరికే తిను
అంది
స్నేహ,, ఏమండి  మీరైతే  రెండు ఏళ్ళు  ఎదో వేగాస్ లో పని చేసారు కదా మీరే ఎందుకు దీనికి  ట్రైనింగ్  ఇవ్వకూడదు…
మా నాన్న,, అది ఆలా కాదు…  నేను కొంచం  స్ట్రిక్ట్  ఏమో నా పనుల్లో  ప్రెషర్ ఎక్కువైతే, మీకే తెలుసు కదా కొంచం
కోపంగా మారిపోతే….  పైగా నాకు క్రమం శిక్షణ ఇంపార్టెంట్.

నేను క్రమం శిక్షణ అంటే ఏంటో అని త్రిషని గుర్తుతెచ్చుకున్న.

ఇంతలో ఆశ్చర్యంగ

ప్రణిత,,  నేను మీరు ఇది నేర్పిన నేర్చుకుంటా  డాడీ…

నేను,, ప్రణిత వద్దే నాన్న కి కోపం ఎక్కువ….
స్నేహ,, నువ్వు కాస్త నోరు మూస్తావా. తనకు పెళ్లి అవ్వడం నీకు ఇష్టం లేదా ..
నేను ఏడ్పు మొహం  పెట్టాను.
డాడీ,, స్నేహ వయస్సుకొచ్చిన కూతుర్ని ఇలా తిట్టకూడదు.. తన అభిప్రాయం చెప్పింది అంతే
అని చెప్పాడు .
డాడీ ,,,ఇంతకీ ప్రణిత తో పాటు  సమంత కూడా ఉంటేనే నేను  ట్రైనింగ్ ఇవ్వగలను..
నేను షాక్ అయ్యాను
స్నేహ ,,  తనకేమొచ్చు… తినడం తప్ప
డాడీ,,  లేదు స్నేహ ఇప్పుడు మన ప్రణిత కన్సర్వేటివ్  అమ్మాయి  అయితే   మన సమంత కొంచం ప్రణిత కంటే ముందుంది . వీళ్లిద్దరు మధ్య కాపిటషన్ ఉంటె త్వరగా నేర్చుకుంటారు.

స్నేహ,, సూపర్ గా చెప్పారు…

1 Comment

  1. Iam._waiting…for..THE._NEXTPARTs._bro…please

Comments are closed.