ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 2 68

చెప్పండి  ఏమి తింటారు .

మేము చెప్పగానే 2మినిట్స్ లో వచ్చేసింది మన ఆర్డర్.

మీకు గుర్తుండని మేము ఉన్నది మమ్మీ ఆఫీస్ క్యాబిన్లో . అంటే ఆ హోటల్కి మొత్తం ఒక ఆఫీస్ ఉంది.

ఈ హోటల్స్ అంత మనవే. మమ్మీ ఇప్పుడు హోటల్స్ గురించి రెస్పాన్సిబిలిటీ  తీసుకొంది.
[Image: 2a2af544f28e0b8ffce670bad0989001.jpg]
హార్స్ ఆఫీస్ కి అటాచ్ బెడ్ రూమ్ డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి,

ఇప్పుడు స్వాతి మాకందరకు వడ్డీ ఇస్తూ ఉంది.
ప్రణీత నేను ముందే మాట్లాడుకున్నాం ఎలాగైనా మమ్మీ ప్రేమని 100% మన వైపు తిప్పుకోవాలని
అలా అలా చేస్తే మరింత స్వాతంత్రం వస్తుందని. పైగా తను కూడా మనకు చాలా బాగా నచ్చింది
అందుకే ప్రనిత నేను ఒక పోటీ పెట్టుకున్నాం ఎవరు ఎక్కువగా మమ్మీ ప్రేమని పొందుతారు అని..
అందుకే మనం ఇద్దరూ మాకు నచ్చినట్టుగా దూసుకు వెళ్తున్నాము.
నేను,, మమ్మీ నాకు నువ్వే తినిపించ వా.
మమ్మీ,, తప్పకుండా రా బంగారం. ఇదిగో నీకోసం చికెన్ పీచు.

అని ఇప్పుడు తనే తినిపిస్తుంది.

దీన్ని చూసి ప్రణీత,, మమ్మీ నాకు నీ తొడపై కూర్చొని తినాలని ఉంది.
మమ్మీ,, తప్పకుండా రా బంగారం
అని చెప్తూ ప్రణీతని తన తొడలపై కూర్చో పెట్టుకుంది
ఇప్పుడు జనం కూడా ఒక చికెన్ పీస్ ని తినిపించింది.

ఏ కోడి మనం కోసం ఇలా పెరిగిందో ఇప్పుడు మనం దాన్ని చేస్తున్నాం

నేను,, స్వాతి టీవీ ఆన్ చెయ్
స్వాతి టీవీ ఆన్ చేసింది. ఆన్ చేయగానే టామ్ అండ్ జెర్రీ వస్తుంది
ప్రణీత,, ఆగు స్వాతి టామ్ అండ్ జెర్రీ ఇదే ఉండని.

నేను,, మన చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ ఆడుకున్నది గుర్తుందా

మమ్మీ,, అంతెందుకు రా బంగారం ఇప్పుడు కూడా మీరు చిన్నపిల్లలు నాకు. ఇప్పుడు ఆడుకుంటే ఎవరు వద్దన్నారు.
ఇలా అనగానే ఆట మొదలెట్టేశా.
ప్రణీతని కెలికి పరిగెత్తాను. ప్రణిత నన్ను పట్టుకోడానికి వచ్చింది . మేము హోటల్ అంత పరిగెడుతున్నాము.
మమ్మీ,, బంగారం నీ ఒక ముద్దు తినేసి వెళ్లారా
నేను,, రెండు మమ్మీ కొంచెం సేపు ఆడుకుందాం.

ఇలా మనం ఆడుకుంటున్న.నిజంగా మనం పెద్దవాళ్ళం అయ్యి అర గంట చిన్నపిలకాల ఆడుకుంటే ఎంతబాగుంటాది కదా.

ఇప్పుడు మీ ఎంతో ట్రై చేసి మనకి తినిపించింది ఇలా తినిపించాక. కొంచెంసేపు నిద్ర పోండి అని చెప్పింది. మేము ఒప్పుకోలేదు. మేము ఆడడము కంటిన్యూ చేసాం

స్వాతి,, నిజంగా మేడం ఈ అమ్మాయిలు నాకు చాలా బాగా నచ్చారు.. ఎందుకంటే మిమ్మల్ని ఇంత ప్రేమగా చూస్తారు కాబట్టి. వాళ్లే చెప్పినట్టు మీరు ఏది చెబితే అది చేస్తారు. మీరంటే వాళ్లకి చాలా ఇష్టం అంట.

మమ్మీ,, ఇప్పుడు ఏం చేసేది వీడు కొంచెంసేపు పడుకుంటే ఆరోగ్యానికి మంచిది.
పిల్లలు మీరిప్పుడు వస్తే సాయంత్రం మిమ్మల్ని షాపింగ్ కి తీసుకెళ్తా.

అమ్మాయిలకి షాపింగ్ అంటే పిచ్చి అనుకోండి
ఇలా చెప్పగానే మేము ఇద్దరూ చెప్పినట్టు మంచం పైన పడుకున్నాం
ప్రనిత,, మమ్మీ నాకు నిద్ర రావట్లేదు..
నేను,, మమ్మీ నాకు కూడా నిద్ర రావట్లేదు

1 Comment

  1. Iam._waiting…for..THE._NEXTPARTs._bro…please

Comments are closed.